సినీ ఇండస్ట్రీలో చాలాసార్లు సెట్స్ పైకి వచ్చిన మూవీస్ రిలీజ్ కాకుండా ఆగిపోతూ ఉంటాయి. ఒక్కోసారి మల్టీస్టారర్ గా రూపొందించాలనుకున్న సినిమాలు కూడా ఏవో కారణాలతో పక్కన పెట్టేస్తూ ఉంటారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కాంబోలో ఓ మూవీ రూపొందించాలని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు అనుకున్నారట. కాగా ఆ సినిమా సెట్స్ పైకి రాకముందే ఆగిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి..? ఏ కారణాలతో ఆగిపోయిందో..? ఇప్పుడు చూద్దాం. దర్శకేంద్రుడు కే […]
Category: Latest News
రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరాట్ – అనుష్క.. క్లారిటీ ఇదే (వీడియో)
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ జంటకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ జంటల్లో ఈ జంట కూడా ఒకటి. గతంలో వీరిద్దరికి ఒక పాప ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా విరుష్క అని పేరు పెట్టుకున్నారు. కాగ మ్యారేజ్ అయిన తర్వాత అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది. దీంతో పెళ్లికి ముందు అనుష్క ఓ ఇంటర్వ్యూలో.. పెళ్లయిన తర్వాత ఫ్యామిలీ బాధ్యతలను మోయడానికి సినిమా […]
2024లో బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాల ఏవంటే..!?
ప్రస్తుతం దేశమంతటా తెలుగు సినిమా చర్చే జరుగుతోంది. బాహుబలితో దేశమంతటా మారుమ్రోగిన తెలుగు సినిమా, “ఆర్ ఆర్ ఆర్” చిత్రం ఆస్కార్ విజయంతో ప్రపంచమంతటా ఖ్యాతిని గడించింది. ఇక తాజాగా జాతీయ చలన చిత్ర పురస్కారాలలో కూడా తెలుగు సినిమా తన సత్తా చాటింది. ఇప్పుడు భారత దేశ సినీ ప్రేమికులు, తెలుగు పరిశ్రమ నుంచి రాబోయే తదుపరి పాన్ ఇండియా చిత్రం కోసం ఎదురు చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఐతే 2024 సంవత్సరం తెలుగుసినిమాకు అగ్ని […]
అనుష్క ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డ్.. మంచి మనసు చాటుకున్న సన్నీ లియోన్..
స్టార్ బ్యూటీ సన్నీలియోన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనదైన స్టైల్ లో గుర్తింపు తెచ్చుకున్న సన్నిలియోన్ టాలీవుడ్ లో కూడా పలు సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఇక ఇటీవల కాలంలో పలు షోలలో కూడా సందడి చేస్తుంది. ఇక సన్నీలియోన్ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి తన మంచి మనసున్న చాటుకుంది ఈ ముద్దుగుమ్మ. […]
మా ఎలక్షన్స్ గురించి పట్టించుకోని సెలబ్రిటీస్.. కారణం..!!
గడువు దాటినప్పటికీ టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇప్పటివరకు ఎలాంటి ఊసే లేకుండా పోతోంది .ఎలక్షన్స్ అయిపోయి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతోంది.. ప్రతి రెండేళ్లకు ఒకసారి కచ్చితంగా మా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.అలా 2021 అక్టోబర్ 10వ తేదీన మా మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగడం జరిగింది. ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడుగా గెలిచారు అక్టోబర్ 16న ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్ జరిగి ఇప్పటికీ […]
Teaser :సత్యభామగా దుమ్ము లేపుతున్న కాజల్.. టీజర్ వైరల్..!!
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ వివాహమయ్యి ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న కాజల్ అగర్వాల్ ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈమె పోషించిన పాత్ర కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తాజాగా లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ నుంచి అదిరిపోయే అప్డేట్ రావడం జరిగింది. ఈ సినిమా […]
ఒప్పుకున్న పెళ్లిళ్లకి.. పెళ్లి భాజాలు మోగించలేకపోతున్న శ్రీ లీల… పాపం డైరెక్టర్లు…!!
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరోయిన్ శ్రీ లీల. ఈమె టాలీవుడ్ లో పనిచేస్తుందో.. లేదా టాలీవుడ్ డే ఈమె కింద పని చేస్తుందో అస్సలు తెలియడం లేదు. ఎందుకంటే ప్రతి సినిమాలోను ఈ హీరోయిన్ నే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి అస్సలు ఖాళీయే దొరకడం లేదు. స్టార్ హీరోలకు ధీటుగా నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా బాలయ్యతో కలిసి ” భగవంత్ కేసరి ” సినిమాలో నటించి అందరి మనసులు […]
తనను ఎవరైనా అలపిలుస్తే దబిడి దిబిడే అంటూ వార్నింగ్ ఇస్తున్న బాలయ్య..!!
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటించింది.. ఇందులో కాజల్ కంటే శ్రీ లీలా పాత్రకి ఎక్కువగా ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి. ఈ సినిమా మూడు వారాలపాటు సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతూ ఉండడంతో ఇటీవల చిత్ర బృందం సక్సెస్ మీట్ సైతం ఏర్పాటు చేసింది. ఇందులో […]
రష్మికకి దిమ్మ తిరిగిపోయే షాక్..మరో బోల్డ్ వీడియో లీక్.. పరువు మొత్తం పాయే(Video)..!!
పాపం ..తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు రష్మిక మందన్నా ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్ రష్మిక మందన్నా పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాం . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నాకి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది . ఈ వీడియోలో ఆమె మరీ వల్గర్ గా ఉండడంతో స్టార్ సెలబ్రిటీస్ సైతం రష్మిక […]