టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా పాపులారిటీ సంపాదించుకున్న చంద్రమోహన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులు అఫీషియల్ గా ధ్రువీకరించారు. చంద్రమోహన్ అనారోగ్య కారణంగా హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో గత కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే మెడిసిన్స్ ఎంత వాడినా ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ట్రీట్మెంట్ కి ఆయన బాడీ స్పందించకపోవడంతో .. ఆయన తుది శ్వాస విడిచారు. ఈయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు . టాలీవుడ్ […]
Category: Latest News
చంద్ర మోహన్ లాస్ట్ గా నటించిన సినిమా అదే.. ఆ లక్కి హీరో ఇతనే..!!
టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితమే మరణించారు . గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ శనివారం తుది శ్వాస విడిచారు. ఈ ఊహించని పరిణామం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు. కాగా చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయారు ఈయన. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 23 మే 1945లో ఈయన జన్మించారు […]
” మొదట్లో దానికోసం నేను రూ.3 వేలు మాత్రమే తీసుకున్న… కానీ ఇప్పుడు మాత్రం 3 లక్షలు తీసుకుంటున్న “… సుహాస్ సెన్సేషనల్ కామెంట్స్ …!!
టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో సుహాస్ కూడా ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఇప్పుడు హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సుహాస్ నటిస్తే ఆ సినిమా మినిమం గ్యారెంటీ ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం. పోస్టర్ లో ఈయన ఫోటో చూస్తే చాలు థియేటర్ల ముందు క్యూ కడతారు. దీంతో స్టార్ నిర్మాతలు సైతం తనకు సినిమాలు చేయడానికి అవకాశం ఇస్తున్నారు. అయితే సుహాస్ తాజాగా నటించిన మూవీ ” అంబాజీపేట […]
కె విశ్వనాధ్ కి చంద్ర మోహన్ తో ఉన్న సంబంధం ఏంటో తెలుసా..బయట పడ్డ ఎవ్వరికి తెలియని నిజం..!!
సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారు. ఇది సినీ లవర్స్ కి తీవ్ర శోకాన్ని మిగిల్చింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా పేరు సంపాదించుకున్న చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు . ఆయన వయసు 82.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. హైదరాబాదులోని అపోలో హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్న […]
చంద్ర మోహన్ కి NTR అంటే ఎంత ఇష్టమో తెలుసా..? ఏ హీరోకి దక్కని అరుదైన అదృష్టం..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలు సీనియర్ నటుడుగా పేరు సంపాదించుకున్న చంద్రమోహన్ అనారోగ్య కారణంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించారు . సినిమా ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలను అందించి విశేష సేవలు అందించిన చంద్రమోహన్ మన మధ్య లేడు అని తెలుసుకున్న జనాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు . ఆయనతో వర్క్ చేసిన హీరో హీరోయిన్లు .. నటులు ఆయన మరణం పట్ల చింతిస్తూ సోషల్ మీడియా వేదికగా మెసేజెస్ […]
చంద్రమోహన్ కు సినీ ఇండస్ట్రీ నేర్పిన ఒక గొప్ప గుణపాఠం అదేనట..!!
ఏ ఇండస్ట్రీలో నటీనటులైన మొదట హీరోగా పలు సినిమాలలో నటించి ఆ తర్వాత కమెడియన్గా నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టము..ముఖ్యంగా చెప్పే డైలాగులు అందరిని ఆకట్టుకునే విధంగా ఉండాలి ప్రేక్షకులను కూడా తన కామెడీతో నవ్వులు పూయించేలా ఉండాలి.. అలా ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి మంచి క్రేజీ సంపాదించుకున్న నటుడు చంద్రమోహన్ ఈరోజు ఉదయం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 9:45 నిమిషాలకు కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రమోహన్ […]
అప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ..ఇప్పుడు చంద్ర మోహన్.. మరణంలోను ఎవ్వరికి దక్కని అదృష్టం..!
సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి . ఒక సెలబ్రిటీ మరణించిన తాలూకా విషాదఛాయలు మరవకముందే మరో స్టార్ సెలబ్రిటీ మరణిస్తూ ఉండడం సినీ లవర్స్ కు తీవ్ర శోకాని మిగులుస్తుంది. రీసెంట్ గా కొద్దిసేపటి క్రితమే టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఈయన హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ఈ ఊహించని పరిణామంతో ఆయన అభిమానులు తీవ్ర […]
అనసూయ, రష్మీ లను మించిన సిరి…. అమ్మ బాబోయ్ ఏకంగా అంత రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుందా… ఈమె పనే బాగున్నట్టుంది గా…!!
బుల్లితెర షోస్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ” జబర్దస్త్ ” గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎంతోమంది నటులకు లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ముందుగా ఈ షోకు యాంకర్ గా చేసిన అనసూయ… ప్రస్తుతం సినిమా ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఇక అనంతరం రష్మిక సైతం అనేక షోలలో యాంకరింగ్ చేస్తూ.. లైఫ్ ని సెట్ చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం ఈ షోకు బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు యాంకర్ గా […]
టాలీవుడ్ లో చంద్రమోహన్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరేనా.. అంత క్లోజ్ గా ఉండేవారా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ స్టార్ హీరో చంద్రమోహన్ కొంతసేపటి క్రితం మృతి చెందారు. గత కొంతకాలంగా షుగర్ తో పాటు పలు వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. అయితే తన సినీ కెరీర్‌లో 975 సినిమాలకు పైగా టాలీవుడ్ సినిమాలలో నటించిన ఆయన 175 సినిమాల్లో హీరోగా రాణించాడు. చంద్రమోహన్ తో పాటు నటించిన హీరోయిన్స్ అంతా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా […]