మన రమణగాడికి అలాంటి జబ్బు ఉందా..? ట్రైలర్ లో హింట్ ఇచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు..!!

గుంటూరు కారం .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . రీసెంట్గా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకునేసింది. ఎంతలా అంటే కుర్రాళ్ళకి నర నరాల్లోకి ఎక్కేసింది . మరీ ముఖ్యంగా చిన్నపిల్లల సైతం ఆ కుర్చీ మడతపెట్టి […]

అల్పాహారం కింద మొలకలు తింటే ఇన్ని ప్రయోజనాల.. అయితే తప్పకుండా తినాల్సిందే..!

సాధారణంగా చాలామంది మొలకలను తినడానికి ఇష్టపడరు. కానీ మొలకలలో ఉండే ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పకుండా తింటారు. మొలకలలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. రక్తపోటు నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని అద్భుతంగా పెంచుతుంది. విటమిన్ సి, ఫైబర్ ఖనిజాలు ఎక్కువగా నిండి ఉంటాయి. అలాగే ఇవి తినడం ద్వారా జీర్ణ క్రియ కు సహాయపడే ఎంజైయ్ లు ఉండడం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కడుపు ఉబ్బరం, అజీర్ణాన్ని సులభంగా తగ్గిస్తాయి కూడా. ఇక మొలకలలో […]

“గుర్తు పెట్టుకోండి నా కొడకల్లారా..ఎప్పటికీ దయ చూపేదే లేదు” ..ఎన్టీఆర్ ‘దేవర’ గ్లింప్స్ వచ్చేసిందోచ్(వీడియో)..!!

జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో అద్భుతంగా క్రియేట్ చేసి ఎన్టీఆర్ లోని మరో వైల్డ్ యాంగిల్ ని బయటపెట్టారు . మరి ముఖ్యంగా ఎన్టీఆర్ ని ఇంత వైల్డ్ యాంగిల్ లో ఈ మధ్యకాలంలో చూడలేదని చెప్పాలి . దేవర […]

డబ్బులిచ్చి మరి నా సినిమాలపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

బాలీవుడ్ క్వీన్ కంగనా ర‌నౌత్ ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనూ పలు సినిమాలో నటించి మెప్పించింది. ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన ఈమె తర్వాత అడ‌ప‌ద‌డ‌పా సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. అయితే బాలీవుడ్‌కు మక్కాం మార్చి అక్కడ వరుస‌ సినిమా ఆఫర్లను కొట్టేసిన కంగనా .. సినిమాల్లో కంటే కాంట్రవర్షీలతోనే ఎక్కువగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తోంది. సినిమాల్లో మహిళల […]

బన్నీ-తారక్ సీక్రేట్ ఒప్పందం.. మధ్యలో మహేశ్ బాబుని బకరా చేసేసారే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి సీక్రెట్ ఒప్పందం కుదుర్చుకున్నారా ..?? అంటే ఎస్ అనే ఆన్సర్ వినిపిస్తుంది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఫ్యాన్స్ ఎలా కొట్టుకొని చస్తూ ఉంటారో. సోషల్ మీడియా వేదికగా చాలామంది హీరోల ఫ్యాన్స్ పలు వివాదాలకు తెర లేపుతూ ఉంటారు. అయితే వాళ్లలోకి డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు బన్నీ -తారక్ ఫ్యాన్స్ . […]

శిరస్సు లేని అమ్మవారి ఆలయం ఉందని తెలుసా.. ఎక్కడంటే..?

శిరస్సులేని అమ్మవారా.. ఆలయం కూడా ఉందా.. ఇంతకీ అది ఎక్కడ ఉంది అని ఆశ్చర్యపోతున్నారా. ఈ ఆలయం విశాఖపట్నం జిల్లా, అక్కయ్యపాలెం సమీపంలోని దొండపర్తి గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి తల ఉండదు. ఆ స్థానంలో ఓంకారం మాత్రమే కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి పాదాల దగ్గర శిరస్సు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ అమ్మవారికి కేవలం బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటే చాలు భక్తులు అడిగిన కోరికలను తీరుస్తుందని […]

“ఆ కంపు వాటికి దూరంగా ఉంటేనే బెటర్”.. అనసూయ కౌంటర్ ఎవరికో అర్ధమైందిగా బ్రదర్స్..!

అనసూయ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ కమ్ నటి. ప్రజెంట్ పలు సినిమాలలో లీడ్ పాత్రలు పోషిస్తూ తనకంటూ స్పెషల్ క్రేజీ స్థానాన్ని దక్కించుకున్న అనసూయ రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పింది. ఈ క్రమంలోని ఒక నెటిజన్ ” మీ లాగ […]

అలాంటి పనులు చేస్తే బబుల్ గమ్ హిట్ అవుతుందా.. కొడుకు కోసం మరీ అంత దిగజారాలా..

టాలీవుడ్ టాప్ ఫిమేల్ యాంకర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సుమ. ఇక తాజాగా సుమా కొడుకు రోషన్ కన‌కాలను ఓ మూవీ తో టాలీవుడ్‌కి పరిచయం చేసిన‌ సంగతి తెలిసిందే. డిసెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్‌ టాప్ ను సొంతం చేసుకుంది. రోషన్ యాక్టింగ్ ఓకే, కానీ కథ ప్రేక్షకుల్లో అంతగా రీచ్ కాలేదు. రెండు వారాలు కావొస్తున్న సినిమాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. బటుల్ […]

సర్జరీ చేయించుకున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఆందోళనలో ఫ్యాన్స్..

బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న బుల్లితెర నటి ప్రియాంక జైన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మౌనరాగం, జానకి కలగడం లేదు ఇలా బుల్లితెరపై పలు సీరియల్ లో హీరోయిన్గా నటించి క్రేజ్‌ను సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో 15 వారాలు పాటు కానసాగి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమె తన ప్రియుడు […]