” ఇక మీరే నాకు అమ్మ, నాన్న “… ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిన మహేష్ బాబు..!

తాజాగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు హార్ట్ టచింగ్ కామెంట్స్ చేశారు. అభిమానుల కేరింతల మధ్య ఉత్సాహంగా స్వీచ్ ప్రారంభించిన మహేష్.. ఈ సందర్భంగా తన తండ్రి, దివంగత నటుడు కృష్ణ ను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.   సంక్రాంతి మా ఫ్యామిలీకి కలిసి వచ్చే పండగని.. ఈ ఫెస్టివల్ కు మా సినిమాలు విడుదల చేస్తే పక్కా హిట్ అవుతాయని అన్నారు మహేష్. […]

57 మిలియన్ న్యూస్ తో దూసుకుపోతున్న ” దేవర ” గ్లింప్స్… ఎన్టీఆరా మజాకానా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. ఈ సినిమాపై తారక్‌ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా కోసం తారక్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన […]

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న నాగ్ ” నా సామిరంగ “.. పండగ చేసుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్..!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను నిన్న విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్లో విడుదల కావడానికి ఐదు రోజుల ముందే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ విలేజ్ యాక్షన్ డ్రామా కి […]

నాని ” హాయ్ నాన్న ” మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన ” దేవర ” బ్యూటీ..!

టాలీవుడ్ యువ స్టార్ యాక్టర్ నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ” హాయ్ నాన్న “. వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థపై గ్రాండ్గా నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవల రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జయరాం, నాజర్, శృతిహాసన్, ప్రియదర్మ, అంగద్ బేడి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు వహించారు. […]

ప్రభాస్ విషయంలో వేణు స్వామి చెప్పిన జోష్యమే నిజమవుతుందా.. ఫ్యాన్స్‌లో మొద‌లేన టెన్స‌న్‌.. కార‌ణం ఇదే..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. సినిమా కోర్ టిమ్‌ అందరు కలిసి కేక్ కట్ చేసుకుని మరి సందడిగా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అందులో కొంతమంది అభిమానులకు మాత్రం ఓ విషయం క్లియర్ గా అర్థమైంది. ప్రభాస్ చేయి […]

ప్రభాస్ – మారుతి సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పై క్లారిటీ వచ్చేసిందోచ్.. ఇక ఒక్కొక్కడికి ఊచకోతేగా..!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన రీసెంట్ గానే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రికార్డ్ నెలకొల్పాడు. ఇక తన నెక్స్ట్ మూవీ కల్కి 2898AD రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ ఏడాది రిలీజ్ కి రెడీ […]

శంకర్ ‘ గేమ్ చేంజర్ ‘ లో ఆ సీన్స్ నేనే డైరెక్ట్ చేశా.. సైంధవ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మెగా పవ‌ర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న మూవీ.. గేమ్ చేంజ‌ర్‌. ఈ సినిమా హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను సినిమాలోకి వెళ్లిందని గత ఏడాది జులై టైంలో జోరుగా ప్రచారం జరిగింది. శంకర అప్పుడు ఇండియన్ 2 హడావిడిలో ఉండడంతో.. ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ఆ ప్రాజెక్టును శైలేష్ కొల‌ను హ్యాండోవర్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. తర్వాత శంకర్ మళ్ళీ షూట్స్ […]

కత్తి లాంటి ఫిగర్లు ఉన్న మన అందాల ముద్దుగుమ్మలు..ఏం చదువుకున్నారో తెలిస్తే స్టన్ అయిపోతారు..!!

చాలామంది అంటుంటారు చదువు అబ్బకపోతేనే సినిమాలోకి వస్తూ ఉంటారు అని ..కానీ అది అబద్దం చదువుకి సినిమాలకి ఏ మాత్రం సంబంధం లేదు. ఎవరి ఫ్యాషన్ వాళ్ళదే ..ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదే ..బాగా చదువుకున్న నటీనటులు కూడా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎదిగి సూపర్ సక్సెస్ అందుకున్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!! సమంత : చదువుల్లో సరస్వతి .. చిన్నప్పటి నుంచి సమంత చాలా చురుగ్గా ఉండేవారట. చెన్నైలో బీకాం పూర్తి చేసిన […]

పుష్ప 2లో ఐటెం సాంగ్ చేయబోయేది ఎవరు తెలుసా..? నా సామీ రంగా ఈసారి షర్ట్లు చించేసి మరి అరవాల్సిందే..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2 కు సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరికొద్ది నెలలోనే ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. కాగా పుష్ప వన్ తో సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన బన్నీ ఉత్తమ జాతీయ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు . దీంతో పుష్ప2 తో మరిన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడు అన్న క్యూరియాసిటీ అందరికీ ఉంది . అంతేకాదు పుష్ప వన్ సినిమా సూపర్ డూపర్ హిట్ […]