నాగ్ ” నా సామి రంగ ” మూవీ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఇదే..!

2024 సంక్రాంతి బరిలో ఆసక్తికర పోటీ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బరిలో అక్కినేని నాగార్జున హీరోగా ” నా సామి రంగ ” మూవీ కూడా ఉంది. ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో నాగార్జున సోగ్గాడే చిన్నినాయన మరియు బంగారు రాజు లాంటి సినిమాతో బాక్సాఫీస్ ని షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది […]

ఆ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో రామ్ చరణ్.. బన్నీ, విజయ్ కూడా తర్వాతే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్ చిన్ని చిన్ని సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక‌ రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన మల్టీ స్టార‌ర్ ఆర్‌ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్‌లో పాపులర్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకు కమిటీ అవుతూ ఫుల్ […]

చిరంజీవి మూవీ లో దీపికా పదుకొనే.. ఏ క్యారెక్టర్ లో నటిస్తుందంటే.. ?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక విశిష్ట సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్క్రిప్ చాలా అద్భుతంగా ఉండడంతో.. దానిని చాలా జాగ్రత్తగా రూపొందించాలని.. మేకర్స్ భావిస్తున్నారట. ఇంతకుముందు తన బింబిసారా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వశిష్ట.. చిరంజీవితో మూవీ అవకాశం అందుకోవడంతో విశ్వంభరన్ని ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ హిట్ […]

‘ గుంటూరు కారం ‘ ఈవెంట్ లో శ్రీ లీల కట్టుకున్న ఈ చిల్లుల చీర కాస్ట్ తెలిస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి..

ఇటీవల మహేష్ బాబు – శ్రీ లీల జంటగా నటించిన గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో శ్రీ లీల డ్రెస్సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ బాబు కూడా ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించాడు. శ్రీ లీల తో డ్యాన్స్ చేయడం అంటే హీరోలకు తాట ఊడిపోతుందంటూ చెప్పేశాడు. శ్రీ‌లీల కూడా మహేష్ బాబుని పొగడ్తలతో ముంచేసింది. బంగారానికి ప్రాణం పోస్తే అది మహేష్ అంటూ మహేష్ […]

శోభన్ బాబు మళ్లీ పుట్టాడా.. ఆరడుగుల కట్ అవుట్ తో సోగ్గాడి వీడియో వైరల్..

గత కొంతకాలం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏఐ వీడియోస్ తెగ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. రష్మిక, దీపిక, కాజోల్, అలియా భట్.. ఇలా చాలామంది ఏఐ వీడియోస్ నెట్టింట‌ చెక్కర్లు కొట్టాయి. అలాగే చిన్నారులు పక్షుల వాతావరణం.. దేవుళ్ళు ఇలా చాలా వరకు ఏఐ ఫొటోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగం తో పాటు ప్రమాదం […]

“రేయ్..ఓరేయ్.. ఇది మరీ టూ మచ్ గా ఉంది రా బాబు”.. ఫ్యాన్స్ పై మహేశ్ పోస్ట్ వైరల్..!!

గుంటూరు కారం.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది. మహేష్ బాబు నటించిన సినిమా జనవరి 12వ తేదీ రిలీజ్ కాబోతుంది . సంక్రాంతి కానుకగా శుక్రవారం రోజు ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండడంతో థియేటర్స్ వద్ద భారీ హంగామా నెలకొంది. అంతేకాదు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు “మీరే మా అమ్మానాన్న” అంటూ ఎమోషనల్ […]

సినీ చరిత్రను తిరగ రాసిన మహేశ్ బాబు.. కేవలం ఆడవాళ్లకి మాత్రమే “గుంటూరు కారం” ప్రత్యేక షోలు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా సరికొత్త చరిత్ర క్రియేట్ చేయబోతుందా..?? అంటే ఎస్ అన్న టాక్ వినిపిస్తుంది . మనకు తెలిసిందే ఇప్పటికి సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో పలు థియేటర్స్ వద్ద గుంటూరు కారం హడావిడి నెలకొంది . కేవలం మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి.   […]

వామ్మో.. ఈ నందమూరి హీరోయిన్ బాగా ముద్దిరిపోయిందే.. డైరెక్ట్ గా పెద్ద తలకాయకే గురి పెట్టేసింది..!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాము అన్నది కాదు మన మాటలతో మెస్మరైజ్ చేసి అవకాశాలు పట్టామా లేదా అదే ఇంపార్టెంట్ . ప్రెసెంట్ ఇదే ట్రెండ్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు ముద్దు గుమ్మలు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో పాగ వేసుకుంటున్న ముద్దుగుమ్మల లిస్ట్ ఎక్కువ అయిపోతుంది . రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది ఆశికా రంగన్నాథ్ . నందమూరి కళ్యాణ్ […]

గుండెలు బద్ధలైపోయే న్యూస్.. మన ఆ ఇద్దరు తెలుగు యాంకర్లు లెసిబియన్సా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బుల్లితెరపై అభిమానులకు గుండె బద్దలై పోయేలా చేస్తుంది. మనం రోజు టీవీలో చూసే ఆ ఇద్దరు యాంకర్స్ లెస్బియన్స్ అనే న్యూస్ ఇప్పుడు నెట్టీంట వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో లెసిబియన్స్ గురించి మనం వార్తలు కూడా వింటున్నాం . ఇద్దరు అమ్మాయిలు వైవాహిక జీవితం ముందుకు తీసుకెళ్తూ సృష్టికి విరుద్ధంగా కొన్ని పనులు చేస్తుంటారు . కాగా రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాంటి […]