ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . గుట్టు చప్పుడు కాకుండా ఐదేళ్లు వీళ్ళ ప్రేమాయణాన్ని సీక్రెట్ గా నడిపిన ఈ జంట నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్ళింది . ఆ పిక్చర్స్ కూడా సోషల్ […]
Category: Latest News
మహేష్ ఎమోషనల్ కామెంట్స్ పై స్పందించిన నమ్రత శిరోద్కర్.. వైరల్ అవుతున్న పోస్ట్..!
మహేష్ భార్య నమ్రత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఒకప్పుడు నటిగా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అనంతరం మహేష్ ని పెళ్లి చేసుకుని కుటుంబానికి అంకితం అయిపోయింది. పిల్లలని చూసుకుంటూ మహేష్ వ్యాపారాలను అంటిపెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇక మహేష్ తాజాగా నటిస్తున్న గుంటూరు కారం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ ఎమోషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆ కామెంట్స్ పై నమ్రత […]
అయోధ్య కి విరాళం ఇచ్చిన ఆ స్టార్ హీరోయిన్.. కానీ ఇంకా ఆహ్వానం అందలేదట..!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అయోధ్యలో నిర్మాణం అవుతున్న రామాలయం కోసం విరాళం ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే నటి ప్రణీత కూడా విరాళం అందించింది. ఈ విషయాన్ని ఈమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది చారిత్రక ఉద్యమం అని ఇందులో అందరూ చెయ్యి చెయ్యి కలపాల్సిందిగా కోరింది ప్రణీత. ” అందరికీ నమస్కారం. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం నిధుల సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను కూడా ఇందులో చేతులు కలిపాను. […]
నాగార్జున ” నా సామి రంగ ” మూవీలో అసలు ట్విస్ట్ ఇదేనా.. అల్లరి నరేష్ పాత్ర పై రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..!
యువ దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగర్జున హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఓ రేంజ్ లో […]
భర్తను పక్కన పెట్టేసి దానితో తెగ ఎంజాయ్ చేస్తున్న లావణ్య.. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటే..
టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఉత్తరాది అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె నటించిన మొదటి సినిమాకు మంచి సక్సెస్ రావడంతో తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు మిడిల్ రేంజ్ హీరోల అందరి సరసన నటించిన లావణ్య.. మెగా కాంపౌండ్‌లో అల్లు శిరీష్, సాయి ధరంతేజ్, […]
కమల్ హాసన్ ” థగ్ లైఫ్ ” మూవీ కోసం టాలెంటెడ్ యాక్ట్రెస్ ని దింపిన మణిరత్నం..!
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా కమల్ హాసన్ హీరోగా దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 37 ఏళ్ల తరువాత ” థగ్ లైఫ్ ” అనే సినిమా కోసం జతకట్టారు. కమల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేసింది. కొద్దిసేపటి క్రితం.. ప్రతిభావంతులైన నటులు జోజు జార్జ్ మరియు గౌతమ్ కార్తీక్ ఈ సినిమా కోసం బోర్డులోకి వచ్చారని మేకర్స్ వెల్లడించారు. ఈ […]
మాస్ మహారాజ్ ” ఈగిల్ ” మూవీ రిలీజ్ డేట్ ని మరోసారి మార్చిన మేకర్స్.. ఏంటి బాసు ఇది..!
మాస్ మహారాజ్ హీరోగా తాజాగా నటిస్తున్న మూవీ ” ఈగిల్ “. ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ తెలుగు మరియు హిందీలో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాకి పోటీ లేకుండా […]
తేజ సజ్జా ” హనుమాన్ ” మూవీ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఇదే.. ఇంత సంపాదిస్తేనే కానీ మనోడు బ్లాక్ బస్టర్ కొట్టలేడు..!
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” హనుమాన్ “. ఈ మూవీ ఈనెల 12న వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా దాదాపు 27 కోట్ల రూపాయల వరకు డియేట్రికల్ బిజినెస్ను జరుపుకుంది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రోయ్ తదితరులు ఈ సినిమాలో […]
యూఎస్ మార్కెట్ లో దుమ్మురేపుతున్న మహేష్ ” గుంటూరు కారం “.. మహేషా మజాకానా..!
మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా మహేష్ హీరోగా శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా 12న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. […]