“భయపడకండి..ఆ టైం లో ఇలా చేస్తే సరిపోతుంది”..అమ్మాయిలకు రష్మిక స్పెషల్ సజెషన్..!!

అమ్మాయిలు అందంగా ఉండడానికి ఎంత తాపత్రయపడుతూ ఉంటారో మనకు తెలిసిందే. ముఖానికి నానారకాల క్రీములు రాస్తూ ఉంటారు. ఫుడ్ డైట్లు ఫాలో అవుతూ ఉంటారు. రకరకాల డైటింగ్లు చేస్తూ ఉంటారు . అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు కూసింత ఎక్కువగానే అందంపై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు . కానీ వాళ్లకి ఉన్న బిజీ షెడ్యూల్స్ కారణంగా కొన్నిసార్లు వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకోలేకపోవచ్చు. డైట్ ఫాలో అవుతున్న సరే నిద్రలేని రాత్రులు గడపడం ద్వారా […]

ఏంటి..మా ప్రభాస్ కి ఓ రూల్.. మీ మహేశ్ కి మరో రూల్ నా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఏపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. మనకు తెలిసిందే రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది . కానీ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రికార్డులను మాత్రం బద్దల కొట్టలేకపోయింది . కాగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోని 90% స్క్రీన్ లో గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతుంది . కొన్ని ఏరియాలలో బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి . అయితే […]

అయోధ్య: సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్.. రామ మందిరంలో విఐపి దర్శనం అంటూ..

ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. రామ మందిరంలో దర్శనం కోసం వీఐపీ దర్శనం పేరుతో కొత్త వ్యూహం పన్నారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ లో తెలియని నెంబర్ల నుండి కొంతమంది వ్యక్తులు ఈ మెసేజ్లు పంపుతున్నారు. లక్షలాదిమందికి వస్తున్న ఈ మెసేజ్ ఒక స్కామ్ అని సైబర్ అధికారులు నిర్ధారించారు. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు సన్నాహాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో కోట్లాదిమంది […]

అసలు ప్రభాస్ ఎలా బతుకుతాడో అనిపించింది.. సలార్ యాక్టర్ శ్రియ రెడ్డి కామెంట్స్ వైర‌ల్‌..?!

బ్యూటిఫుల్ స్టార్ యాక్టర్స్ శ్రియ రెడ్డి ఇటీవల స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ స‌లార్‌ లో కీలకపాత్రలో నటించి మెపించిన ఈ ముద్దుగుమ్మ అందరి ప్రశంసలు అందుకుంది. తర్వాత పవన్ కళ్యాణ్ ఓజితో రాబోతున్న ఈమె.. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అంత‌ స్టార్ డం ఉన్న వ్యక్తి ఎంతో సింపుల్గా ఎలా ఉంటాడని అనిపించిందని.. ఇంత మంచి మనుషులు కూడా ఉంటారా అనుకునేదాన్ని అంటూ […]

‘ హనుమాన్ ‘ రిలీజ్ కు అమావాస్య ఎఫెక్ట్.. రిలీజ్ ఆపడానికి కారణం అదే.. బయటపడ్డ సీక్రెట్..

సంక్రాంతి బ‌రిలో ముందుగా ఐదు సినిమాలో ఉంటాయని అందరు భావించారు. అయితే థియేటర్ల సర్దుబాటు కారణంగా ఈగిల్ సినిమా వెనక్కు తగ్గింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ అంగీకరించారు. జనవరి 12న రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కాకుండా ఒక్కో సినిమా ఒక్కరోజు రిలీజ్ అయితే థియేటర్స్ సర్దుబాటు వ్యవహారం కాస్త ఈజీగా అవుతుందని అందరు భావించారు. కాగా తము ముందుగా ప్రకటించామని.. హనుమాన్ మేకర్స్ 12వ తేదీనే సినిమాను రిలీజ్ చేయడానికి […]

అయోధ్య రామమందిరానికి బిగ్ బాస్ ఆదిరెడ్డి ఎంత విరాళం ఇచ్చాడొ తెలుసా…సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ ..!!

మనకు తెలిసిందే.. ఎంతోమంది హిందువులు అమితంగా ఆరాధించే శ్రీరాముడి ఆలయం అయోధ్యలో నిర్మితమైంది . ఈనెల 22న అతిరథ మహారాధుల సమక్షంలో ఘనంగా ప్రారంభం కాబోతుంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకకు వివిధ దేశాలలోని ప్రముఖులతో పాటు మనదేశంలో ఉన్న స్టార్ లకి కూడా ఆహ్వానం అందింది . ఈ విషయం అందరికీ తెలిసిందే . కాగా రామ మందిర నిర్మాణంలో దేశ ప్రజలను భాగస్వాములు చేయాలి అని విరాళాలు సేకరిస్తున్న విషయం కూడా తెలిసిందే […]

అల్లు అర్జున్ పై ఇంత చెత్త రూమరా.. ఏం మనుషులు రా నాయనా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజం ఏ వార్త అబద్దం అని తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలపై అయితే చాలామంది జనాలు రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు . రీసెంట్గా అల్లు అర్జున్ కి సంబంధించి ఒక పరమ చెత్త రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోయారు . ఫైనల్లీ అది రూమర్ […]

‘ హనుమాన్ ‘ ఫస్ట్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్ధంగా ఉన్నాయి. స్టార్ హీరోల మధ్య జరుగుతున్న ఈ సంక్రాంతి పోరు పై తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద విన్నర్ గా నిలిచేది ఎవరు అనే ఎగ్జిట్మెంట్ ప్రతి ఒక్కరిలోను కనిపిస్తుంది. ముఖ్యంగా తేజ హీరోగా నటిస్తున్న సూపర్ హీరో మూవీ హనుమాన్ పై ప్రేక్షకుల దృష్టంత‌ ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ […]

అయ్యయ్యో..అమ్మ లాంటి హీరోయిన్ తో రోమాన్స్ చేసిన మహేశ్ బాబు.. వైరల్ అవుతున్న లెటేస్ట్ న్యూస్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాజిటివిటీ కంటే నెగెటివిటీనే ఎక్కువగా పెరిగిపోయింది . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను ఎలా ట్రోల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం .రీసెంట్గా మహేష్ బాబును కూడా వదలడం లేదు ట్రోలర్స్ . మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే రిలీజ్ కాబోతుంది . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తనదైన స్టైల్ లో […]