అయోధ్య రామమందిరానికి బిగ్ బాస్ ఆదిరెడ్డి ఎంత విరాళం ఇచ్చాడొ తెలుసా…సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ ..!!

మనకు తెలిసిందే.. ఎంతోమంది హిందువులు అమితంగా ఆరాధించే శ్రీరాముడి ఆలయం అయోధ్యలో నిర్మితమైంది . ఈనెల 22న అతిరథ మహారాధుల సమక్షంలో ఘనంగా ప్రారంభం కాబోతుంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకకు వివిధ దేశాలలోని ప్రముఖులతో పాటు మనదేశంలో ఉన్న స్టార్ లకి కూడా ఆహ్వానం అందింది . ఈ విషయం అందరికీ తెలిసిందే . కాగా రామ మందిర నిర్మాణంలో దేశ ప్రజలను భాగస్వాములు చేయాలి అని విరాళాలు సేకరిస్తున్న విషయం కూడా తెలిసిందే .

కాగా చాలామంది రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు . స్టార్ హీరోస్ – హీరోయిన్స్ – ప్రొడ్యూసర్స్ – డైరెక్టర్స్ – క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతోమంది పొలిటీషియన్స్ కూడా ఇచ్చారు . అలాగే బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి భారీ మొత్తంలో రామ మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చారు. ఆయన దాదాపు లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది . ఈ విషయాన్ని ఆదిరెడ్డి తన ఫాలోవర్స్ కి తెలియజేశారు . తన కుటుంబం తన ఫాలోవర్స్ అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం ఇచ్చినట్లు చెప్పారు .

ఒక యూట్యూబర్ లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం మామూలు విషయం కాదు. యూట్యూబ్ సంపాదన కొందరికి ఒక్కొక్కలా వస్తుంది. బిగ్ బాస్ షో ద్వారా రివ్యూవర్ గా ఆదిరెడ్డి బాగానే సంపాదిస్తున్నాడు . అయితే రామ మందిరానికి ఇలా ఒక యూట్యూబర్ లక్ష రూపాయలు ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తనకు యూట్యూబ్ ద్వారా దాదాపు 39 లక్షలు వస్తున్నట్లు ఆయన ఇటీవల ఓపెన్ గా ప్రకటించాడు. దీంతో సోషల్ మీడియాలో ఆయన పేరు వైరల్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Adi Reddy (@adireddyofficial)