ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్‌లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రతి చోట పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హనుమాన్ ప్రస్తుతం దూసుకుపోతుంది. గురువారం పెయిడ్ ప్రామియర్లతోనే ఈ మూవీకి అద్భుతమైన టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. కాగా హనుమాన్ సినిమాకు అమ్మడయ్యే ప్రతి టికెట్ నుంచి […]
Category: Latest News
దేవుడిగా మారిన మహేష్ బాబు.. కలకలం రేపుతున్న ఫోటో..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా ” గుంటూరు కారం ” తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే.. అమలాపురం మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. కృష్ణుడి రూపంలో ఉన్న పిక్స్ […]
మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన మూవీ “గుంటూరు కారం “. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, శ్రీ లీల డ్యాన్స్ తప్ప ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ముందు నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా హిట్ […]
దేవాలయంలో ప్రభాస్ ప్రత్యేక పూజలు.. కారణం ఏంటంటే..?
యంగ్ రెబల్ స్టార్ చాలా రోజులకు బయటకు వచ్చాడు. అది కూడా ఓ గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ అందరికీ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక అసలు బయట పెద్దగా కనిపించని హీరో ప్రభాస్ ఇలా దైవ సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు ఏంటి అని అందరూ అనుకున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడంటూ ప్రభాస్ గురించి పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో ఇంతకీ ఆ […]
” సైంధవ్ ” టీం కి ఆల్ ది బెస్ట్ తెలియజేసిన స్టార్ డైరెక్టర్.. ఇక మీ సినిమా హిట్ అవ్వాల్సిందేగా..!
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” సైంధవ్ “. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ప్రస్తుతానికి అయితే ఈ సినిమా గురించి ఎటువంటి టాక్ వినబడడం లేదు. మరి కొద్ది సమయంలో ఈ సినిమా హిట్టా? సట్టా? అనేది తెలిసిపోతుంది. ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి బెస్ట్ […]
సొంత థియేటర్లోనే ” గుంటూరు కారం ” షో క్యాన్సిల్.. కారణం ఇదే..!
2024 సంక్రాంతి కానుకగా గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక మహేష్ గుంటూరు కారం మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాసులు అయ్యాయనే చెప్పొచ్చు. ఇక ఇదే సమయంలో హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సాధించింది. ఇక దీంతో సూపర్ స్టార్ అభిమానులంతా డీల పడిపోయారు. ఇక అసలు మేటర్ […]
బుక్ మై షోలో దుమ్ము రేపుతున్న ” హనుమాన్ “…!
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తాజాగా తెరకెక్కిన లమూవీ ” హనుమాన్ “. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక గుంటూరు కారంతో పోటాపోటీగా రిలీజ్ అయి మహేష్ సినిమాని పక్కకి నెట్టి భారీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది హనుమాన్. ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్ షోలకి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఆడియన్స్ ఈ సినిమాకి మొదటి రోజు నుండే థియేటర్లకి క్యు […]
వెంకీ ” సైంధవ్ ” మూవీతో శైలేష్ కొలను హ్యాట్రిక్ హిట్ కొడతాడా.. లేదా మహేష్ లాగా ఆశలు అడియాసలు చేస్తాడా..!
విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తన విలక్షణ నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక వెంకి తాజాగా నటించిన మూవీ ” సైంధవ్ “. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వెంకీ కెరీర్లో 75వ సినిమా. ఇక ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్నాడు. ఇక దీంతో ఈయనకి మంచి పేరు సైతం లభించింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి యుగ దర్శకుడు […]
సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న శివాజీ ” 90s ” వెబ్ సిరీస్..!
హీరో శివాజీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన శివాజీ ప్రస్తుతం పెద్ద సినిమా అవకాశాలు రాకపోవడంతో.. బిగ్ బాస్ అనే షోలో పాల్గొన్నాడు. ఇక ఈ షో తో శివాజీ మరోసారి పాపులర్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన అనంతరం శివాజీ ” 90s middle class biopic ” అనే సిరీస్లో పాల్గొన్నాడు. ఈ సిరీస్ ని ఆదిత్య హాసన్ మౌళి, వసంతిక, […]