టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్న చరణ్.. ప్రస్తుతం రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి అనే రేంజ్‌కు ఎదిగిపోయాడు. దీని బట్టి నటన పరంగా రామ్ చరణ్ […]
Category: Latest News
21 ఏళ్ల ఇండస్ట్రీలో అతనితో చాలా కంఫర్టబుల్ గా ఉన్న.. నటులను దేవుళ్ళుగా భావిస్తాడు.. ప్రభాస్ కామెంట్స్..
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ సలార్. హెంబాలేఫిల్మ్‌స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకని రికార్డ్ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇక దేవా, వరదలు మధ్య స్నేహం పగగా ఎలా మారింది.. ఇద్దరు స్నేహితుల బద్ధ శత్రువులుగా ఎలా మారారు.. అనేది ప్రధాన కథ అంశం. ఇక దేవాగా ప్రభాస్ […]
నిత్యామీనన్ తెలుగు ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఆ స్టార్ డైరెక్టరా..? తెరవనక ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా..?
నిత్యామీనన్.. పేరుకి మలయాళ బ్యూటీనే అయిన తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ తెలుగులో అలా మొదలైంది అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది . అయితే నిత్యామీనన్ తెలుగు ఇండస్ట్రీలో సడన్గా సినిమాలు చేయడం ఆపేసింది . దానికి కారణం ఒక బడా ప్రొడ్యూసర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆ బడా ప్రొడ్యూసర్ ఆమెకు […]
మహానటి లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్న ఆ మూర్ఖురాలు ఎవరో తెలుసా..? వెరీ వెరీ బ్యాడ్..!
మహానటి .. ఈ పేరు చెప్తేనే మనకు తెలియకుండా నే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ పేరుకి ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఒకప్పుడు మహానటి అనగానే అందరికీ సావిత్రి గారు గుర్తొచ్చేవారు. ఇప్పుడు మహానటి అనగానే అందరికీ కీర్తి సురేష్ గుర్తొస్తుంది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకునింది కీర్తి సురేష్. ఆమె ఇంతటి స్థానం సంపాదించుకోవడానికి కారణం మహానటి […]
ఆ ఆయుర్వేద ఆయిల్ తో పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు..!
సాధారణంగా ప్రతి ఒక్కరికి తమ జుట్టు అంటే ఎంతో ఇష్టం. కానీ అనుకొని పరిస్థితులు కారణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీనికి ఎన్నో ఉపాయాలు కల్పించినప్పటికీ అవేవీ సక్సెస్ అవ్వవు. ఇక స్ట్రైట్నింగ్ వంటివి చేస్తే మరి ఘోరంగా అయిపోతుంది. అందువల్ల నేచురల్ గా దొరికే నూనెల ద్వారా మీ జుట్టును పోషకంగా ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఉసిరి నూనె: కుదుళ్ళని ఇన్ఫెక్షన్స్ నుంచి నివారించడంలో ఈ నూనె కాపాడుతుంది. అంతేకాకుండా జుట్టుకి కావాల్సినన్ని […]
మహేశ్ ని పవన్ కల్యాణ్ చీట్ చేశాడా..? వైరల్ అవుతున్న లెటేస్ట్ న్యూస్..!!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు గుంటూరు కారం సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా గుంటూరు కారం కలెక్షన్ లు అంతా ఫేక్ అంటూ జనాలు కొట్టి పడేస్తున్నారు . అయితే గుంటూరు కారం 164 కోట్లు కలెక్ట్ చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ కూడా కొందరు కావాలని ట్రోల్ చేస్తున్నారు […]
పురుషుల స్టామినాని పెంచే పోషక ఆహారాలు ఇవే..!
సాధారణంగా పురుషులకు స్టామినా అంటే చాలా ఇష్టం. ఇందుకోసం అనేక కష్టాలు పడతారు. జిమ్ కి వెళ్లడం వాకింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ సరైన పోషకాహారం తినకపోవడం వల్ల వారికి ఇమ్యూనిటీ రాదు. ఇమ్యూనిటీ కోసం ఎటువంటి ఆహారాలు తినాలో ఇప్పుడు చూద్దాం. 1. గింజలు: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి గింజలు తీసుకోవడం వల్ల శారీరక కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి. 2. అరటిపండు: అరటి […]
హీరోలతో బెడ్ రూమ్ సీన్స్ పై స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..
టాలెంటెడ్ స్టార్ బ్యూటీ అంజలికి టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు దూరమైంది. కేవలం తమిళ సినిమాలో నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. కాగా స్టార్ హీరోలతో బెడ్‌రూమ్ సీన్ల గురించి అంజలి చేసిన బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంజలి మాట్లాడుతూ […]
విష సాలీడు గుండెపోటు రాకుండా మనల్ని కాపాడుతుందా.. పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..?
ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య గుండెపోటు. పెద్ద వారు, చిన్నవారిని తేడా లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండెపోటుకు మెడిటేషన్ ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నివారించలేని పరిస్థితి నెలకొంది. ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే.. వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే ఆ వ్యక్తులు చనిపోతున్న సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్రాణాంతక సమస్యలు మానవుల్లో ముందస్తుగానే నివారించగలిగే అద్భుతమైన మెడిసిన్ భవిష్యత్తులో మన ముందు ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. అది […]