బాలయ్య సినిమాల్లోకి రాకముందు ఏం పని చేసేవాడో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నందమూరి తారక రామారావు నటవార‌సుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న బాలయ్య.. పదహారేళ్ళ వయసులోనే బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే ఆయనకు ఇంత డిసిప్లిన్, నటనలో చాతుర్యం వచ్చాయంటే అది కేవలం తండ్రి ఎన్టీఆర్‌నుంచే అని చెప్పుకోవచ్చు. కాగా […]

విజయ్ దేవరకొండ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ క్రేజీ డేనే ఫ్యామిలీ స్టార్ రిలీజ్..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్లు ఫ్లాప్‌లు సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఇప్పటికే పరిసరాం, విజయ్ దేవరకొండ కాంబోలో గీతాగోవిందం మూవీ వచ్చి బ్లాక్ బ‌స్టర్ కావడంతో.. […]

“ఆ హీరో దయతోనే చిరంజీవికి పద్మవిభూషణ్”.. సంచలన విషయాని బయట పెట్టిన నట్టికుమార్ ..!!

మనకు తెలిసిందే..మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం వేల కేంద్రం పద్మా అవార్డుల ప్రకటించి.. ఆ లిస్టులో మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది అన్న విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది. అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల హ్యాపీగా ఫీల్ అవుతుంటే ..మరి కొంతమంది కుళ్ళుకొని చచ్చిపోతున్నారు . అయితే కొంతమంది కావాలని […]

మత్తు కళ్ళతో మ్యాజిక్ చేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఏ సెలబ్రిటీ అయినా ఫోటో పెట్టిన కొద్ది క్షణాల్లోనే తమ ఫేవరెట్ సెలబ్రిటీ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలానే తాజాగా ఓ సూపర్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మత్తు కళ్ళతో చూస్తున్న ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మోడల్ బ్యూటీగా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను […]

మిస్ ఇండియా కాంపిటీషన్ ఓ పెద్ద మాఫియా.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..

యాక్ట్ర‌స్‌ కామాక్షి భాస్కర్.. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది మా ఊరి పొలిమేరా సినిమా. ఈ సినిమా కంటే ముందు ఈమె ఎన్నో సినిమాల్లో నటించిన ఈ సినిమాతో ఈమెకు తిరుగులేని గుర్తింపు వచ్చింది. అయితే కామాక్షి మొదట ప్రియురాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కబుల్ హై, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా తాజాగా వచ్చిన మా ఊరి పొలిమేర 2 సినిమాతో ఈమెకు భారీ పాపులారిటీ […]

శివాజీ డాట‌ర్‌తో రొమాన్స్ చేస్తున్న యావ‌ర్‌.. త‌మ్ముడనుకుంటే అల్లుడ‌య్యేలా ఉన్నాడే..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని స్పై బ్యాచ్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రిన్స్ యావ‌ర్, శివాజీ, ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటూ అందరినీ ఆకట్టుకున్నారు. సీరియల్ బ్యాచ్ అమర్, శోభ, ప్రియాంకలకు గట్టిగా పోటీ ఇస్తూ చివరి వరకు నిలిచారు. ఇక ప్రశాంత్, యావర్ ఇద్దరినీ శివాజీ సొంత తమ్ముడుళ్లా భావించాడు. అదే స్థాయిలో యావ‌ర్‌, ప్రశాంత్ […]

ఫైనల్లీ..క్లిం కార ఫోటో షేర్ చేసిన ఉపాసన్.. ఎంత ముద్దుగా ఉందో.. అచ్చం పోలికలు అవే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కూతురు క్లింకార. ఉపాసన – రాంచరణ్ లకు పెళ్లి అయిన 11 ఏళ్లకు పుట్టిన బిడ్డ . మెగా ఫ్యామిలీలో క్లింకార.. వచ్చిన తర్వాత అన్ని శుభాలే జరుగుతున్నాయి. అంతేకాదు మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. క్లింకారా రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో పలువురు ఫ్రెండ్స్ ఫ్యామిలీ […]

అల్లు అర్జున్ – బోయపాటి కాంబో ఫిక్స్.. ఆ ఎఫెక్ట్‌తో సైడైన త్రివిక్ర‌మ్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్ష‌న్‌లో గతంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 15న‌ సినిమా రిలీజ్ కానుంది. మొద‌టి భాగం పాన్ ఇండియా లెవెల్ లో మంచి సక్సెస్ సాధించడంతో.. సెకండ్ పార్ట్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత కేర్ తీసుకుంటున్నాడు సుకుమార్. ఇక ఇప్పటికే […]

‘ పుష్ప 2 ‘ రిలీజ్ వాయిదా.. మేకర్స్ క్లారిటీ ఇదే..

ఇండ‌స్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో నటించిన పుష్ప సినిమాకు ఏ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పాన్‌ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసింది. ఇక దీంతో ఈ సినిమాకు సీక్వల్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు […]