లియో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో విజయ దళపతి నటిస్తున్న లియో సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మరింత హైప్ ఏర్పడింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19వ తేదీన విడుదలకు పాన్ ఇండియా లెవెల్లో సిద్ధంగా ఉన్నది. ఇందులో విజయ్ సరసన త్రిష నటిస్తూ ఉన్నది. అలాగే హీరో అర్జున్ సర్జ కూడా విలన్ గా […]

బాలీవుడ్ లో తారక్ హవా.. సల్మాన్ ఖాన్ సినిమాలో ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు అన్న సంగతి నిన్న మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే తెలుసు.కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం తెలిసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బాలీవుడ్ లో కూడా తారక్ హవా భారీ రేంజ్ లో కొనసాగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సముద్ర నేపథ్యంలో […]

ఆ అవ్వ చెయ్యి పట్టుకొని నడిపించిన సితార.. గొప్ప మనసు అంటూ ఫ్యాన్స్ పొగడ్తల వర్షం..

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు ఘట్టమనేని సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సితార తనసొంతంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే ఒక జ్యువలరీ షాప్ కి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయింది. ఇక త్వరలోనే సినిమా లోకి అడుగు పెట్టబోతుంది అని మహేష్ సతీమణి నమ్రత శిరోత్కర్ తెలిపారు. సితార తన తండ్రి నట వరసత్వానే కాకుండా, తండ్రి లానే సేవా కార్యక్రమాలో కూడా ఎక్కువగా పాల్గొంటు ఉంటుంది. మహేష్ […]

పూజా హెగ్డే ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ లో మొదట నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది హీరోయిన్ పూజా హెగ్డే..ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకున్న పూజా హెగ్డే తెలుగు, తమిళ్ ,హిందీ అనే భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది.అయితే కొంతకాలం వరకు ఈమె హావ బాగానే కొనసాగిన ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. […]

BB 7: వాడో వరస్ట్ కంటెస్టెంట్.. నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది అతడే..?

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయ్యి 4 వారాలు పూర్తికావొస్తుంది. బిగ్ బాస్ చూసే వాళ్లంతా హౌస్ లో ఇప్పటికే రెండు గ్రూప్ లు ఫార్మయ్యాయి అని అంటున్నారు. అందులో ఒకటి స్టార్ మా బ్యాచ్, మరొకటి శివాజీ బ్యాచ్. అయితే శివాజీ బ్యాచ్ లో ప్రశాంత్, యావర్, శివాజీ మాత్రమే ఉన్నారు. ఇక మిగిలిన వాళ్లంతా ఒక బ్యాచ్. అందుకే నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ఇంటికీ సభ్యుడిగా అనర్హుడు ఎవరో చెప్పమని […]

బొమ్మరిల్లుకు మించిన హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తి రేపుతున్న “చిన్నా” ట్రైలర్…

ప్రముఖ నటుడు సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమా లో నటించిన సిద్ధార్ధ బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి సినిమాతో మంచి పాపులరిటీ సంపాదించుకున్నాడు. ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్ కి మరోవైపు లవర్ బాయ్ గా అమ్మాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ ‘ చిన్నా ‘ అనే సినిమా లో నటించిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ రిలీజ్ అయ్యి […]

బీచ్ ఒడ్డున కత్తిసాము చేస్తున్న ఈ టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఎవ‌రో గుర్తు ప‌ట్టారా?

బీచ్ ఒడ్డున క‌త్తిసాము చేస్తున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన స‌ద‌రు హీరో.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో బ‌ల‌మైన ముద్ర వేశాడు. ఇటీవ‌ల పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్ప‌టికైనా ఆ హీరో ఎవ‌రో గెస్ చేశారా.. నిఖిల్ సిద్ధార్థ. ప్ర‌స్తుతం ఈయ‌న `స్వయంభూ` పేరుతో ఓ […]

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ హీరోయిన్ శ్రీదేవి..!!

టాలీవుడ్ లో హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట ప్రభాస్ తో కలిసి ఈశ్వర్ సినిమాలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన సక్సెస్ కాలేకపోవడంతో సిస్టర్ పాత్రలలో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి విజయ్ కుమార్. అటు తమిళంలో కూడా వరుస సినిమాలలో నటించిన శ్రీదేవి వివాహం […]

టాక్ బాగున్నా `స్కంద‌`కు 3 రోజుల్లో వ‌చ్చింది ఇంతేనా.. ఇలాగైతే చాలా క‌ష్టం!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా `స్కంద‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయిటే టాక్ బాగున్నా స్కంద క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఏమాత్రం జోరుని చూపించ‌లేక‌పోతోంది. వీకెండ్ అడ్వాంటేజ్ కూడా […]