అఖండ సెంటిమెంట్ రిపీటైతే స్కంద బ్లాక్ బ‌స్ట‌రే.. భ‌లే ప్లాన్ వేసావ‌య్యా బోయ‌పాటి!!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ `స్కంద‌`. ఈ మూవీలో యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ‌కాంత్, ఇంద్రజ, గౌతమి, ప్రిన్స్ సిసిల్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. శ్రీ‌నివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 28న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టులో ప్రభాస్ తో పాటు ఆ స్టార్ బ్యూటీ..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకసారి ఓ కాంబోలో వచ్చిన సినిమా హిట్ అయి మళ్ళీ అదే కాంబో రిపీట్ కావాలంటే చాలా టైం తీసుకుంటుంది. అదేవిధంగా 16ఏళ్ల తర్వాత మళ్లీ ఒక క్రేజీ కాంబో రిపీట్ కాబోతుంది. ఆ కాంబో మరేదో కాదు ప్రభాస్ – నయనతార, యోగి సినిమా ద్వారా కలిసి నటించిన ఈ జంట.. మ‌రో కొత్త సినిమాలో కలిసి నటించబోతున్నారంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే యోగి సినిమా వచ్చిన తర్వాత […]

దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటోందా..?

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అలనాటి హీరోయిన్ శ్రీదేవి.. ఇక శ్రీదేవి నటవారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. తన మొదటి సినిమాతోనే స్టార్ హీరో తో నటించడంతో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ […]

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతోనే బన్నీ – త్రివిక్రమ్ కాంబోలో మూవీ రూపొందుతోందా..?

ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే ఒక నార్మల్ మూవీ ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తన నటనతో ఎవరు మ్యాచ్ చేయాలని స్వాగ్‌తో సూపర్ హిట్ చేయగలడు అనేంత గొప్ప పేరు వచ్చింది. దీంతో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా ఒక సాధారణ టాలీవుడ్ డైరెక్టర్ అయిన‌ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పాన్ ఇండియా […]

తన పెళ్లిపై డైరెక్టర్ అట్లీ సంచలన వ్యాఖ్యలు..!!

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన దర్శకత్వం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే జవాన్ సినిమాతో అట్లీ మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని సైతం అందుకున్నారు. అట్లీ తన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచాయి. తన ప్రతి సినిమా కథ కథనం కూడా చాలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు అట్లీ. అందుకే సౌత్ ఇండియాలోనే అట్లీ పై వచ్చిన […]

” ఆర్ఆర్ఆర్ ” రికార్డ్ బ్రేక్ చేసిన‌ విజయ్ ” లియో ” .. ఇదే ఆ క్రేజి రికార్డ్ ..!!

కోలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ పాన్ ఇండియా మూవీ ” లియో “. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. వరస ప్రమోషన్స్ తో అంచనాలు అమాంతం పెంచేస్తుంది మూవీ టీం. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా ఐమాక్స్ వర్షన్‌ గురించి అప్డేట్ ఇచ్చారు. యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ ఐమాక్స్ […]

రజినీకాంత్ సిల్క్ స్మితని అంత టార్చర్ చేశారా.. అసలు విషయం ఏమిటంటే..?

ఇండియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఫేమస్ అయినట్టుగా మరెవరు కూడా అంతగా ఫేమస్ కాలేదని చెప్పవచ్చు. తన నటనతోనే స్టైల్ తోనే అందరిని ఆకట్టుకున్న రజినీకాంత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈయన సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడతాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే జైలర్ సినిమాతో తన స్టామినా ఏంటో నిరూపించారు. అయితే ఇలాంటి రజనీకాంత్ అప్పట్లో ఒక హీరోయిన్ ను సిగరెట్లతో కాలుస్తూ టార్చర్ పెట్టారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయట. […]

ప్రభాస్ ” సలార్ ” మూవీకి బిగ్ షాక్.. ఏం జ‌రిగిందంటే..!!

అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ” సలార్ “. ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానులకు అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.. కానీ మేకర్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాన్స్‌ను డిస్ప్పాయింట్ చేస్తూనే ఉన్నారు. మూవీ ఈనెల 28న అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుందని ప్రకటించి.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ముందుగా అనుకున్న డబ్బులు ఇవ్వబోమని.. తగ్గించాలని బయ్యర్స్ నుంచి మూవీ […]

ఇసుకలో తన అందాలను దాచుకోలేక చూపిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..!!

బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ తెలుగులో మొదటిసారిగా రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మరొక సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తన అందాల విందుతో అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది నేహా శర్మ. ఇప్పటికీ సోషల్ మీడియాలో తరచూ బికినీ ఫోటోలను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అందాల విందు చేస్తూ ఉంటుంది. […]