బన్నీ రొటీన్, ‘ దేవర ‘150 డేస్ పక్కా.. కుర్చీ తాత షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వ‌చ్చిన‌ గుంటూరు కారంలో శ్రీ‌లీలా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ హైప్‌తో రిలీజై ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ సినిమాలో కుర్చి మడత పెట్టి సాంగ్ ఏ లెవెల్ లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాటకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు […]

ఒకే స్టేజిపై మెరువనున్న చిరు, రజిని, కమల్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..?!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేశారు మేకర్స్. చెన్నై నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు హాజరు కాబోతున్నారని.. ఇన్విటేషన్ చాలా మందికి అందించారని. అలా ఇన్విటేషన్స్ అందుకున్న వారిలో చిరంజీవి, ఆయ‌న క‌న‌యుడు రామ్ చరణ్ కూడా ఉండడం విశేషం. తమిళ్ యాక్టర్ రజినీకాంత్ తో కలిసి ఆడియో […]

‘ సత్యభామ ‘ ట్రైలర్ చూశారా.. యాక్షన్ అవతార్ లో సూపర్ స్టంట్స్ తో కాజల్ దుమ్మురేపిందిగా ( వీడియో)..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించిన మూవీ సత్యభామ. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కాజ‌ల్‌. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ గ్రాండ్ లెవెల్ లో లాంచ్ చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరై సందడి చేశాడు. ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను అదే రేంజ్‌లో ఆకట్టుకునే […]

సడెన్ గా..కల్కి సినిమా బడ్జెట్ 200కోట్లు పెరగడానికి కారణం అదే.. ఏం డేర్ రా బాబు..!!

ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు . దానికి ప్రత్యేక కారణం బుజ్జి .. ఈ బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఏకంగా 40 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఈవెంట్ నిర్వహించారు .. అంటేనే ఆ బుజ్జి సినిమాలో ఎంత స్పెషల్ గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు . అయితే డైరెక్టర్ నాగ్ అశ్వీన్ అనుకున్న తీరు వేరు ఆయన తెరకెక్కించిన విధానం వేరు జనాలు […]

ఫస్ట్ టైం ఆ హీరోయిన్ ని ఆ పని చేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్న రాజమౌళి.. అమ్మడి రేంజ్ అలాంటిది మరి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా రాజమౌళి ఏ నటీనటుల విషయంలోనూ రిక్వెస్ట్ చేయరు . ఎందుకంటే ఆయన సినిమాలో నటించడానికి నటీనటులు ఎప్పుడు కాల్ షీత్స్ ఖాళీగా పెట్టుకొని ఉంటారు . అంత టాప్ మోస్ట్ డైరెక్టర్ . ఏకంగా ఇండియన్ ఫిలిం హిస్టరీ కి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చాడు .. అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . కాగా.. ఇప్పుడు రాజమౌళి ఒక హీరోయిన్ […]

సుకుమార్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? కానీ ఇంత వరకు ఆమెతో ఒక్క సినిమా కూడా చేయలేదు..ఎందుకంటే..?

టైం అంటే ఇదే మనకి ఇష్టమైనవన్నీ జరగాలి అనుకోవడంలో తప్పులేదు.. కానీ అలా జరుగుతుంది అని ఆశపడడం మాత్రం తప్పే.. ఎందుకంటే లైఫ్ అంటేనే ఓ అర్థం కాని గజిబిజి గందరగోళం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఎవ్వరు గెస్ చేయలేరు . ఇది అందరికీ తెలిసిన సత్యమే . కాగా సుకుమార్ సైతం అలాంటి ఓ కన్ఫ్యూషన్లో ఇరుక్కునేసాడు . సుకుమార్ ఎన్ని సినిమాలను తెరకెక్కించాడో తెలిసిందే. అన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయి అని […]

“సక్సెస్ గుండెల్లో పెట్టుకోవాలి బ్రో..తలకి ఎక్కించుకోకూడదు”.. ఆ హీరోకి మహేశ్ ఘాటు కౌంటర్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ టూ యాక్టివ్ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా తమలో ఉన్న టాలెంట్ మొత్తం బయట పెట్టేస్తున్నారు . తాజాగా మహేష్ బాబు కి సంబంధించిన ఒక వార్తను భలే భలే ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు ..ట్రెండ్ కూడా చేస్తున్నారు. అసలు సంబంధమే లేని విధంగా ముడి పెడుతూ మహేష్ బాబును ఆడేసుకుంటున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా […]

రెండుసార్లు ఆ మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలి అని ఆగిపోయిన బాలయ్య ..ఆ సినిమా ఏంటంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక బాగా ట్రెండ్ గా .. తంతుగా మారిపోయింది . గతంలో తాము నటించిన సినిమాలను రీ రిలీజ్ పేరిట మళ్లీ రిలీజ్ చేస్తూ ఉండడం . అదేవిధంగా సీక్వెల్స్ పేరిట ఆ సినిమాలకు సెకండ్ మూవీస్ తెరకెక్కిస్తూ ఉండడం . ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి . అలా వచ్చిన సినిమాలు హిట్ అవుతూ ఉండడం గమనార్హం. అయితే బాలయ్య కూడా తన కెరియర్లో ఎంతో […]

తార‌క్ , చ‌ర‌ణ్‌తో న‌టించాల‌ని ఉంది.. ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌..

రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్‌ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుందో అందరికీ తెలుసు. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు.. ఎంతోమంది హాలీవుడ్ నటుల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. పలువురు హాలీవుడ్ నటులు, దర్శకులు కూడా చ‌ర‌ణ్‌, తార‌క్ యాక్టింగ్.. రాజమౌళి డైరెక్షన్స్.. స్కిల్స్ పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఓ ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ చరణ్‌తో కలిసి ఓ సినిమా […]