మెగా మంచు ఆత్మీయత అదుర్స్

తెలుగు చిత్రసీమలో చాలా మంది మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో ఒక స్నేహితుల జంట కాస్త విచిత్రంగా ఉంటుంది. అసంతృప్తులేవైనా ఉంటే బహిరంగంగానే ప్రదర్శిస్తుంటారు. అంతకు మించి ఆత్మీయంగా మసలుకుంటారు. ఈ చిత్రమైన జోడి మెగాస్టార్ చిరంజీవి – కలెక్షన్ కింగ్ మోహన్ బాబులది. వీరిద్దరి బంధాన్ని ‘టామ్ అండ్ జెర్రీ’లతో కొందరు సరదాగా పోల్చుతుంటారు కూడా. ఈ సంగతెలా ఉన్నా… వీరి పిల్లలు మాత్రం చిన్నప్పటినుండీ క్లోజ్‌గానే ఉంటున్నారు. వీకెండ్ పార్టీల్లోనూ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ […]

75 రోజులు 200 సెంటర్లు : ఇది వైలెంట్ హిట్

బిచ్చగాడు’కి డిమాండ్ బాగా ఉంది. 200 సెంటర్లలో 75 రోజులుగా ఈ ‘బిచ్చగాడు’కి కలెక్షన్ల గలగలలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈపాటికే మీకు అర్థమైపోయిందనుకుంటా? మనం మాట్లాడుకుంటుంది బిచ్చగాడు సినిమా గురించి అని.! సైలెంట్‌గా వచ్చి వైలెంట్ హిట్ కొట్టిన బిచ్చగాడు సినిమా, ఈ మధ్యకాలంలో ఏ స్టార్ హీరో సినిమాకి సాధ్యపడని విధంగా ఏకంగా 200 థియేటర్లలో 75 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని 100 రోజుల వైపు దూసుకెళుతుంది. బిచ్చగాడు రిలీజైనప్పటి నుంచి హిట్‌టాక్‌తో నడిచింది. […]

కమల్ ను ఏడ్పిస్తున్న కామెడీ మూవీ

లోకనాయకుడు కమల్ హాసన్, ఆయన కూతురు శృతి హాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలుగా తెరకెక్కాల్సిన కామెడీ- అడ్వెంచరస్ చిత్రం ‘శభాష్ నాయుడు’. తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి రచయితగా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కమల్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కమల్ తాను నటించిన దశావతారం చిత్రంలోని బలరాం నాయుడు పాత్రనే ఈ సినిమాలో పోషించనున్నారు. అయితే ఈ ‘శభాష్ నాయుడు’ చిత్రానికి అడుగడుగునా అడ్డంకులే ఏర్పడుతున్నాయి. నిజానికి […]

ఒంటరిగా ఏడ్చిన అనుష్క !

అందాల అనుష్కకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. స్టార్ నాయకిగా ఎదిగిన ఆమె ఈ స్థాయికి రావడానికి ఎంతే కష్టపడిందట. తాను పడ్డ శ్రమ, కృషిల గురించి స్వీటీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో అంతా గందరగోళంగా అనిపించి .. ఇంటికి వెళ్లి చదువుకోవాలని అనిపించేదని చెప్పింది. వరుస షూటింగులతో అలసిపోయి .. గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చిన సందర్భాలు వున్నాయని చెప్పింది. సెట్లో మాత్రం ఆ బాధను దాచేసి కనింపేదాన్నని తెలిపింది. హీరోల […]

కత్తిలాంటోడు కాదు మెగాస్టార్ నెపోలియన్

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా సస్పెన్స్ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి.ఇప్పటికే ఈ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ కాదని రాంచరణ్ ఫేస్బుక్ లో ప్రకటించాడు.అయితే ఈ సినిమా ఆఫీషియల్ టైటిల్ ని చిరు ఫేస్బుక్ పేజీ ద్వారా రిలీజ్ చేశారు. ప్రతిష్టాత్మ 150 వ సినిమాకి నెపోలియన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. నెపోలియన్ అనగానే మనకు గుర్తొచ్చేది చరిత్రలో ఓ గొప్ప పోరాట యోధుడు,ప్రజా చైతన్యానికి పునాది వేసిన గొప్ప విప్లవ వీరుడు.సరిగ్గా ఇలాంటి […]

చిరు మెచ్చిన డాన్స్ సుందరి సంబరం

‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ భామ ఊర్వశి రౌతేలా కన్ను టాలీవుడ్ పడింది. ఇక్కడి సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నానంటోంది. రీసెంట్ గా సైమా అవార్డు ఫంక్షన్ లో జరిగిన.. ఓ విషయాన్ని తెగ గుర్తుచేసుకుంటోంది. ఆ సందర్భం జీవితాంతం గుర్తుంచుకోదగ్గ అంశమని చెప్తోంది. డీటైల్స్‌లోకి వెళ్తే.. సైమా వేడుకల్లో ఈ సుందరి ఓ పాటకు డ్యాన్స్ చేసింది. మొదటి వరుసలో కూర్చున్న మెగాస్టార్ తెగ చప్పట్లు కొట్టారట. తన డ్యాన్స్‌కు చిరంజీవి చప్పట్లు కొట్టడమనేది వెరీ వెరీ […]

షారూఖ్ కి సన్నీ చిక్కులు!

బాలీవుడ్ స్టార్ హీరోలు – స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది సన్నీ లియోన్. ఆమెను తమ సినిమాల్లో బుక్‌ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు దర్శకనిర్మాతలు. అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోనే.. సన్నీతో నటించాలని ఉందని చెప్పడం..బాలీవుడ్ బాద్ షా తన సినిమా ‘రయీస్’లో ఆమెకు ఐటం సాంగ్ ఇవ్వడమే ఇందుకు తాజా ఉదాహరణలు. సన్నీతో ఐటెం సాంగ్ చేయించడం ‘రయీస్‌’కు కలిసివచ్చే అంశమని షారుక్‌తో పాటూ చిత్రబృందమూ విశ్వసిస్తోంది. ఇక ఈ పాటలో […]

ఎట్టకేలకు రజినీ మాట్లాడారు :మంచిది

సూపర్ స్టార్ రజినీకాంత్ రెండు నెలలుగా ఇండియాలో లేరు. అనారోగ్యంగా ఉండడంతో చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మరోవైపు ‘కబాలి’ ఆడియో వేడుక సహా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కడా సూపర్‌స్టార్‌ జాడలేదు. ఇంత హైప్‌ క్రియేట్‌ చేసిన సినిమా గురించి ఒక స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో అభిమానులు కొందరు అసంతృప్తికి లోనయ్యారు. వీటన్నింటికీ సమాధానం అన్నట్లుగా ఆయన స్పందించారు. రెండు రోజుల కిందటే అమెరికా […]

క్రిష్ నోట శాతకర్ణి రిలీజ్ డేట్!

బాలయ్య సినిమా అంటే నందమూరి అభిమానులకే కాదు.. సినీ ప్రియులకూ ఆసక్తే. ఇప్పుడు అందరి దృష్టీ ఆయన నటిస్తున్న హిస్టారికల్ గౌతమీపుత్ర శాతకర్ణిపైనే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. సాధారణ జనాల్లోనే కాక.. సినీ వర్గాల్లోనూ ఉత్సుకత రేకెత్తిస్తున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై దర్శకుడు క్రిష్ స్పందించాడు. ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 12న బాలయ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పాడు. అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ ట్రైలర్ […]