సెకెండ్ వేవ్లో కరోనా ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి కాటుకు ప్రతి రోజు వేల మంది బలైపోతుండగా.. లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్లో హాస్పటల్స్లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి తరుణంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖు తమిళ దర్శకుడు మురుగుదాస్ కూడా కరోనా బాధితులకు అపన్నహస్తం అందించారు. కరోనా రిలీఫ్ ఫండ్ కింద […]
Category: Movies
దర్శకులను ఇరకాటంలో పెడుతున్న సోనూసూద్ ఇమేజ్!?
రీల్ లైఫ్లో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్.. రియల్ లైఫ్లో మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నాడు. కరోనా ఫస్ట్ వేవ్లో ఎందరో వలస కార్మికులకు అండగా నిలిచిన సోనూ.. సెకెండ్ వేవ్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా బాధితులను ఆదుకుంటున్నారు. హాస్పిటల్ బెడ్, ఆక్సిజన్, మందులు, డబ్బు సహాయం..ఇలా ఏది కావాలని అడిగినా నిమిషాల్లో అరెంజ్ చేస్తూ దేశ ప్రజల పాలిట దేవుడయ్యాడు. ఈ క్రమంలోనే సోనూ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. అయితే […]
మరోసారి నాగార్జునతో జతకట్టబోతున్న అనుష్క?!
టాలీవుడ్ సూపర్ హిట్ జోడీల్లో నాగార్జున, అనుష్క శెట్టి జోడి ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు చాల సినిమాలే వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా.. నాగ్-అనుష్క జోడి అంటే అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. వీరిద్దరూ మరోసారి జతకట్టబోతున్నారట. ఇటీవలె వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ్ డిటెక్టివ్గా కనబడనున్నాడట. ఇక ఇప్పటికే […]
అరుదైన గుర్తింపు దక్కించుకున్న సూర్య సినిమా!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లేడి డైరెక్టర్ సుధా కొంగర కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆకాశం నీ హద్దురా!( తమిళంలో సూరారై పోట్రు). ఇటీవలె ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే తాజాగా సూరారై పోట్రు చిత్రానికి అరుదైన గుర్తింపు దక్కింది. చైనాలోని ప్రధాన నగరం షాంఘైలో జరిగిన అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్కు ఈ సినిమా ఎంపికైంది. ఈ […]
`పుష్ప 2`కు బన్నీ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. కథా పరిధిని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాడు. మొదటి భాగం ఈ ఏడాది విడుదల కానుండగా.. రెండో భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. […]
మృత్యువును ఆపేసే `టాబ్లెట్`తో వస్తున్న వర్మ!
హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన వర్మ.. ఇప్పుడు కేవలం కాంట్రవర్సీ సినిమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. థియేటర్లు మూతపడటంతో.. ఇటీవలె స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్ను స్థాపించి డీ-కంపెనీ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఇక ఇప్పుడు ఈ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల కాబోతోన్న మరో సినిమా టాబ్లెట్. తాజాగా వర్మ టాబ్లెట్ ఫస్ట్ […]
బాలయ్య భార్యగా పూర్ణ..ఇక దశ తిరిగినట్టే?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది. మరో హిరోయిన్గా పూర్ణ కనిపించనుంది. అయితే పూర్ణ పాత్ర గురించి ఓ వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలయ్య భార్య పాత్రలో పూర్ణ కనిపించనుందట. కథలో ఒక కీలకమైన మలుపుగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ […]
మహేష్ కోసం వెంకీ భామను దింపుతున్న త్రివిక్రమ్?!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే […]
బ్లాక్ బస్టర్ దర్శకుడితో వరుణ్..?
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ కి చాలా మంది అభిమానులే ఉన్నారు. విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ఈ హీరో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఈయన ఓ సినిమాకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో వరుణ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఆ డైరెక్టర్ చెప్పిన స్టోరీలైన్ విన్న వరుణ్ నచ్చిన వెంటనే కథకు ఓకే చెప్పినట్లు […]









