కృష్ణ బ‌ర్త్‌డే..నాన్న‌కు మ‌హేష్ స్పెష‌ల్ విషెస్‌!

తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత ఘట్టమనేని కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓ చిన్న నటుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి.. సూపర్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇక తన నటనతో అశేష ప్రేక్షాదరణపొందిన ఈ డైనమిక్ హీరో బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు కూడా తండ్రి కృష్ణ‌కు స్పెష‌ల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే […]

`హ‌నుమాన్‌` కోసం లైన్‌లోకి వ‌చ్చిన‌ మెగా హీరో?!

అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న నాల్గొవ చిత్రాన్ని హ‌నుమాన్ అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా అని ప్ర‌శాంత్ తెలిప‌డంతో.. ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం ప్ర‌శాంత్ ఇంకా రివిల్ చేయ‌లేదు. అయితే ఈ సినిమాలో సూప‌ర్ హీరోగా న‌టించేది […]

అర‌రే..ఆ యాప్‌తో అడ్డంగా బుక్కైన రాజ‌మౌళి తండ్రి?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా అద్భుత‌మైన కథలను అందిస్తూ.. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా కొన‌సాగుతున్నారీయ‌న‌. ఇదిలా ఉంటే ఇటీవ‌ల ఆలీతో స‌ర‌ద‌గా అనే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విజ‌యేంద్ర ప్ర‌సాద్‌.. త‌న‌కు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ అంటే ఇష్ట‌మ‌ని.. తన‌ మొబైల్ స్క్రీన్ వాల్ పేప‌ర్‌పై కూడా పూరీ […]

ఆ సినిమా రీమేక్ పై తమన్నా సంచలన నిర్ణయం…?

మిల్కీ బ్యూటీ తమన్నా అన్ని భాషల్లో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా, వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా అన్ని చేసేస్తోంది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ లు పలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. తమన్నా తెలుగులో కూడా చాలా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అంధాధున్‌’ సినిమాకు రీమేక్‌ గా తెలుగులో తెరకెక్కుతున్న ‘మాస్ట్రో’ సినిమాలో ఒక కీలక […]

అండర్ వాటర్ అడ్వెంచర్‌ లో కైరా అద్వానీ స్టైల్ సూపర్..!

బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. త్రోబ్యాక్ స్టిల్ పేరుతో ప్లోరో సెంట్ గ్రీన్ బికినీలో అండర్ వాటర్ లో ఈతకొడుతున్న ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. నువ్వు అలలను ఆపలేవు. కానీ స్విమ్ చేయడం నేర్చుకోవచ్చు అంటూ కైరా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. కైరా అద్వానీ భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తనకు సంబంధించిన […]

నేను శాఖాహారిని : రియల్ హీరో

దేశంలో చాలా మందికి చాలా రకాలుగా నటుడు సోనూసూద్ సహాయం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుంటున్నారు. అందుకే సోనూసూద్ ను కొంతమంది దేవుడిలా భావిస్తున్నారు. తమ దుకాణాలకు, పిల్లలకు ఇలా అన్నింటికీ సోనూసూద్ పేరునే పెడుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లాలో ఓ వ్యక్తి మటన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతడు తన దుకాణానికి సోనూసూద్ పేరు పెట్టుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. తాజాగా సోనూసూద్ వరకు వెళ్లింది. మటన్ […]

సినీ ఇండస్ట్రీ పై ఇలియానా సంచలన కామెంట్స్..?

సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొంతమందే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో ఇలియానా ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో ఇలియానా పెద్ద పెద్ద హీరోలతో నటించింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన అందంతో కుర్రకారు మతి పోగొట్టింది. అయితే ఇలియానా తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్లు చేసింది. సినీ పరిశ్రమ చాలా ఘోరమైనది అని చెప్పింది. సినీ పరిశ్రమలో టాలెంట్ ఎంత […]

సత్యయుగంలో దూసుకెళ్లిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ..?

ఆర్ఎక్స్ 100 చిత్రంతో కుర్రకారు మదిని దోచేసిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఫస్ట్ మూవీతోనే అందరిని అట్రాక్ట్ చేసి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది పాయల్. సోషల్ మీడియాలో పాయల్ కి మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పాయల్ ప్రముఖ హీరోలతో నటించినప్పటికీ ఆశించినంత ఫలితం దక్కలేదు. కొవిడ్ కారణంగా పాయల్ ఇంట్లో కూడా విషాదాన్ని చోటు చేసుకుంది.తన ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి కరోనాతో ఈ మధ్య చనిపోయారు. దీంతో పాయల్ తీవ్ర ఆవేదన […]

మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీపై కృష్ణ షాకింగ్ కామెంట్స్‌?!

టాలీవుడ్ టాప్ హీరోల్లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌రు. పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చినా.. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి మహేష్‌ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ కుర్ర హీరోలకు గ‌ట్టి పోటీ ఇస్తూ.. వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడీయ‌న‌. ఇదిలా ఉంటే.. మ‌హేష్ బాలీవుడ్ ఎంట్రీపై ఎప్ప‌టి నుంచో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అభిమానులు కూడా మ‌హేష్ బాలీవుడ్ […]