టాలీవుడ్ లో జీవిత రాజశేఖర్ లకు ఇద్దరు కూతుర్లు ఉన్నారన్న విషయం అందరికీ విదితమే. వారిద్దరిలో ఇప్పటికే శివాత్మిక దొరసాని మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన క్యూట్ నటనతో పాటు అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగుతోపాటే మలయాళ భాషలో కూడా సినిమాల్లో మెరుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం జీవిత రాజశేఖర్ మరో కుమార్తె అయిన శివాని కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే శివాని […]
Category: Movies
హాట్ ఫొటోలతో రెచ్చిపోతున్న స్టార్ హీరోయిన్ చెల్లెలు..!
యూనివర్శిల్ స్టార్ అయిన కమల్ హాసన్ తన ఇద్దరు కూతుర్లకు పూర్తి స్వేచ్చ ఇచ్చాడనే చెప్పాలి. అందుకే వారిఇ సినీ కెరీర్ ను వారి ఇష్టం వచ్చినట్టు మల్చుకునే ఛాన్స్ వారికి అందించాడు. ఇక ఇద్దరు అక్కా చెల్లెల్లు కూడా సోషల్ మీడియాలో చాలా బోల్డ్ గా దిగిన ఫొటోస్ తో పాటేవీడియోస్ కూడా షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక శృతి హాసన్ మొదట్లో బికినీతో ఓ రేంజ్లో రెచ్చి పోయిన విషయం తెలిసిందే. […]
నాగబాబుపై నరేశ్ ఫైర్.. ఎందుకంటే..?
తెలుగు చిత్రసీమ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మా అధ్యక్ష పదవి కోసం నలుగురి వర్గాలు పోటీపడుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించారు. ఆయనకు మద్దతుగా నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా లో ఐక్యత లేదని.. మా ప్రతిష్ట మసకబారుతోందని నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అయితే తాజాగా ఈ రోజు మరో వర్గానికి చెందిన నాయకుడు, ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ […]
జులైలో రానున్న మహేష్ సినిమా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా, మహానటిగా మెప్పించి జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రంపై మహేశ్ అభిమానుల్లో భారీ అందచనాలు నెలకొని ఉన్నాయి. గీతగోవిందం చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా… ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ కూడా ప్రారంభించిందట. కరోనా రక్కసి ఈ చిత్రానికి కూడా […]
ప్రభాస్ తీరుపై `ఆదిపురుష్` డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారణంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ హీరోలు సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. త్వరలోనే రీ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు […]
సినీ నటుడు కత్తి మహేష్కు రోడ్డు ప్రమాదం..!
ప్రముఖ నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ స్వల్ప గాయాలతో ఆస్పటల్లో చేరారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్ ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈయన నెల్లూరు మెడికేర్ ఆసుపత్రిలో […]
`ఆర్ఆర్ఆర్` లో అజయ్ దేవగణ్ రోల్ లీక్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ల జీవితాల స్ఫూర్తితో కల్పిత కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుంటే.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య అజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను […]
కొరటాల సంచలన నిర్ణయం..షాక్లో ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టైర్ డైరెక్టర్స్లో ఒకరైన కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడిస్తూ.. అభిమానులను, ఫాలోవర్స్కు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్ హ్యాండిల్ లో ఓ నోట్ పోస్ట్ చేశారు. `హలో..నా వ్యక్తిగత విషయాలను, నేను తీసే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా మీతో పంచుకున్నాను. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నా. ఇకపై మీడియా మిత్రుల ద్వారా, సన్నిహితుల […]
ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన నయన్?!
సౌత్లో వరుస సినిమాలు చేస్తూ.. లేడీ సూపర్ స్టార్గా ఎదిగిన నయనతార ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ సిద్ధం కాబోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతోనట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. సంకి టైటిల్తో మూవీ తెరకెక్కనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అట్లీ.. సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై […]









