`కార్తీకదీపం` డాక్టర్ బాబు రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?

బుల్లితెర‌పై మకుటం లేని మహారాజులా దూసుకుపోతున్న ఏకైక సీరియ‌ల్ కార్తిక‌దీపం. ప్రేక్ష‌కుల‌కు వదులుకోలేని వ్యసనంగా మారిపోయిన కార్తీక‌దీపంను బీట్ చేయ‌డం ఈ సీరియ‌ల్ త‌రం కావ‌డం లేదు. స్టార్ హీరోల సినిమాలు, షోలు సైతం ఈ సీరియ‌ల్ ముందు త‌ల వంచాల్సింది. ఇక ముఖ్యంగా ఈ సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు కు ఎంత‌ క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే తాజాగా డాక్ట‌ర్ బాబు సంపాద‌న‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. డాక్ట‌ర్ […]

న‌న్ను ఫ‌స్ట్ హ‌గ్ చేసుకున్న‌ది అనుష్క‌నే అంటున్న యంగ్ డైరెక్ట‌ర్!

టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ! అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈయ‌న‌.. మొద‌టి సినిమాతోనే త‌న మార్క్‌ను చూపించారు. ఆ త‌ర్వాత ప్రశాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన‌ కల్కి, జాంబీరెడ్డి చిత్రాలు కూడా మంచి విజ‌యాలు సాధించాయి. ప్ర‌స్తుతం ఈయ‌న తేజ స‌జ్జాతో హనుమాన్ మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా తరుణ్ భాస్కర్ హోస్టింగ్ చేస్తున్న `మీకు మాత్రమే […]

ఈ సారి విజయ్‌ దేవరకొండను టార్గెట్ చేసిన వ‌ర్మ‌..ట్వీట్ వైర‌ల్‌!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెలియ‌ని వారుండ‌రు. ఒక‌ప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు తీసి వార్త‌ల్లో నిలిచిన ఈయ‌న‌.. ఇప్పుడు మాత్రం ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి వార్త‌లు నిలుస్తున్నారు. ఇక తాజాగా వ‌ర్మ టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను టార్గెట్ చేశాడు. అయితే ఈ సారి విమ‌ర్శ‌లు కాకుండా.. ప్ర‌శంస‌లు కురిపిస్తూ విజ‌య్‌పై ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. ఇంత‌కీ ఏమ‌ని ట్వీట్ చేశాడంటే.. `లైగర్‌ సినిమాలో విజయ్‌ […]

పని లేని వాళ్ళే బిగ్‌బాస్‌కు వెళ్తారు..కోటా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌సారం అవుతున్న అన్ని భాష‌ల్లోనూ ఈ షో సూప‌ర్ హిట్‌గా నిలిచింది. తెలుగులోనూ మంది ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఈ షో.. ఇప్ప‌టికే నాలుగు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే ఐదో సీజ‌న్ కూడా ప్రారంభం అవ్వ‌నుంది. ఇలాంటి త‌రుణంలో విల‌క్షణ న‌టుడు కోట శ్రీనివాస‌రావు బిగ్ బాస్ షోపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కోటా బిగ్ […]

సూర్య 40 వ చిత్రం ఫస్ట్ లుక్ రీలీజ్ ఎప్పుడంటే..?

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరో సూర్య తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన చేసిన ప్రతీ ఒక్క సినిమా ఇంకో సినిమాతోనే పొంతనే ఉండదు. మంచి స్టోరీ సెలక్షన్ తో అవుట్ స్టాండింగ్ యాక్టింగ్ తో సూర్య అన్ని రకాల ప్రేక్షకులను ఇట్టే మెప్పిస్తాడు. తాజాగా ఈ హీరో ‘సూర్య 40’ చిత్రంలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాని పాండిరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ […]

బేబీ బంప్‌తో బాలీవుడ్‌ బ్యూటీ ..?

ప్రముఖ బాలీవుడ్‌ బ్యూటీ నేహా ధూపియా రెండోసారి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియచేసింది. ఈ విషయాన్ని స్వయంగా నేహా ధూపియా దంపతులు అభిమానులకు తెలపడంతో పాటు, బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ…’మంచి క్యాప్షన్‌తో రావడానికి రెండు రోజులు పట్టింది. మేం ఆలోచించిన వాటిలో ఉత్తమమైంది ఇదే.. థ్యాంక్యూ గాడ్‌’ అంటూ కాప్షన్ ను జత చేశారు. దీనితో నేహా ధూపియా పోస్ట్‌పై ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలియచేస్తూ వారి […]

రుమేర్స్ కి చెక్ పెట్టిన త్రిష..?

పదేళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన స్టార్ హీరోయిన్ త్రిష ఇప్పుడు పెళ్ళికి సిద్దమయ్యిందా..? ఓ తమిళ డైరెక్టర్ ను ఆమె పెళ్లి చేసుకోబోతుందా..? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలే తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో హీరోయిన్ త్రిష పెళ్లి పై చాలా పుకార్లు వచ్చాయి. కానీ వాటిని ఆమె కొట్టిపడేశారు. నిజానికి కొనేళ్ల క్రితం వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌ తో త్రిషకు ఎంగేజ్‌మెంట్ అయ్యింది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ, ఆ పెళ్లి మధ్యలోనే […]

రుమేర్స్ కి చెక్ పెట్టిన హీరో సిద్ధార్థ్…?

సోషల్ మీడియా ఓ పవర్ ఫుల్ వెప్పన్ లాంటిది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు మంచికి, చెడుకు రెండింటికీ సోషల్ మీడియా తోపే. ఒక్క రోజులోనే స్టార్ డమ్ ని తెచ్చిపెడుతుంది.. ఒక్కరోజులోనే పైన ఉన్న వాళ్ళని పాతాళానికి తొక్కేస్తుంది. బతికున్న వాళ్ళని చంపేస్తుంది..లేని వాళ్ళని సృష్టింది. ఇలా సోషల్ మీడియా పుట్టించిన ఓ వార్తకు ప్రముఖ హీరో చాలా హర్ట్ అయ్యాడు. ఏకంగా తాను చనిపోయాను అని వచ్చిన వార్తను చూసి స్టన్ అయ్యాడు. […]

RC15 సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..?

స్టార్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ‘RC15’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇది రామ్ చరణ్ 15వ చిత్రం. ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసస్ రాజకీయాల్లోకి వెళితే ఎలాంటి మార్పులు తీసుకువస్తాడు అనే కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా […]