Ps-1 చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్..!!

కోలీవుడ్ లో తాజాగా పోన్నియన్ సెల్వన్ సినిమా పైన ప్రతిరోజుకి వివాదం పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే రజనీకాంత్, ఖుష్బూ కంటి వారికి కూడా ఈ సినిమా పైన స్పందించారు. ఇప్పుడు తాజాగా కమల్ హాసన్ కూడా పోన్నియన్ సెల్వన్ సినిమా పైన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.అసలు చోళ రాజులు హిందువులు కాదంటూ కమల్ హాసన్ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు రాజరాజ చోళుడి కాలంలో హిందుత్వం అనేది లేదని అప్పట్లో హిందూ మతం […]

ప‌వ‌న్‌-అనుష్క కాంబోలో మిస్ అయిన రెండు చిత్రాలు ఏంటో తెలుసా?

అనుష్క శెట్టి బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన అనుష్క.. గత కొంతకాలం నుంచి సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. వరస ఆఫర్లు తలుపు తడుతున్న ఆమె మాత్రం సినిమాల ఎంపికలో చాలా నెమ్మదిగా వ్యవహరిస్తోంది. ఇకపోతే టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోల అందరి సరసన ఆడిపడిన అనుష్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే […]

హీరో సూర్య ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. మ‌రీ అంత త‌క్కువా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు చేయనవసరం లేదు. కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను సైతం తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. సూర్య నటించిన `ఆకాశమే నీ హద్దురా` వంటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. సూర్య నటించిన ఎన్నో సినిమాలు ఆస్కార్ బరిలో ఉంటున్నాయి. అయితే ఇటీవల రిలీజ్ అయిన `విక్రమ్` సినిమాలో సూర్య కేవలం నాలుగు నిమిషాలే రోలెక్స్ పాత్రలో చేసినప్పటికీ తన యాక్టింగ్ […]

అన్ స్టాపబుల్-2 షోకి బాలయ్య పారితోషకం ఎంతో తెలుసా..?

స్టార్ హీరో బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో మరొకవైపు టాక్ షో, మరొకవైపు రాజకీయాలలో తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో తో బాగానే సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. దీంతో బాలకృష్ణ ఈ షో కి దాదాపుగా రూ.4 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇక బాలకృష్ణ సినిమాలో కూడా ఒక్కో సినిమాకి రూ.20 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అన్ […]

అప్పుడు తండ్రి ఇప్పుడు తనయుడు… చిరుకు అదిరిపోయే హిట్స్ ఇచ్చారు..!

చిరంజీవి హీరోగా ఫ్యామిలీ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా హిట్లర్. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మరి ఎవరో కాదు ఎడిటర్ మోహన్. 1997లో ఈ సినిమా విడుదలై సెన్సేషనల్ హిట్ అయింది. చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫుల్ ఇమేజ్ తీసుకొచ్చింది కూడా ఈ సినిమానే. నిన్న దసరా కానుకగా విడుదలైన మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని మెగాస్టార్ కు అదిరిపోయే హిట్ ఇచ్చింది. ఈ సినిమాను […]

ప్ర‌భాస్‌ ఆదిపురుష్‌ సినిమాను మించిన… మరో రామాయణం సినిమాగా వస్తుందా..!

తింటే గారెలే తినాలి… వింటే రామాయణమే వినాలన్న పెద్దలు సామెత మనకు తెలిసిందే… రామాయణాన్నిఎన్నిసార్లు చదివినా… రాముడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. తెరమీద రామాయణాన్ని ఎందరో నటీనటులు డైరెక్టర్లు తెరకెక్కించారు. ఎన్నిసార్లు రామాయణాన్ని తెరకెక్కించిన మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది. ఎందరో హీరోలు రాముడు గా నటించాలని కోరుకుంటూ ఉంటారు. తెలుగు తెరపై రాముడిగా నటించి అలరించిన వారిలో ప్రధానంగా మనంఎన్టీఆర్ ని రాముడు గా గుర్తు చేసుకుంటాం. ఆయన తర్వాత శోభన్ బాబు, బాలకృష్ణ వంటి నటులు […]

ట్రైలర్: కామెడీ ట్రాక్ తో సక్సెస్ కొట్టేలా ఉన్న మంచు విష్ణు..!!

మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న చిత్రం జిన్నా. మోహన్ బాబు సమర్పణలో కోన వెంకట్ ఈ సినిమాకి కథ అందించారు. ఇక ఈ సినిమాలో విష్ణు సరసన సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్ట్ చేస్తూ సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక దసరా కానుక ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత అక్టోబర్ 21న పోస్ట్ పోన్ […]

కూతుర్ని అల్లుడిని కలిపిన రజినీకాంత్… అసలు విషయం ఏమిటంటే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధనుష్ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడాకులు తీసుకోవడం లేదట.. మళ్లీ ఇద్దరూ ఒకట‌వ‌బోతున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ ఈ […]

ఆదిపురుష్ టీజర్ ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ ఓం రౌత్..!!

రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం ఆది పురుష్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుక సందర్భంగా ఈ సినిమా టీజర్ ను గత ఆదివారం అయోధ్య వేదిక మీద విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమా టీజర్ భారీ అంచనాల మధ్య విడుదల చేశారు ఆదిపురష్ చిత్ర బృందం. అయితే ఈ టీజర్ అభిమానులను కాస్త నిరాశపరిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆది పురుష్ టీజర్ లో VFX చాలా దారుణంగా […]