కాంతారా పై కన్నేసిన మెగా హీరో..రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ డెసీషన్..!!

కాంతారా ఇప్పుడు ఈ పేరు ఎలా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగు నిర్మాతలు ఈ సినిమాపై మనసు పారేసుకున్నారు . అంతేకాదు కన్నడ నేటివిటికి చాలా దగ్గరగా ఉన్న ఈ సినిమాను కన్నడ ప్రజలు ఓ రేంజ్ లో ప్రమోట్ చేసారు . ఈ క్రమంలోనే మిగతా భాషల జనాలు కూడా కాంతారా సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. […]

మన బుల్లితెర స్టార్స్ ఏం చదువుకున్నారో తెలిస్తే.. షాక్ అయిపోతారు..!!

మనం రోజు చూస్తున్న బుల్లితెర సీరియల్ హీరోస్ చాలామంది పేర్లు మనకు తెలియదు. అంతేకాకుండా వారు ఎంతవరకు చదువుకున్నారు అనేది కూడా మనకు తెలియదు. జనరల్ గా చదులు పెద్ద గా లేని వాళ్లే ఇలా సీరియల్స్ చేస్తుంటారు అనుకుంటాం కానీ అది తప్పు. మన తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో ఉన్న హీరోలు చదువులో కింగ్ లు. వాళ్లి ఎవరు ఎంతవరకు చదువుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..!! ఈటీవీలో వచ్చే ‘అభిషేకం’ సీరియల్ లో […]

ప్రభాస్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్..కళ్ల ముందే కాలి బూడిదైన థియేటర్..!?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బిల్లా సినిమాను భారీ స్థాయిలో రీ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా ధియేటర్లో సందడి చేస్తుంది. ఆయన ఫాన్స్ హడావుడి మామూలుగా లేదు.. ఈ క్రమంలోనే ఆయన అభిమానులు చేసిన అత్యుత్సాహంతో బిల్లా సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో మంటలు వచ్చాయి. అక్కడ ఉన్న […]

ఉల్లిపొర లాంటి చీర‌లో దాగ‌నంటున్న రాశీ అందాలు.. బాబోయ్ ఇంత హాట్‌గానా?!

రాశిఖన్నా.. 2013లో ‘మద్రాస్ కేఫ్’ అని హిందీ సినిమాతో అరంగేట్రం చేసి ఆ తరువాత 2014లో అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో తెరికెక్కిన `ఊహలు గుసగుసలాడే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇక ఆ తరువాత బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, జోరు, ప్రతిరోజు పండగే, పక్కా కమర్షియల్, థాంక్యూ వంటి సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి మంచి స్టార్డం దక్కించుకుంది. అంతేకాకుండా రాశిఖన్నా నటనతో పాటు తన గాత్రంతోనూ మంచి మార్కులు […]

వారెవ్వా: నందమూరి అభిమానులకు పండగ చేసుకునే న్యూస్..బాలయ్య నువ్వు కేకోకేక..!!

2021 వ సంవత్సరం నుంచి నందమూరి అభిమానులకు స్వర్ణ యుగం నడుస్తుంది అనే చెప్పాలి. 2021 డిసెంబర్‌ లాక్ డౌన్ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా విడుదలై ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఆ టైంలో థియేటర్స్ కి వస్తారా అన్న టైం లో అఖండ సినిమా ఏకంగా 150 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. బాలకృష్ణ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ తన కెరీర్‌లో […]

తెలుగు రాష్ట్రాల్లో తగ్గని కాంతారా జోరు.. సర్దార్ కళ్లెం వేస్తాడా..!

దీపావళి కానకగా ఈ శుక్రవారం తెలుగులో నాలుగు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. విడుద‌లైన‌ నాలుగు సినిమాలు ప్రేక్షకులు దగ్గర నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ నాలుగు సినిమాలు కన్నా వారం ముందు విడుదలైన కన్నడ డబ్బింగ్ మూవీ కాంతారా జోరుకి కళ్లెం పడలేదు. ఈ సినిమా మళ్లీ పుంజుకుని ఎనిమిదో రోజు కూడా కోటి రూపాయలకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రూపాయలకు అల్లు […]

అన్ స్టాపబుల్ షో కోసం అన్ స్టాపబుల్ గా పారితోషకం అందుకున్న బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంతో అద్భుతంగా కొనసాగుతున్నదో మనకి తెలిసిన విషయమే. ఒకపక్క సినిమాలలో నటిస్తు మరొకపక్క రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇలా హోస్టుగా చేస్తున్నారు బాలయ్య. ఇలా అన్నిటిని ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ బాగానే అభిమానులను అలరిస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బాలయ్య క్రేజ్ కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. ఆహ లో స్ట్రిమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ సూపర్ హిట్ […]

భారత్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న బుల్లితెర నటి ఇమే..!!

ఇప్పుడు ఎక్కువగా వెండితెర కంటే బుల్లితెర పైన ఎంతోమంది క్రేజీ సంపాదించుకుంటున్నారని చెప్పవచ్చు ఒకప్పుడు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్ మాత్రమే ప్రసారమవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోలు కూడా రావడంతో బుల్లితెర మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇలా బుల్లితెర పైన ఎక్కువమంది నటించడానికి ఇష్టపడుతున్నారు నటీనటుల సైతం. ఇక వీరి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఇక రెమ్యూనరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తూ ఉంటారు. అందుచేతనే ఎంతోమంది సెలబ్రిటీలు సైతం […]

MEGA 154: సినిమా పై బిగ్ అప్డేట్.. టీజర్ గ్లింప్స్ వైరల్..!!

చిరంజీవి డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వస్తున్న చిత్రం మెగా 154 సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ని కూడా రివిల్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవలే అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 24వ తారీఖున మాస్ బ్లాస్ట్ కి యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు అంటూ ఒక చిన్న గ్లింప్ […]