చిరంజీవిని దూరం పెడుతున్న అల్లు అరవింద్.. కారణం అదేనా..!

టాలీవుడ్ అగ్ర హీరోలు ఒకరైన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఆయన నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఆయన ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. ఆయన తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ లో 10 మందికి పైకి హీరోలు వచ్చారు. వారిలో ప్రధానంగా మనం రామ్ చరణ్- పవన్ కళ్యాణ్ […]

రౌడీ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా… దుబాయ్ రాజు నుంచి విజయ్ కు ఆహ్వానం..!

తెలుగు చిత్ర పరిశ్రమలో తన యాటిట్యూడ్ తో ..తన నటనతో ప్రేక్షకులలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తన సినిమాల‌తో హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ… తన తర్వాతి సినిమా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. విజయ్ కి అర్జున్ రెడ్డి సినిమా […]

సాయికుమార్ కష్టాలు తెలిస్తే కన్నీళ్ళాగవు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగిన ప్రతి ఒక్కరు జీవితం వెనుక ఎన్నో కథలు ఉంటాయి. సినీ ఇండస్ట్రీలో కూడా కష్టపడకుండానే స్టార్డం వచ్చిన వారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పవచ్చు. ఇక ఒకప్పుడు విలక్షణమైన హీరోగా పేరు పొందిన సాయికుమార్ హీరోగా ఎంట్రీ అంత సులువుగా జరగలేదట. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని తెలియజేశారు. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాయికుమార్ కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో తన తండ్రి […]

కోహ్లీకి బాలయ్య పూనాడా .. అక్కడ కోహ్లీ కాదు విరాట్ సింహ కోహ్లీ..!

నిన్న జరిగిన భారత్ -పాకిస్తాన్ మ్యాచ్‌లో చివరి వరకు వీరోచితంగా పోరాడి, భారత్ ను గెలిపించడంలో.. విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర పోషించాడు. భారత్ మ్యాచ్ గెలవడంతో విరాట్ కోహ్లీ పై సర్వాత్ర ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. క్రికెట్ అభిమానుల నుండి ప్రత్యర్థులతో పాటు విమర్శకులు కూడా పొగడ్తల వర్షంలో మెచుకుంటున్నారు. ఇన్ని రోజులు బట్టి ఫామ్ లో లేడని తిట్టిన వాళ్ళందరూ.. ఇప్పుడు కోహ్లీని మెచ్చుకుంటున్నారు. ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో.. కింగ్ ఇస్ బ్యాక్ అంటూ […]

బాలయ్య మంచితనానికి మరో నిదర్శనం ఇదే..!

నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో బాగానే పాపులర్ సంపాదించారని చెప్పవచ్చు. ఈ పాపులర్ ద్వారా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు. అలా ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ షో వల్ల మరింత పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. ఇక పలు సేవా కార్యక్రమాలలో కూడా నందమూరి బాలకృష్ణ చేస్తూ తన తండ్రికి తగ్గ తనయుడిగా పేరుపొందారు బాలకృష్ణ. ఇక ఇప్పటికే అన్ స్టాపబుల్ షో చేస్తూ ఆ డబ్బునంత పలు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారనే విధంగా […]

కోహ్లీ ఆటకు డాన్స్ చేసిన అనుష్క.. పోస్ట్ వైరల్..!

టి20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా నరాలు తెగే విధంగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అదిరిపోయే విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతోో కలిసి భారత్‌ను గెలిపించాడు. ఎంతో ఉత్కంఠమైన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం పట్ల […]

ఆ త‌ప్పు వ‌ల్లే నిత్యా మీన‌న్ కెరీర్ డేంజ‌ర్ జోన్ లో ప‌డిందా?

నిత్యామీనన్.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు. అందాల అపరంజి బొమ్మలా ఉంటే నిత్యామీనన్ నటనతో ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఈమె గ్లామర్ రోల్స్ కంటే అభినయం ఉన్న పాత్రలకే ప్రాధాన్యమిస్తుంది. అందుకే ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న నిత్య ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తుంది. నిత్యామీనన్ ఇటీవల సినిమాలలో కంటే సోషల్ మీడియాలోని ఎక్కువగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే బాలీవుడ్ ప్రముఖ సంస్థ దగ్గర ఈమె […]

బింబిసారా సినిమా ఎన్ని కోట్లు లాభం వచ్చిందో తెలుసా..?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం బింబిసార. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ చిత్రం కూడా టైం ట్రావెల్ కథ అంశంతో తెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్లుగా సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఎంతో అద్భుతంగా తెరకెక్కించాలని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించడం జరిగింది. ఈ […]

ఆ హీరోయిన్‌పై ఎన్టీఆర్ పొగ‌డ్త‌ల వ‌ర్షం.. ల‌క్ష్మీప్ర‌ణ‌తికి బాగా మండింద‌ట‌!?

సాధారణంగా ఏ భార్యకైనా తన భర్త మరొక మహిళను పొగుడుతుంటే కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. కొందరికి అయితే ఎంతో అసూయ కూడా కలుగుతుంది. అలాంటి సందర్భమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతికి కూడా ఎదురైందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `జనతా గ్యారేజ్` ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ […]