టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌లలో ఒకరైన సుకుమార్ ఇటీవల పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ సక్సస్ అందుకున్ని ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కాగా ఇలాంటి క్రమంలో సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తన సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇక సుక్కు కూతురు ప్రధాన పాత్రలో నటించిన మూవీనే.. గాంధీ తాత చెట్టు. ఈ సినిమా ఈనెల 24న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. పద్మావతి మల్లాది డైరెక్షన్‌లో […]
Category: Movies
బన్నీ 2027 దాకా మళ్ళీ జనానికి కనపడడం కష్టమేనా..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా రూ.1700 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి ఇప్పటివరకు టాలీవుడ్‌లోనే టాప్ సినిమాగా నిలిచిన బాహుబలి, ఆర్ఆర్ రికార్డ్‌లను పటాపంచలు చేసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేయనున్నాడు. త్రివిక్రమ్ […]
ఆ హీరోయిన్ కండిషన్లతో ఫుడ్ తగ్గించిన అక్కినేని హీరో..?
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల డిసెంబర్ 5న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు సీక్రెట్ డేటింగ్ చేసిన ఈ జంట.. కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వివాహం చేసుకున్నారు. సమంతతో విడాకులు అనంతరం చైతు, శోభిత అతి తక్కువ టైంలోనే ఒకరితో ఒకరు స్నేహం చేయడం.. అది కాస్త ప్రేమగా మారడంతో చాలాకాలం చట్టపట్టలేసుకుని తిరిగిన ఈ జంట.. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగు […]
అల్లు అరవింద్‌కు నలుగురు కొడుకులా.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన అల్లు శిరీష్..!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఆయన కొడుకుల్లో ఇద్దరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. వారిలో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా అల్లు అర్జున్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు తెలిసిందే. తాజాగా పుష్ప 2తో బ్లాక్ బస్టర్ రికార్డులను బ్రేక్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక చిన్న కొడుకు అల్లు శిరీష్ ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటిస్తున్న ఊహించిన రేంజ్‌లో సక్సెస్ […]
బన్నీ కేసులో పోలీసులకు బిగ్ ట్విస్ట్.. గవర్నమెంట్ కి కోలుకోలేని షాక్..!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కేస్ ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇప్పటికే చూస్తున్నాం. ఇప్పుడు.. తాజాగా మరో ట్విస్ట్ కేసులో చోటు చేసుకుంది. బెనిఫిట్‌షో రోజు రాత్రి.. జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు విపరీతంగా లాటి చార్జ్ చేశారు. ఈ ఘటన కారణంగా తీవ్ర అలజడి రేగింది. తాజాగా దీనిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా ఘాటుగా రియాక్ట్ అయింది. లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు […]
ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ లు రిజెక్ట్ చేసాడో తెలుసా.. ఆ లిస్ట్ ఇదే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మ్యాన్ అఫ్ మాసెస్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న తారక్.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న ఎలాంటి వారైనా.. తమ సినీ కెరీర్‌లో కొన్ని సినిమాలు రిజెక్ట్ చేయడం కాయం. వాటిలో కొన్నిసార్లు డిజాస్టర్లు ఉంటాయి. మరి కొన్నిసార్లు బ్లాక్ బస్టర్లు కూడా ఉంటాయి. అల్లా ఎన్టీఆర్ కూడా తన […]
సమంత – శోభిత కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. లాస్ట్ మినిట్ లో బ్రేక్..!
స్టార్ హీరోయిన్లు సమంత, శోభిత దూళిపాళ్ల పేర్లకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక వీరిద్దరి పేర్లు కలిపి చెబితే వీరేదో శత్రువులు అన్నట్టుగా అంతా భావిస్తారు. నాగచైతన్య.. సమంతతో విడాకుల తర్వాత శోభితను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీళ్ళ పెళ్ళై నెల రోజులు అవుతున్నా.. సమంత, చైతు విడాకులై మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ […]
అన్‌స్టాపబుల్ 4 లో చరణ్ వేసుకున్న ఈ సింపుల్ హుడి కాస్ట్ తెలిస్తే షాకే..!
పాన్ ఇండియన్ గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ పలకరించనున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక చరణ్ నుంచి దాదాపు 3 ఏళ్ల తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమాపై మరింత ఆశక్తిని పెంచేందుకు మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇక గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ రామ్‌చరణ్ స్పెషల్ గెస్ట్‌గా […]
మాజీ భార్య ప్రియుడితో స్టార్ హీరో పార్టీ..!
ప్రస్తుత హాలిడే సీజన్ నడుస్తున్న క్రమంలో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ అంత సుదూర తీరాలకు వెళ్ళిపోతున్నారు. పార్టీలతో చిల్ అవుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు. వార్ 2 షెడ్యూల్ తో ఏడాదంతా బిజీబిజీగా గడిపిన హృతిక్ రోషన్ కూడా ఎట్టకేలకు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ పార్టీలో స్పెషాలిటీ ఉంది. ఈ వెకేషన్‌లో హృతిక్ మాజీ భార్య.. తన ప్రియుడితో పాటు పాల్గొని సందడి చేస్తుంది. అంతేకాదు.. ఈ పార్టీలో నర్గీస్ పక్కి మాజీ ప్రియుడు, ప్రస్తుత […]