వరంగల్‌లో వ‌ర్మ ర‌హ‌స్య ప‌ర్య‌ట‌న‌..కార‌ణం అదేనా?

టాలీవుడ్ డైరెక్ట‌ర్‌, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ త‌ర‌చూ ఏదో ఒక విష‌యంపై వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. తన రూటే సపరేటు అనిపించుకుంటూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న వ‌ర్మ‌.. తాజాగా వ‌రంగ‌ల్‌లో ర‌హ‌స్యంగా ప‌ర్య‌టిస్తున్నారు. వ‌రంగ‌ల్‌లోని ఎల్బీ కళాశాలలో సిబ్బంది మ‌రియు అధ్యాపకులను కలిసి కొంతసేపు వర్మ మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం త్వరలోనే వర్మ తీయ‌బోయే ఓ వివాదాస్పద బయోపిక్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ-మురళి లపై బయోపిక్ కోసం […]

ఇలియానాకు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. ఎవరి సినిమాలో అంటే..!

రామ్, వైవీఎస్ చౌదరి కాంబినేషన్లో వచ్చిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. తొలి సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకుని ఆ తరువాత మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. పోకిరి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఇలియానా రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఇలియానా తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోల సినిమాల్లో నటించింది. టాప్ పొజిషన్ కు చేరుకుంది. ఆ తర్వాత ఇలియానా మెల్లిగా బాలీవుడ్ […]

`కార్తీకదీపం` సౌర్య, హిమల‌ రోజూవారీ సంపాద‌న ఎంతో తెలిస్తే షాకే!

బుల్లితెర సూప‌ర్ హిట్ సీరియ‌ల్ `కార్తీక‌దీపం` అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. రోజురోజుకు ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న ఈ సీరియ‌ర్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. ఇక ఈ సీరియల్‌తో వంటలక్క, డాక్టర్ బాబులు ఎంత ఫేమస్ అయ్యారో.. పిల్లలుగా నటిస్తున్న సౌర్య, హిమలు కూడా అంతే ఫేమస్ అయ్యారు. సౌర్య(క్రితిక) క్యారెక్టర్‌కి తగ్గట్టుగానే బయట కూడా రౌడీనే. ఇక హిమ(సహృద ఫ్రూటీ) విష‌యానికి వ‌స్తే ఈమె మల్టీటాలెంటెడ్ అమ్మాయి. ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు డాన్స్‌లతో ఇర‌గదీస్తుంటుంది. అయితే […]

శ్రియ ముంబైకి షిఫ్ట్ అవ్వ‌డం వెన‌కున్న సీక్రెట్ ఏంటో తెలుసా?

టాలీవుడ్‌లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన ముద్దుగుమ్మ శ్రియ‌.. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాష‌ల్లోనూ సినిమాలు చేసి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను సంపాదించుకుంది. అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న శ్రియ‌..రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్, వ్యాపారవేత్త అయిన ఆండ్రే చాలా కాలం డేటింగ్ చేసింది. ఇక‌ 2018లో ముంబయిలోని లోఖండ్‌వాలాలో శ్రియ, ఆండ్రే పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ భర్తతో రొమాంటిక్ […]

మళ్లీ మొదటికొచ్చిన ఆర్ఆర్ఆర్.. జక్కన్నకు నచ్చలేదట!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా అనుకున్న దానికంటే మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం దర్శకుడు రాజమౌళి […]

నాగ్‌కు హ్యాండిచ్చిన కాజ‌ల్‌.. ఆ హీరోయిన్ వైపు చూస్తున్న మ‌న్మ‌థుడు?!

కింగ్ నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తారు కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఘోస్ట్‌`. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్ర‌క‌టించింది. కానీ, ఈ సినిమా నుంచి కాజ‌ల్ త‌ప్పుకుని నాగ్‌కు హ్యాండిచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. గ‌త ఏడాది గౌత‌మ్ […]

ఇండియన్‌ను వణికిస్తున్న హీరోయిన్.. కారణం అదేనా?

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తు్న్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న ‘ఇండియన్ 2’కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం కేవలం సౌత్ ప్రేక్షకులే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో వచ్చిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండగా, ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు శంకర్ ఎసరు పెట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమా […]

రాజ‌మౌళికే త‌ల‌నొప్పి తెప్పిస్తున్న మ‌హేష్‌..అస‌లేమైందంటే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను రాజ‌మౌళి ఎప్పుడో ప్ర‌క‌టించారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో థ్రిల్లర్​గా రూపుదిద్దుకోబోతోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఓ ఇంగ్లీష్ న‌వ‌ల హ‌క్కుల్ని ఈ సినిమా కోసం కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు […]

బాలయ్య మంచితనం.. పసిప్రాణం కోసం ఏం చేశాడంటే?

నందమూరి బాలకృష్ణ నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆ అభిమానిని కొట్టిన బాలయ్య, ఈ పని చేసిన బాలయ్య అంటూ మీడియా ఎంతసేపూ ఆయన్ని నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అయితే బాలయ్యలోని మంచితనం కూడా నిత్యం వార్తల్లో నిలిస్తూ ఉంటుంది. తాజాగా బాలయ్య తన మంచిమనసును మరోసారి నిరూపించుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారిని అక్కున చేర్చుకున్నాడు ఈ నందమూరి హీరో. మల్యాజ్‌గిరికి చెందిన మణిశ్రీ అనే 7 […]