సన్యాసం పుచ్చుకున్న ఆర్జీవి హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల కాలంలో ఫిల్మ్‌ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీ సడన్ గా సర్ప్రైజ్ ఇస్తున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక బాటలో కనిపిస్తుంటే.. మరికొంతమంది అంతకుమించి మరో స్టేప్‌ వేసి ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. ఇటీవల ఇలాంటి నిర్ణయంతోనే స్టార్ బ్యూటీ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. మోడల్గా పెద్ద పెద్ద ఈవెంట్లో రాణించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐశ్వర్య రాయ్‌ లాంటి స్టార్ బ్యూటీలకు పోటీగా నిలిచింది. అయితే ఫ్యాన్స్‌కు సడన్ షాక్ ఇస్తు సన్యాసిగా మారిపోయింది. […]

త్వరలోనే రిలీజ్ కానున్న కుమారి ఆంటీ డాక్యుమెంటరీ.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో ఆమె గురించి తెలియని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. 13 ఏళ్లుగా రోడ్డుపై ఫుడ్ కోర్ట్ నడిపిస్తూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సాయి కుమారి (కుమారీ ఆంటీ) గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె కనిపిస్తుంది. ఆమె తన ఫుడ్ కోర్ట్ కు వచ్చే వారితో చక్కగా మాట్లాడుతూ.. వారికి కావలసిన ఆహారాని అందిస్తూ.. చాలామంది అభిమానాన్ని సంపాదించుకుంది. అలా పలువురు యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ […]

నేషనల్ క్రష్ రష్మిక రెమ్యూనరేషన్ లెక్కలు ఇవే.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మల్లో రష్మిక మందన కూడా ఒకటి. అంతేకాదు ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ బ్యూటీలలో కూడా నేషనల్ క్రష్ ఉంది. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. కన్న‌డా, తెలుగు సినిమాలలో భారీ పాపులారిటీ దక్కించుకుంది. కొద్ది కాలంలోనే తమిళ్, బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి భారీ సక్సెస్ అందుకుంది. ఇక పుష్ప 2 సినిమాతో నేషనల్ క్ర‌ష్ గా […]

ఏంటి.. గోధుమ గడ్డితో ఏకంగా ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చా.. తప్పకుండా తెలుసుకోండి..

గోధుమ గడ్డి ఆరోగ్యానికి మంచిద‌ని నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే ఇందులో ఉండే పోషకాలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతూ ఉంటాయి. ఇంతకీ అపోషకాలు ఏంటి? అవి శరీరానికి ఎలా ఉపయోగపడతాయో ఒకసారి చూద్దాం. గోధుమ గడ్డిలో ఉండే క్లోరోఫిల్ వాపు నుంచి రిలీఫ్ ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉండే ఈ వీట్ గ్రాస్ తినడం వల్ల గుండె సమస్యలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా […]

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఈ సింపుల్ చిట్కాలతో మీ తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..

ఇటీవల కాలంలో తెల్ల జుట్టు సమస్య అందరినీ ఇబ్బంది పెడుతుంది. చిన్న వయసులోనే టెన్షన్లతో మరేవో కారణాలతో తెల్ల జుట్టు వస్తుంది. అలాంటి సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్లో దొరికే అన్ని రకాల ను ప్రోడక్ట్స్ వాడేస్తూ చుట్టూ సమస్యలను మరింత పెంచుకుంటున్నారు. ఇలా అన్ని ప్రొడక్ట్స్ వాడటం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కాబట్టి ఇంటి చిట్కాలు ఫాలో అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ […]

ఈ డ్రై ఫ్రూట్స్ ని ఉదయాన్నే తింటున్నారా.. అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్లే..!

సాధారణంగా డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ పోషకాలు దాగి ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు వివిధ సమస్యలను దూరం చేస్తాయి కూడా. అయితే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే తినడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఎండిన ఆఫ్రికాట్లు: వీటిని తినడం ద్వారా షుగర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. తద్వారా […]

రోజు ఉదయాన్నే కొత్తిమీర నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తాగాల్సిందే..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ కొత్తిమీరని ఫ్లేవర్ కి మాత్రమే వాడతారు. కొత్తిమీర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు పెద్దగా తెలియకపోవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీటిని తాగితే అజీర్ణం నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా రోజు కొత్తిమీర నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కొత్తిమీర రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. మహిళలలో నెలసరి సమస్యలు తగ్గించడంలో కొత్తిమీర నీరు బాగా […]

టమోటాలు అతిగా తింటే మీ ప్రాణానికే ప్రమాదం.. ఎందుకంటే..!

సాధారణంగా చాలామంది పచ్చి టమాటాలను తింటూ ఉంటారు. టమాటో ఆరోగ్యానికి మంచిది అయినా ఎక్కువ తీసుకోవద్దంటున్నారు నిపుణులు. టమాటా ఎక్కువగా తింటే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. టమాటాలు అధికంగా తీసుకుంటే ఎసిడిటీ ముప్పు చుట్టుకుంటుంది. అదేవిధంగా టమాటాలు ఎక్కువ తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. టమాటో లోని సోడియం రక్తపోటును పెంచి గుండె సమస్యకు కారణం అవుతుంది. దీనిలోని హిస్టమిన్ రసాయనం అర్జరైటిస్ లాంటి సమస్యలని పెంచుతుంది. అదేవిధంగా టమోటోలను […]

సౌత్ ఇండస్ట్రీలో తమ కో స్టార్స్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు లిస్ట్ ఇదే..

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్న చాలామంది తమ కోస్టార్స్ తో ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకున్నారు. వారిలో కొంతమంది ఇప్పటికీ ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తుంటే.. మరి కొంత మంది మాత్రం ఏవో కారణాలతో విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అలా చాలామంది హీరో, హీరోయిన్లు తమ కోస్టార్స్ తోనే ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి సౌత్ ఇండస్ట్రీలో అలా తమ కోస్టార్స్ ని ప్రేమించి వివాహం […]