టమోటాలు అతిగా తింటే మీ ప్రాణానికే ప్రమాదం.. ఎందుకంటే..!

సాధారణంగా చాలామంది పచ్చి టమాటాలను తింటూ ఉంటారు. టమాటో ఆరోగ్యానికి మంచిది అయినా ఎక్కువ తీసుకోవద్దంటున్నారు నిపుణులు. టమాటా ఎక్కువగా తింటే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. టమాటాలు అధికంగా తీసుకుంటే ఎసిడిటీ ముప్పు చుట్టుకుంటుంది.

అదేవిధంగా టమాటాలు ఎక్కువ తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. టమాటో లోని సోడియం రక్తపోటును పెంచి గుండె సమస్యకు కారణం అవుతుంది. దీనిలోని హిస్టమిన్ రసాయనం అర్జరైటిస్ లాంటి సమస్యలని పెంచుతుంది.

అదేవిధంగా టమోటోలను అధికంగా తినడం ద్వారా బరువు సమస్య కూడా ఏర్పడుతుంది. అందువల్ల టమాటాలను ఎక్కువగా తినకండి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే టమాటాని తీసుకోండి. లేదంటే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. తెలిసి కూడా మన ఆరోగ్యాన్ని మనమే చిక్కుల్లో పెట్టుకోకూడదు. దాని ద్వారా మనం మన ప్రాణాన్నే కోల్పోవచ్చు. అందువల్ల ప్రతిరోజు టమాటా ని తీసుకోకుండా క్రమ పద్ధతిలో తీసుకోవడం మంచిది.