ఈ ఆకుతో పప్పు చేసుకుని తింటే.. నా సామి రంగ అనాల్సిందేగా..!

మోకాళ్ల నొప్పులకు ముఖ్యంగా మునగాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మునగాకులో చాలా రకాలైనటువంటి పోషక విలువలు జాషధ గుణాలు చాలా ఉన్నాయి. దీనిలో ఉన్నటువంటి ఆరోగ్యం ప్రయోజనాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మునగాకులో మోకాళ్ళ నొప్పిని తగ్గించటం వంటి జాషధ గుణాలు చాలా ఉన్నాయి. మునగాకు పొడిని మీరు రెగ్యులర్ గా ఆహారంలో భాగంగా చేసుకున్నట్లయితే దాంతోటి పప్పు చేసుకున్నట్లయితే కచ్చితంగా మీ మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గుతాయి. ఇందులో కాలుష్యం అనేది చాలా […]

వాట్.. నల్ల ద్రాక్షాలు తినడం వల్ల ఇన్ని లాభాలా?.. అయితే తప్పక తీసుకోవాల్సిందే..!

ద్రాక్ష…వీటి పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది కెమికల్స్. ద్రాక్షాలలో ఎక్కువ శాతం కెమికల్స్ కలుస్తాయి అన్న సంగతి తెలిసిందే. కానీ వీటివల్ల ఎన్ని అనారోగ్య ప్రయోజనాలు ఉంటాయో అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నిజానికి నల్ల ద్రాక్షాలలో ఎక్కువ శాతం కెమికల్స్ కలవవు. అందువల్ల వీటిని తీసుకోవచ్చు. ఇక వీటిలో ఉండే ప్రయోజనాలను తెలుసుకుంటే మీరు తప్పనిసరిగా వీటిని మీ డైలీ రొటీన్ లో చేర్చుకుంటారు. నల్ల ద్రాక్ష లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. […]

రాత్రుళ్ళు పడుకునే ముందు స్నాక్స్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలను కొని తెచ్చుకున్నట్టే..

ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు రాత్రుళ్ళు ఆహారం తర్వాత చాలా సమయాన్ని ఫోన్లు, టీవీలు చూస్తూ వృధా చేస్తున్నారు. నిద్ర సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో లేట్ నైట్ స్నాక్, మిడ్ నైట్ స్నాక్స్ అంటూ స్నాక్స్ ని తీసుకోవడం బాగా అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది రాత్రి పడుకునే ముందు స్నాక్స్ తినే అలవాటు కచ్చితంగా ఉంటుంది. ఐస్ క్రీమ్, బిస్కెట్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ […]

వాట్.. స్ట్రాబెరీస్ లో ఏకంగా ఇన్ని పోషకాలు దాగి ఉన్నాయా… అనారోగ్యాలు ఫటా ఫట్ అవ్వాల్సిందేగా..!

సాధారణంగా స్ట్రాబెరీస్ ను చాలామంది ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం ఎక్కువగా స్ట్రాబెరీస్ ని తినరు. వీటిలో ఉండే విటమిన్ సి మరియు అనేక పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాబెరీస్ తినడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. అదేవిధంగా వీటిని తినడం ద్వారా వీటిలో ఉండే గుణాలు మన గుండెకి అంది ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచారము చేస్తుంది. స్ట్రాబెరీ ఫ్రూట్స్ […]

టమోటాలు అతిగా తింటే మీ ప్రాణానికే ప్రమాదం.. ఎందుకంటే..!

సాధారణంగా చాలామంది పచ్చి టమాటాలను తింటూ ఉంటారు. టమాటో ఆరోగ్యానికి మంచిది అయినా ఎక్కువ తీసుకోవద్దంటున్నారు నిపుణులు. టమాటా ఎక్కువగా తింటే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. టమాటాలు అధికంగా తీసుకుంటే ఎసిడిటీ ముప్పు చుట్టుకుంటుంది. అదేవిధంగా టమాటాలు ఎక్కువ తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. టమాటో లోని సోడియం రక్తపోటును పెంచి గుండె సమస్యకు కారణం అవుతుంది. దీనిలోని హిస్టమిన్ రసాయనం అర్జరైటిస్ లాంటి సమస్యలని పెంచుతుంది. అదేవిధంగా టమోటోలను […]