అనుష్క ఏకంగా మూడుసార్లు ఆ మెగా హీరో సినిమాలను రిజెక్ట్ చేసిందా.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ బ్యూటీ.. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటుంది. అడపాదడపా సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఇక కెమెరాలకు దూరంగా ఉంటూ జీవితాన్ని […]

వారెవా.. గోపీచంద్ ను స్టార్ హీరో చేసేందుకు ప్రభాస్ అలాంటి పని చేశాడా.. వాట్ ఏ ఫ్రెండ్షిప్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ఒకప్పుడు చిన్న హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వరుస సినిమాల్లో నటిస్తూ తన నటనతో సత్తా చాట్టాడు. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తూ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక చివరిగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ రికార్డులను క్రియేట్ చేసి రూ.700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రభాస్ కు ఇండస్ట్రీ లోకి […]

ఛీ.. ఛీ.. ఇంత దారుణమా.. గుడ్డిగా నమ్మినందుకు తారక్ ను ఆ ముగ్గురు డైరెక్టర్స్ ముంచేసారుగా..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. క్రేజీ హీరోగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే సినిమా ఎంపిక విషయంలో కథ కన్నా కూడా మనుషులకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే ఎన్టీఆర్.. ఒక మనిషిని గుడ్డిగా నమ్మితే సినిమా కథను వినకున్న చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం కొర‌టాల‌ శివ విషయంలో కూడా అదే జరుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య […]

అలాంటి పిక్స్ ని షేర్ చేసిన అల్లు అర్జున్.. ఫొటోస్ వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు అడపా దడపా సినిమాలు చేసే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి ఎదిగాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బన్నీ తన భార్యతో మరియు పిల్లలతో ఉన్న ఫోటోని ఒకటి షేర్ చేశాడు. నిన్న వాలెంటైన్స్ డే […]

బెల్లం టీ ని తాగడం వల్ల కలిగే ఐదు ప్రయోజనాలు ఇవే..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ టీ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇక బెల్లం టీ లో జింక్ మరియు అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బెల్లం టీ ని తాగడం వల్ల జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. 2. బెల్లం టీ లోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నివారించడంలో దావోదపడుతుంది. 3. […]

నిర్మాతలకు బిగ్ షాక్ ఇచ్చిన సాయి పల్లవి.. అది లేకపోతే వెళ్ళిపోతానంటూ బెదిరింపు..!

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈమె పెద్దలతో వ్యవహరించే తీరు దగ్గర నుంచి సినిమాలలో నటించే పాత్ర వరకు ఎంతో డీసెంట్ గా ఉంటుంది. ఎక్స్పోజింగ్ కి సాయి పల్లవి చాలా దూరంగా ఉంటుంది. ఇక సినిమా ఎంపిక విషయంలో కూడా తన పాత్రకు తను సెట్ అవుతుందో లేదో ఆచి తూచి ఆలోచించుకుని ఓకే చెబుతుంది. ఇక ఈ […]

నిర్చితార్థం అయి మూడు నెలలు కాకముందే విడిపోయిన జబర్దస్త్ జంట.. వైరల్ అవుతున్న పోస్ట్..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకుని ఒక సంవత్సరం పాటు కూడా కలిసి ఉండడం లేదు. ఇక కొందరు అయితే నిశ్చితార్థం అయినా అనంతరం కూడా విడిపోతున్నారు. ఇక తాజాగా జబర్దస్త్ నటి పవిత్ర మనందరికీ సుపరిచితమే. ఈమె కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలానే పలు షోస్ లో కనిపించడంతోపాటు యూట్యూబ్ ఛానల్ ని కూడా మేనేజ్ చేస్తూ భారీ ఎత్తుకి ఎదిగింది. అయితే ఈమె ఇటీవలే సంతోష్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి […]

ఎన్టీఆర్ నిక్ నేమ్ ఏంటో తెలుసా.. లక్ష్మీ ప్రణతి తారక్ ను అలానే పిలుస్తుందట..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్‌ని సినీ ఇండస్ట్రీలో ముద్దుగా తారక్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే […]

వామ్మో మరీ ఇంత దారుణమా.. తారక్ లాంటి స్టార్ హీరో కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నాడా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తాతకు తగ్గ మనవడిగా నట విశ్వరూపాన్ని చూపించాడు. నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఈయన.. ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. గతంలో పలుషోలకు హోస్ట్‌గా వ్యవహరించి యాంకర్ గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గతంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ […]