టాలీవుడ్‌లో ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో నటించి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రాక్షసుడు మూవీ. ఈ సినిమా మొదటి తమిళంలో వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాని మొదట తెలుగులో నితిన్ తో రీమేక్ చేద్దామనుకున్నారట ఈ మూవీ ప్రొడ్‌యూసర్. కానీ అంతకుముందే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాను చేయాలని ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి రీమేక్ రైట్స్ తీసుకోవాలని చూశాడు. దానికి […]
Category: Featured
Featured posts
కోడిగుడ్డును ఎక్కువగా తింటున్నారా.. అయితే ప్రమాదమే..?
కోడిగుడ్డులో ఎన్నో పోషకాహారాలు ఉంటాయని ప్రతిరోజు వైద్యులు ఒక గుడ్డును తినమని సూచిస్తూ ఉంటారు.. శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు గుడ్లు తినడం వల్ల కూడా లభిస్తాయి అని చెప్పవచ్చు. దీనిలో ఎన్నో రకాలైన విటమిన్స్ ఉండడంతో ఇవి మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. అయితే కోడిగుడ్డులతో ఎన్ని ప్రయోజనాలు ఉన్న కొంతమందికి అనారోగ్య సమస్యలను తీసుకువచ్చేలా చేస్తాయట. ఆరోగ్యానికి మంచిదని కోడిగుడ్లను ఎక్కువగా తింటే అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్లే అంటూ నిపుణులు తెలుపుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం. […]
కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ ప్రాసెస్‌తో క్షణంలో ఉపశమనం కలుగుతుంది..!!
కడుపు ఉబ్బరం అత్యంత సర్వసాధారణంగా వేధించే జీవన సమస్యల్లో ఇది కూడా ఒకటి. గ్యాస్ పట్టేసినప్పుడు కడుపు ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఆయాసం తన్నేస్తుంది. కూర్చోలేరు నుంచో లేరు. అయితే ఇలాంటి సమస్య నుంచి క్షణంలో బయటపడవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో అంగుళం […]
మూత్రం రంగును బట్టి ఆరోగ్య సమస్యలు కనుగొనవచ్చు….. ఏ రంగు ఉంటే ఏ సమస్య ఇప్పుడు తెలుసుకుందాం…!!
మనలో చాలామందిని ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య వస్తే మాత్రం పరిస్థితులు చాలా కఠినంగా ఉంటున్నాయి. మూత్రం రంగు లేత పసుపు రంగులో ఉంటే మంచిది. అలా కాకుండా వేరే రంగులో ఉంటే మాత్రం వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మూత్రం రంగును బట్టి ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మూత్రం రంగు మారడం డీహైడ్రేషన్కి […]
మీ ఊపిరితిత్తులు దెబ్బతినటానికి సూచనలు ఇవే…!!
వ్యక్తి శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఊపిరితిత్తులు ఒకటి. ఊపిరి తిత్తులు శరీరం అంతటికి ఆక్సిజన్ ను చేరవేస్తాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. ఊపిరితిత్తుల ఆరోగ్యం పై అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం జరుపుకుంటున్నారు. వ్యక్తికి ఊపిరితిత్తులు అనేవి చాలా కీలకం. వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించిన సంకేతాలను నివారించడం వలన తీవ్ర పరిస్థితులకు దారితీస్తుంది. ఈ ప్రపంచ ఊపిరితిత్తుల […]
చిన్నపిల్లలకు ఈ ఫుడ్ పెడుతున్నారా…. అయితే వారు డేంజర్ జోన్ లో ఉన్నట్లే…!!
సాధారణంగా పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఎంత దృష్టి సాదిస్తారో పెద్ద అయిన తరువాత వారి ఆరోగ్యం అంత బాగా ఉంటుంది. అందుకే ఆహారం విషయంలో వారికి ఎలాంటి ఆహారాలు ఇస్తున్నాము అన్న విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలా కాకుండా వారికి చిన్నప్పటి నుంచి ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి ఇస్తే మాత్రం చిన్న వయసులోనే షుగర్, రక్తపోటు వంటి సమస్యలకు […]
సైక్లింగ్ చేస్తూ సేద తీరుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఓ స్టార్ హీరోయిన్..!?
సైక్లింగ్ చేస్తూ.. సేద తీరి సరస్సు అందాలను చూస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తెలుగులోనే కాదు తమిళ్‌లోను మంచి పాపులారిటీ దక్కించుకుంది. కోట్లాదిమంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా బీటౌన్‌లో కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టినట్లు సమాచారం. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ […]
చీజ్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…. తెలిస్తే వదిలిపెట్టరు….!!
పాలతో తయారు చేసే పదార్థాలలో చీజ్ కూడా ఒకటి. చీజ్ను మనం విరివిగా వాడుతూ ఉంటాము. చీజ్ తో పిజ్జా, బర్గర్, చీజ్ దోస, పాస్తా వంటి ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాము. చీజ్ తో తయారు చేసే ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చీజ్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చీజ్‌ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. చీజ్ ను మితంగా […]
అందాన్ని పెంచే ” వెదురు ” …. ఎలా ఉపయోగించాలో తెలుసా..?
సౌందర్యంగా వెదురును నిర్మాణ వస్తువులు గాని పరిగణిస్తుంటాం.. కానీ ఇది చక్కటి సౌందర్య సాధనంగాను పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ వివిధ రకాల సౌందర్య సమస్యల్ని దూరం చేయడంలో సర్వేగంగా పనిచేస్తాయి అంటున్నారు. వెదురులో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. అందానికి.. జుట్లు ఆరోగ్యానికి: * వెదురులో సిలికా, కోలాజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమనందించి మృదువుగా మారుస్తాయి. * అలాగే సిలికా […]









