ప్రతి ఒక్కరు కూడా వేజ్,నాన్ వెజ్లలో ఎక్కువగా కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు కొత్తిమీర జూష్ తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలను కూడా మనం దూరం చేసుకోవచ్చు. కొత్తిమీర మన ఆరోగ్యానికి ఎలా తిన్నా సరే మేలు చేస్తుందట. రోజువారి ఆహారంలో దీనిని తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి చక్కటి ఔషధం అని చెప్పవచ్చు. కొత్తిమీరను […]
Category: Featured
Featured posts
టైట్ బ్లౌజ్ లో తన్నుకొస్తున్న ఎధా అందాలతో కుర్రాళకు చెమటలు పట్టిస్తున్న నాని లవర్..!!
టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ శ్రీనిధ్ నాని హీరోగా నటించిన జర్సీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. అందంగా కనిపించిన, గ్లామర్ రోల్ చేసిన ఆమె ప్రయారిటీ మాత్రం కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే. తన పాత్రలో కచ్చితంగా కంటెంట్ ఉంది అనిపిస్తేనే ఆమె సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మలయాళ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత కర్ణాటక ,తమిళ్ భాషలో సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ కి జెర్సీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. […]
ఈ టిప్స్ తో కొవ్వు కరిగి.. నాజుకు నడుము మీ సొంతం..!!
చాలామందికి నడుము కొవ్వు పేరుకుపోయి మందంగా ఉంటుంది. దానివల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. వారి కోసమే ఈ వార్త. ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా.. సన్నమైన నాజుకు నడుముని మీ సొంతం చేసుకోవచ్చు. వాటికోసం కొన్ని ఆహారాలు తినాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. * యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తీపి కోరికలు తగ్గిస్తాయి. ఫైబర్ నిండుగా ఉంటుంది. అందువల్ల రోజుకో యాపిల్ తినడం చాలా మంచిది. * పన్నీర్ బరువు తగ్గించి కొవ్వుని […]
ఒకరిని మరొకరు కంట్రోల్ చేయాలని చూసినప్పుడే బ్రేకప్స్.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..
మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీ తరపున తన గొంతు వినిపిస్తున్న ఈయన… ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య , ప్రేమికులకు మధ్య అసలు బ్రేకప్స్ ఎందుకు అవుతాయనే దానికి సంబంధించి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు నాగబాబు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగబాబుకు..” ఒకప్పటి జనరేషన్లో చాలా అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్ అవడం లాంటివి ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా బ్రేకప్లే […]
మీ గోర్లు మీ ఆరోగ్యాన్ని చూపిస్తాయి.. అది ఎలాగో తెలుసా..?
చాలామందికి గోర్లు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కొంతమంది గోర్లు లేకపోయినప్పటికీ.. ప్లాస్టిక్ గోర్లు ధరిస్తారు. అందంలో గోర్లని కూడా ఒక భాగంగా చూస్తారు. కానీ మీకు ఎవరికైనా తెలుసా… చేతి గోర్లు మన ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలు చెబుతాయని. ఎలా అని ఆలోచిస్తున్నారా…. గోర్లు రంగు బట్టి మన ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. గోర్లు ఏ రంగులో ఉంటే ఏ వ్యాధి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. *గోర్లు పెళ్ళుసుగా ఉంటే పోషకాహార లోపానికి గుర్తుగా […]
సౌత్, నార్త్ లను షేక్‌చేస్తున్న రష్మిక.. లైన్ అప్ మామూలుగా లేదుగా.. !!
నేషనల్ క్రష్ రష్మిక మందన కన్నడలో కిర్రాక్ పార్టీ మూవీతో ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఈమె తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకొని నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన మిగిలిన హీరోయిన్స్ కంటే ఫుల్ జట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇప్పుడు […]
జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే సింపుల్ టిప్స్….!!
చాలామంది జుట్టు రాలడాన్ని పెద్ద సమస్యగా భావించి డిప్రెషన్ కు గురవుతారు. దీనివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించి.. వెంట్రుకలు మళ్లీ పెరిగేలా చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. *వారానికి ఒకటి రెండు సార్లు తలకు మసాజ్ చేయడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. లెమన్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, పెప్పర్ మింట్ ఆయిల్ వంటి నూనెతో మసాజ్ చేస్తే కుదుళ్లకు రక్త […]
మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ ఎవరి బ్రాండ్ వాల్యూ ఎక్కువ..?
అల్లు అర్జున్ ఇటీవల కాలంలో వరుసగా బ్రాండ్ ప్రమోషన్స్ కి ఓకే చెప్తున్నా సంగతి తెలిసిందే. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో ఎదిగింది. పుష్పాలో తన నటనకు అల్లు అర్జున్ బెస్ట్ హీరో నేషనల్ అవిర్డ్‌ను అందుకున్నాడు. దీంతో బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్ క్రేజ్ దక్కించుకున్నాడు. అలాగే సోషల్ మీడియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న పుష్పరాజ్‌తో తమ బ్రాండ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ […]
సంచలన నిర్ణయం తీసుకున్న జగపతిబాబు.. ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ అలాంటి పోస్ట్.. !!
ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన జగపతిబాబు ప్రస్తుతం విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరెక్ట్ ఆర్టిస్ట్‌గా ఆయన ఎంచుకుంటున్న పాత్రలు బలమైనవనిపిస్తేనే జగపతిబాబు నటిస్తున్నాడు. సినిమా ఏదైనా హీరో ఎవరైనా బలమైన పాత్రలు ఉంటే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచేస్తున్నాడు. హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాతే జగపతిబాబు క్రేజ్ మరింతగా పెరిగిందని చెప్పవచ్చు. ఇక నటుడుగా ఫుల్ బిజీగా గడుపుతున్న జగపతిబాబు ఒక్కసారిగా వార్తల్లో వైరల్ అవుతున్నాడు. […]