ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలను మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పవన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. పవన్ ఇటీవల బ్రో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన ఈ రీమిక్స్ సినిమా అంచనాలు అందుకోలేదు. పవన్ ప్రస్తుతం ఓజి – ఉస్తాద్ భగత్ సింగ్ – హరిహర వీరమల్లు సినిమాలలో […]
Category: Featured
Featured posts
వన్ ప్లస్ నుంచి 100 w ఫాస్ట్ ఛార్జింగ్తో పోర్టబుల్ మొదటి స్మార్ట్ మొబైల్..!!
ప్రముఖ బ్రాండెడ్ మొబైల్ సంస్థలలో ఒకటైన one plus మొదటిసారి తన పోర్టబుల్ మొబైల్ ని అక్టోబర్ 19వ తేదీన రాత్రి 7:30 నిమిషాలకు ఇండియాలో విడుదల కాబోతున్నది.. వన్ ప్లస్ ఓపెన్ వీడియో ఫొటోస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం లో షేర్ చేయడం జరిగింది. ఈ మొబైల్ నుంచి స్పెసిఫికేషన్స్ మరింత సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు. అయితే ఈ స్మార్ట్ మొబైల్ అంచనా స్పెసిఫికేషన్ గురించి పలు రకాల మీడియా సంస్థలు కొన్ని నివేదికలలో తెలియజేయడం […]
ఏడాది 4 నెలల తరువాత.. మళ్లీ మంచి రోజులు వచ్చాయి.. చాలా సంతోషంగా ఉన్నాను… సమంత..!!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులని దక్కించుకుంది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇక సమంత, నాగచైతన్యతో విడిపోయినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గతవారం రోజుల నుంచి సమంత, నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్లపై సామ్ నేరుగా స్పందించకుండా చైతు […]
అన్నయ్య కోసం తమ్ముడు చేస్తే తప్పేంటి .. నాని సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో)..!!
నాచురల్ స్టార్ నాని హీరోగా.. శౌర్యూవ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ” హాయ్ నాన్న “. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో బేబీ కియారా ఖన్ టాలీవుడ్కు పరిచయం అవ్వనుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్ నాని అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాను డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. […]
మగవాళ్ళు కుంకుమపువ్వు వాడితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?
కుంకుమపువ్వు గర్భిణీలు తినాలి అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ దాన్ని ఎవరైనా తినవచ్చట. దీని తినడం వల్ల కీళ్లనొప్పులు తగ్గడం, నిద్రలేమి, డిప్రెషన్, అంగస్తంభన సమస్యలకు చక్కటి ఔషధంలా పనిచేస్తాయని చెబుతున్నారు. కుంకుమపువ్వుతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చర్మానికి మెరుపు తీసుకురావడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృధిగా ఉండడంతో ఎలాంటి క్రీమ్స్ ఉపయోగించకుండా సహజ సిద్ధంగా చర్మం మెరిసేలా చేస్తుంది.అలాగే పింపుల్స్ తగ్గించడంలోనూ కుంకుమపువ్వు ఎంతగానో సహకరిస్తుంది. […]
మద్యం తాగి వాంతులు చేసుకునేవారికి భారీ షాక్… ఏకంగా రూ. 4 వేలు జరిమానా…!!
ప్రస్తుత రోజుల్లో యువత.. పెద్దవారని తేడా లేకుండా మద్యం సేవిస్తున్నారు.” ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం ” అనీ.. అతిగా మందు తాగడం వల్ల వచ్చే వ్యాధి, గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఎంత చెప్పినా తాగుబోతులు వినిపించుకోవడం లేదు. తాగాలనుకున్నవారు ఎక్కడికి వెళ్ళినా తాగుతారు. కొన్నిసార్లు ఇంట్లో లేదా బార్ లేదా రెస్టారెంట్లో తాగుతారు. కొంతమంది పురుషులు మందు లిమిట్స్ లో సేమించినప్పటికీ.. మరి కొంతమంది బాబులు పీకలదాకా తాగి వామిట్ […]
నడిరోడ్డు పై రొమాన్స్ చేస్తున్న జంట.. ఇదెక్కడి ట్రెండ్‌రా సామి అంటూ..
బీహార్ లోని గయా, ఉత్తరప్రదేశ్ లోని హాపూర్, షాజియాబాద్ లో రోడ్లపై ప్రయాణిస్తున్న జంటలు వికృతి చేష్టలకు పాల్పడిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి మరో ఘటన శనివారం రాత్రి హైదరాబాద్ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై చోటు చేసుకున్నాయి. అయితే ఉత్తరాదిలోని జంటలు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రెచ్చిపోగా.. నగరంలోని జంట మాత్రం మరో అడుగు ముందుకు వేసి కారు వాడుకున్నారు. శనివారం రాత్రి ఎక్స్ప్రెస్ వేపై కియా […]
పంటి నొప్పి సమస్యలా.. ఇంటి చిట్కాలను పాటించండి..!!
కొంతమంది ఉదయం లేవగానే బెడ్ కాఫీ, టీ వంటి వాటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు.. ముఖ్యంగా దంతాలను శుభ్రం చేసుకోకుండానే ఇలాంటి తప్పులు చేయడం వల్ల పంటి నొప్పి, చిగురు సమస్యలు, నోటి నుంచి దుర్వాసనలు కూడా ఎదురవుతూనే ఉంటాయి.. ఇవే కాకుండా పలు రకాల ఇబ్బందుల వల్ల నొప్పి మరింత తీవ్రమవుతుందని చెప్పవచ్చు. దీనివల్ల ప్రతిరోజు చేసే పనుల పైన తీవ్రమైన ప్రభావం చూపుతుందట..ఇలాంటి సమయంలో ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల పంటి నొప్పి […]
ఇండియాలో అలాంటివి చేయరు.. ఈ సీన్ నేను చేయలేను.. సీనియర్ నటి సుహాసిని..
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారి దక్కించుకుంది సుహాసిని. హోమ్లీ హీరోయిన్గా ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించినా గ్లామర్ షో గాని హద్దులు మీరి డ్రెస్సింగ్ తో గాని ఎక్కడ కనిపించదు. తనకున్న గుడ్ క్వాలిటీస్ లో డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఒకటి. ఇప్పటికీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ బిజీగా గడుపుతున్న సుహాసిని తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో వ్యవహరించింది. […]









