ప్రస్తుత రోజుల్లో చాలా రకాల వ్యాధులు ఇన్ఫెక్షన్లు వ్యాధులు బారిన పడుతున్నారు. అలా చాలామంది ఎదుర్కొంటున్న వాటిలో తోడా, కండరాలు పిక్కలు పట్టేయడం సమస్య కూడా ఒకటి. పగలంతా ఎలా ఉన్నా నిద్రలో మాత్రం ఇలా ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇలా పిక్కలు, తొడ కండరాలు పట్టేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. వయసు మీద పడడం, పోషకాహార లోపం వివిధ రకాల గేమ్స్ ఆడడం వ్యాయామం చేస్తున్నప్పుడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండడం ఇలా పలు సమస్యల […]
Category: Featured
Featured posts
ఇలా చేస్తే ఇంట్లో దోమలు పరార్..!!
సాయంత్రం అవ్వగానే చాలామంది ప్రజలు ఎక్కువగా దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఎక్కడ ఉన్నా సరే కుట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.. పరిశుభ్రంగా ఇంటిని ఉంచుకోవడంతోపాటు పరిసర ప్రాంతాలలో నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేసుకోవడం వల్ల దోమలు పెరగవు దోమలు ఎక్కువగా చీకటిగా ఉన్న వాతావరణ తేమతో కూడిన ప్రదేశాలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అందుచేతనే మన బాత్రూం బాల్కనీలలో నీటిని నిలువ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఉన్నా కూడా వాటిని ఏదైనా […]
ఈ మొక్క మీ ఇంట్లో ఉందా.. ఈ అందమైన పువ్వులతో హార్ట్ ఎటాక్ ముప్పు..
ప్రస్తుత జీవనశైలిలో చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా గుండె నొప్పికి గురవుతున్నారు. అయితే ఒక పువ్వు కూడా గుండెపోటుకు కారణం అవుతుందని మీరు నమ్మగలరా.. అవుననే చెబుతున్నారు పరిశోధకులు. ఫాక్స్ గ్లోవ్ అనే ఓ రకమైన పువ్వు గుండెపోటుకు కారణంగా మారుతుందట. దీన్ని శాస్త్రీయ నామం డిజిటలీజ్. ఇది పింక్ పర్పుల్ పువ్వులా కనిపిస్తుంది. అయితే ఇందులో ఒకే కాండం మీద చాలా పువ్వులు వస్తాయి. సాధారణంగా అయితే ఇవి […]
ఈ ఫుడ్ తింటూ నీటిని తీసుకుంటున్నారా.. సమస్యలో చిక్కుకున్నట్టే.. ఇంతకి ఆ ఫుడ్ ఏంటంటే..?
మన శరీరంలో నీరు ఎంత ముఖ్య పాత్ర వహిస్తుందో తెలిసిందే. రోజుకు మనం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలని నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. దీని వల్ల పలు సమస్యల నుంచి మనం మనల్ని రక్షించుకోవచ్చు. అయితే మనలో చాలామంది భోజన సమయంలో ఎక్కువగా నీటిని తాగుతూ ఉంటారు. తెలిసి తెలియక మనం చేసే అతిపెద్ద పొరపాట్లలో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా కొన్ని ఆహారాలను తీసుకునేటప్పుడు అసలు నీటిని తాగకూడదట. ఇలా నీటిని […]
పదేపదే టీని వేడి చేసుకుని తాగటం ఆరోగ్యానికి హానికరం అని తెలుసా.. ఏమౌతుందంటే..?
భారతదేశంలో దాదాపు 70% మంది వేడివేడి టీం తాగడానికి ఇష్టపడుతుంటారు. దాదాపు ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు కచ్చితంగా రోజుకి రెండుసార్లైన టీ తాగుతారు. అయితే ఒకసారి చేసుకున్న టిని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. కానీ నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు ఉంచిన తర్వాత టీని మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు. మిగిలిపోయిన టీలో ఫంగస్, బ్యాక్టీరియా లాంటి క్రిములు పెరుగుతాయి. […]
వాటర్ టిన్లలో నీళ్లు తాగుతున్నారా అయితే ప్రాణాలకు ముప్పు కొన్ని లెచ్చుకున్నట్లే..!!
ఇటీవల కాలంలో అభివృద్ధి పేరుతో వినాశనాన్ని కలిగించుకొని మరి బతికేస్తున్నాం మనం కూర్చునే కొమ్మని మనమే నరికేస్తూ లగ్జరీ లైఫ్ అనే పేరును పెట్టుకుంటున్నాం. మార్చే శక్తి మార్చుకునే ఓపిక లేక మనకెందుకులే అని లైట్ తీసుకుంటాం అవే మన చావుకి కారకమౌతున్నాయి. మనం పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ తో ఉన్న మన సంబంధం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ముఖ్యంగా మనం ఇంట్లో వాడే నీళ్లు.. తాగే ప్లాస్టిక్ టిన్‌ల నుంచి […]
పైసా ఖర్చు లేకుండా పెరట్లో ఉండే మందారం తో సిల్కీ హెయిర్ మీ సొంతం…!!
సాధారణంగా చాలామంది అమ్మాయిలు సిల్కీ హెయిర్ ను బాగా ఇష్టపడుతుంటారు. సిల్కీ హెయిర్ చూడడానికి ఆకర్షణగా ఉంటుంది. అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే సిల్కీ హెయిర్ ను పొందడం కోసం కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెడతారు. కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే కేవలం నాలుగు మందార ఆకుల తో సిల్కీ హెయిర్ ను పొందొచ్చు. అవును మీరు విన్నది నిజమే. మరి ఇంతకీ మందారం ఆకులను ఎలా ఉపయోగించాలి అనేది […]
మొఖంపై ఎటువంటి మచ్చ లేకుండా పోగొట్టే టమాటా చిట్కా… ఈ విధంగా చేస్తే మొఖం కాంతివంతంగా మారుతుంది…!!
మనలో చాలామంది మొఖంపై మందంగా ఉండాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే దీనికోసం వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మీద నల్లటి మచ్చలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. మొఖంపై ఏర్పడిన నల్లటి మచ్చలను తొలగించుకోవడంలో టూత్ పేస్ట్ బాగా సహాయపడుతుంది. చర్మంపై తగినంత శ్రద్ద పెట్టకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల మన ముఖం పై నల్లటి […]
పిల్లలలో టైప్ 1 డయాబెటిస్.. ఈ చిట్కాలను పాటిస్తే చెక్ పెట్టవచ్చు..
ఈ రోజుల్లో మధుమేహం అనేది చిన్న ,పెద్ద అని తేడా లేకుండా అందరికీ వస్తుంది. టైప్-1, టైప్-2 ఇలా రెండు విధాలుగా మధుమేహం వస్తుంది. ఒకసారి మధుమేహం వచ్చిందంటే చాలు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్ప పూర్తిగా నయం చేసుకోలేము. ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రతిరోజు వాకింగ్, ఆహార నియమాలు, కొన్ని పండ్లు, తీపి ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఆహారం విషయంలో ఏమాత్రం […]









