మారుతున్న కాలం కొద్ది మనుషులు కూడా తమ పద్ధతులను రోజురోజుకి మార్చుకుంటూనే ఉన్నారు.. ముఖ్యంగా ఎక్కడికైనా మనం బయటికి వెళ్లాలన్న ఫంక్షన్లకు వెళ్లాలన్న ఎక్కువగా పెర్ఫ్యూమ్ వంటివి ఉపయోగిస్తూ ఉన్నారు. కొంతమంది పెర్ఫ్యూమ్ తో చెమట దుర్వాసన నుంచి తప్పించుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే పర్ఫ్యూమ్ ని ఉపయోగించడం వల్ల అనారోగ్యం మెల్లమెల్లగా పెరుగుతుందని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పర్ఫ్యూమ్ ఎక్కువగా వాడడం అనేది స్రి ,పురుషులు ఇద్దరికీ […]
Category: Featured
Featured posts
క్షమాపణలు అడిగిన స్టార్ హీరో రామ్ చరణ్.. చెర్రీ క్షమాపణల వెనుక ఉన్న కారణం అదేన..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ 2024 జనవరిలో మొదలుకానుంది. ఇక చెర్రీ గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ దీవాలి కనుకగా రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారంలో నిజాలు తెలియాలి. ఇక ప్రస్తుతం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకడు. అతడిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా […]
లేడి బ్రూస్‌లీలా దర్శనమిచ్చిన సమంత.. పిక్స్ వైరల్..
హీరోయిన్ సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దం పైన అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇక సమంత పర్సనల్ విషయానికి వస్తే మొదటి నాగచైతన్యతో విడాకులు తర్వాత మయోసైటిస్ బారిన పడటంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. వ్యాధి కొద్దిగా కోలుకున్న తర్వాత యశోద శకుంతలం ఖుషి లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఖుషి సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకున్న సమంతకు […]
అధిక ఒత్తిడితో మధుమేహం.. నిపుణులు ఏం చెప్తున్నారు అంటే..?
మనుషులలో ఉండే మానసిక ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతోందన్న సంగతి మీకు తెలుసా.. ఒత్తిడి ఒక మనిషి యొక్క రక్తంలో చక్కెర స్థాయిలను మరియు ఫ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. అధిక స్థాయి ఒత్తిడి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందట. కనుక మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా మీ ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఇక ఒత్తిడికి మధుమేహానికి మధ్య సంబంధం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 17వ దశాబ్దం నుంచి పరిశోధకులు చేస్తున్న […]
ఎలక్ట్రానిక్ సైకిల్ తో టైప్ 2 డయాబెటిస్ దూరం.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి అంటే..?
సైకిల్ తొక్కడం ఓ మంచి వ్యాయామం అని అందరికీ తెలుసు. ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. అయితే స్కూటర్‌లు, బైక్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత తగ్గిపోయిందిసైకిల్ వాడకం తగ్గింది. దీంతో శారీరక శ్రమ పూర్తిగా లేకుండా పోయింది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారికి వ్యాయామం మంచి మార్గమని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సైకిల్ ఉపయోగించేవారు టైప్ 2 డయాబెటిస్ నుంచి బయటపడవచ్చు అని నిపుణులు సూచించారు. పరిశోధకులు దీనికి సంబంధించి ఓ […]
పండగ రోజు మెడలో తాళితో దర్శనమిచ్చిన సురేఖ వాణి.. మళ్లీ పెళ్లి చేసుకున్నావా అంటూ..
టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ కూతురుతో కలిసి ఎప్పుడు నెట్టింట సందడి చేస్తూనే ఉంటుంది. చాలా సినిమాల్లో అక్క, పిన్ని, వదిన పాత్రల్లో తన అద్భుతమైన నటినతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ వయసు పై పడుతున్న కొద్ది మరీ అందంగా కనిపిస్తూ కుర్రాలను ఆకట్టుకుంటుంది. ఇక కరోనా టైంలో ఇన్‌స్టాలో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కూతురు సుప్రీతతో కలిసి సురేఖ […]
మొబైల్ చూస్తూ భోజనం చేస్తున్నారా ఎంత ప్రమాదమో తెలుసా..?
మొబైల్ అనే ది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా బానిసత్వంగా మారుతూ ఉన్నారు. మొబైల్ లేనిది ఎక్కడికి ప్రయాణించలేము అనే అంతగా అడాప్ట్ అయిపోయారు.. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో కూడా మొబైల్ ని చూస్తూ భోజనం తినేవారు చాలామంది ఉన్నారు. అయితే ఇలా తినడం ఎంత ప్రమాదమో తాజాగా కొంతమంది నిపుణులు పరిశోధనలు చేసి తెలియజేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. చాలామంది మొబైల్ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు. దీంతో తినే వాటికంటే […]
కొబ్బరినీరు అతిగా తాగడం లాభమా- నష్టమా..?
కొబ్బరి నీటిని తాగడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలామంది నిపుణులు సైతం తెలియజేస్తూ ఉంటారు. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి.. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు అమినో యాసిడ్స్, విటమిన్ C వంటివి కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయని చెప్పవచ్చు.. కొబ్బరి నీటిని వినియోగం రోగ నిరోధక శక్తిని కూడా పెంచేస్తాయి. అలసట బలహీనతలను సైతం తొలగించడానికి తోపాటు మధుమేహం వంటి వ్యాధులను కూడా అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. […]
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు… వర్మపై నటి గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్..!!
సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది వస్తుంటారు. కానీ సక్సెస్ మాత్రం కొంతమందికే దక్కుతుంది. కొందరు సొంత టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లకు అవకాశాలు ఇస్తామంటూ చాలామంది వాళ్లను మోసం చేస్తుంటారు. ప్రముఖ నటి గాయత్రి గుప్తా కూడా తనను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాడుకుని వదిలేసాడని సంచలన కామెంట్లు చేసింది. ” వర్మ నన్ను చాలా రకాలుగా వాడుకున్నాడు. ఇక పెద్ద సినిమాలో అవకాశం ఇస్తానని ఆ తర్వాత […]









