Thrivikram birthday spl: త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొన్ని ఇంట్ర‌స్టింగ్‌ విషయాలు మీకు తెలుసా..?

టాలీవుడ్ గురూజీ, మాటల మాంత్రికుడు ఈ పేర్లు వినగానే ఠ‌క్కున గుర్తుకు వచ్చేది డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి టాలీవుడ్ టాప్ 5 స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచిన త్రివిక్రమ్ తన మార్క్ మాటలతో, ప్రాసలతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చుకున్నాడు. రైటర్ గా మొదలుపెట్టి దర్శకుడుగా మారి చాలా తక్కువ టైంలోనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్గా క్రేజ్‌ద‌క్కించుకున్నాడు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 24 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్‌కి నేడు […]

ఉదయాన్నే పరగడుపునే తినాల్సిన ఆహారాలు ఇవే…!!

సాధారణంగా శారీరక శక్తిని పెంచడానికి ఫ్రూట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ పండ్లను మనం ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటాము. కానీ పొద్దున్నే తిని ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1.పుచ్చకాయ 90 శాతం నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయను పరగడుపుతో తినడం ఉత్తమం. 2. బొప్పాయి: ఉదయాన్నే బొప్పాయి తింటే అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. 3. తేనె: పడగడుపున నీటిలో వన్ టేబుల్ స్పూన్ తేనె, సగం […]

శర్వానంద్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే తండ్రి కాబోతున్న యంగ్ హీరో..

టాలీవుడ్ లో తన‌కంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న హీరోల్లో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటు నటిస్తున్న శర్వానంద్.. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక శర్వానంద్ తాజాగా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల వయసులో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. రక్షిత రెడ్డి అనే సాఫ్ట్వేర్ అమ్మాయిని శర్వానంద్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఈ […]

వాళ్ళు ప‌నిచేసినా మొద‌టి మూవీనే ఇంటిపేరుగా మార్చుకున్న సెల‌బ్రెటీలు ఎవ‌రంటే..?

టాలీవుడ్‌లో చాలా మంది సెల‌బ్రెటీల‌కు వాళ్ళు వ‌ర్క్ చేసిన‌ సినిమా పేర్లే ఇంటి పేర్లుగా మారిపోయాయి. దానికి కార‌ణం వాళ్ళు చేసినా ఫ‌స్ట్ మూవీతోనే విజ‌యం సాధించ‌డం. ఆ మూవీతోనే వారు ఓ రేంజ్‌లో స‌క్స‌స్ అందుకోవ‌టం. అలా మొద‌టి సినిమానే ఇంటి పేరుగా మారిన వారిలో ఒక‌ప్ప‌టి యాక్ట‌ర్ల నుంచి ఈ జ‌న‌రేష‌న్ సెల‌బ్రెటీస్ వ‌ర‌కూ ఉన్నారు. అలా పేరు తెచ్చుకున్న‌వారు ఎవ‌రో ఓ లుకేద్దాం రండి. ఇటీవ‌ల మ‌ర‌ణించిన సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. ఆయ‌న‌ ఇంటి […]

సపోటా వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!!

తినడానికి రుచికరమైన పండ్ల లలో సపోటా పండు కూడా ఒకటి.. ఈ సపోటా పండు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సపోటాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం చాలా వేగవంతంగా అవుతుంది.. అంతేకాకుండా దీని సహజ చక్కెర కూడా శరీరానికి చాలా శక్తి ఇస్తుందట. ముఖ్యంగా ఈ శీతాకాలంలో వీటిని తినడం వల్ల చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా సహజంగా కూడా సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. […]

సైలెంట్ గా రాత్రికి రాత్రి పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే.. అమలాపాల్ అడ్డంగా దొరికిపోయిందిగా…??

ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే కొందరు హీరోయిన్లు సైతం రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నారు. అలాగే స్టార్ హీరోయిన్ అమలాపాల్ అదే లిస్టులో చేరింది. ఈ ముద్దుగుమ్మకు ఇదివరకే పెళ్లి జరిగింది. అనంతరం భర్తతో విడిపోయి విడాకులు తీసుకుందట. ఇటీవల కాలంలో డైరెక్టర్ జగత్ దేశాయ్ తో డేటింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈమె బర్తడే సందర్భంగా..జగత్ ప్రపోజ్ చేయడంతో ఈమె కూడా ఓకే చెప్పింది. ఆ సమయంలో వీరిద్దరూ […]

జుట్టును ఒత్తుగా, స్మూత్ గా చేసే Vitamin E ఆహారాలు ఇవే…!!

సాధారణంగా ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా, సిల్కీ గా ఉండాలని కోరుకుంటారు. ఇది అమ్మాయిలు ఒక్కరే కోరుకోరు.. అబ్బాయిలు సైతం కోరుకుంటారు. మరి దీనికి కావాల్సింది Vitamin E పోషకాలు. ఏ ఆహారాలు తింటే Vitamin E.. పోషకాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. 1. నట్స్: బాదం, నట్స్ నానబెట్టి రోజు ఉదయాన్నే తీసుకుంటే.. Vitamin E పుష్కలంగా అందుతుంది. తద్వారా మీ జుట్టు ఒత్తుగా కూడా అవుతుంది. 2. ఆలివ్ ఆయిల్: జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా […]

అందరి ముందు రానా చెంప చెల్లుమనిపించిన స్టార్ హీరోయిన్… పాపం అలా కొట్టేసింది ఏంటి…!!

టాలీవుడ్ స్టార్ హీరో రానా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తిరుగులేని కెరీర్ తో దూసుకుపోతున్నాడు. ఈయన నటనతో ఎంతోమంది అభిమానులని సైతం సంపాదించుకున్నాడు. కానీ ఈయనకు అనారోగ్య సమస్యలు రావడంతో సినిమాలు చేయడం లేదు. ఈ విషయాన్ని రానా సైతం అనేక ఇంటర్వ్యూలలో తెలిపాడు. ఇటీవల రానా ” రానా నాయుడు ” అనే వెబ్ సిరీస్ తో పలకరించాడు. ఆ తర్వాత నిఖిల్ […]

మెగాస్టార్ కాళ్ళ మీద పడిన స్టార్ హీరోయిన్… వైరల్ అవుతున్న ఫోటోలు…!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకుని.. నవంబర్ 1న మూడు ముళ్ళు బంధంతో ఒకటైన సంగతి మనకి తెలిసిందే. ఇక వీరి వివాహం అనంతరం హైదరాబాద్ కి చేరుకున్నారు. వీరి రిసెప్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాదులో అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు పలు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం హాజరయ్యారు. వీరి రిసెప్షన్ […]