ఉదయాన్నే పరగడుపునే తినాల్సిన ఆహారాలు ఇవే…!!

సాధారణంగా శారీరక శక్తిని పెంచడానికి ఫ్రూట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ పండ్లను మనం ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటాము. కానీ పొద్దున్నే తిని ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1.పుచ్చకాయ


90 శాతం నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయను పరగడుపుతో తినడం ఉత్తమం.

2. బొప్పాయి:


ఉదయాన్నే బొప్పాయి తింటే అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

3. తేనె:


పడగడుపున నీటిలో వన్ టేబుల్ స్పూన్ తేనె, సగం చెక్క నిమ్మరసం వేసుకుని తాగితే.. ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

4. బాదం:


ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 బాదం పప్పులు తింటే ఆరోగ్యంగా ఉంటారు.

5. కోడుగుడ్డు:


కోడి గుడ్డు తినడం వల్ల బ్యాక్టీరియాలు చచ్చిపోయి… శరీరంలో చెడు వ్యాధులు లేకుండా చేస్తుంది.

ఈ ఐదు పదార్థాలను మాత్రం క్రమం తప్పకుండా పర‌గడుపున తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయొచ్చు. అందువల్లనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.