బేబీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ సినిమా నిర్మాత ఎస్. కె.ఎన్ పెద్ద నిర్మాత అయిపోయాడు. ఈ క్రమంలోనే అనేక సినిమాలను సైతం నిర్మిస్తున్నాడు. అలాగే బేబీ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చెయ్యడం…. ఇది అధికారికంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఈయనకి మొదటి నుంచి మెగా అభిమానులు. వీరిద్దరూ మెగాస్టార్ కి వీర అభిమానులు. అలాగే అల్లు అరవింద్ అంటే గురువుతో సమానంగా చూస్తాడు శ్రీనివాస్. ఈయన […]
Category: Featured
Featured posts
కమల్ కు హ్యాండ్ ఇచ్చిన నయన్… ఈ బ్యూటీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా…!!
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” జవాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ సృష్టించింది. అయితే షారుఖ్ తో దోస్తీ చేస్తున్న నయనతార… కమల్ హాసన్ కు మాత్రం హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న ” థగ్ లైఫ్ ” హీరోయిన్ గా నయన్ ను నిర్ణయించారు. కానీ రెమ్యునరేషన్ రూ.12 కోట్లు డిమాండ్ చేయడంతో పక్కన పెట్టేసి… ఈమె ప్లేస్ లో త్రిష […]
కూతురి పెళ్లి కోసం రాధా ఏం చేస్తుందో చూశారా… ఈ వయసులోనూ తగ్గేదేలే…!!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1980 కాలం తరువాత మళ్లీ సినిమాలలో ఈమె కనిపించలేదు. అనంతరం ఈమె వారసత్వాన్ని కార్తీక్ నాయక్, తులసి నాయక్ తీసుకున్నారు. కానీ వీరిద్దరూ కూడా రాధాల ఇండస్ట్రీలో ఎక్కువ కాలం హీరోయిన్స్ గా ఉండలేకపోయారు. 10 సినిమాలు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటూ.. బిజీ అయిపోయారు. కార్తీక ప్రస్తుతం దుబాయ్ లోని తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ను చూసుకుంటున్నారు. […]
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ.. ఏం జరిగిందంటే..?
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో అందంతో పాటు తమ అభినయంతోను ఆకట్టుకునే హీరోయిన్స్‌లో పాయల్ రాజ్‌పుత్ ఒకటి. సాధారణంగా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ నెగిటీవ్‌రోల్లో నటించాలంటే చాలా భయపడుతూ ఉంటారు. కష్టమని ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆడియన్స్ లో ఎంట్రీనే నెగటివ్ రోల్ తో వెళ్తే.. ఆ నెగటివ్ ఇమేజ్ పడిపోతుంది.. అదే మైండ్ సెట్ తో ఆమెను ఏ సినిమాలో అయినా చూస్తారు.. అని అభద్రతాభావం ఉంటుంది. కానీ పాయల్ రాజ్‌పుత్ […]
” గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని మాటలతో చెప్పడం కాదు పాటించడం ముఖ్యం “.. ఆ స్టార్ హీరో పై మాధవి లత కౌంటర్…!!
సినీ రంగంలో నటిగా చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ… మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన హీరోయిన్ మాధవి లత. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ… నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. ఎల్లప్పుడూ కౌంటర్స్ పోస్టులు, కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇక తాజాగా నందమూరి నట సింహం బాలయ్య నటించిన ” భగవంత్ కేసరి ” సినిమా గురించి కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ… బాలయ్య పై […]
అందులో యువరాణి శివగామిలా నటించా.. మృణాల్ ఠాగూర్ కామెంట్స్..
సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాగూర్. ఈ సినిమాలో సీతగా, ప్రిన్సెస్ నూర్జహాన్‌గా తన నటనతో, కట్టుబొట్టుతో కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇక తాజాగా నానితో మృణాల్ నటించిన హాయ్ నాన్న డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న సోషియ ఫాంటసీ సినిమాకి కూడా ఓ […]
బాలీవుడ్ మొదటి హీరో ఎవరో తెలుసా… ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ ఏం చేస్తున్నారంటే..!!
బాలీవుడ్ లో మొదటి హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు.. కళ్యాణం వెంకటసుబ్బయ్య. ఈయనని ఈలపాట రాఘరామయ్య అని కూడా పిలుస్తారు. ఈ పేరుతోనే ఈయన బాగా పాపులర్ అయ్యారు. తెలుగు రంగస్థలం సిని నటుడు గానే కాకుండా గాయకుడుగా కూడా ఈయన మంచి పేరు పొందారు. గుంటూరు జిల్లా లో కళ్యాణం నరసింహారావు, కళ్యాణం వెంకటసుబ్రయ్య దంపతులకు ఈయన జన్మించారు. చిన్నప్పటి నుంచి ఈయనకు సంగీత నాటకాలలో ఆసక్తి ఉండేది. చిన్నతనం నుండే మ్యూజిక్ నాటకాలలో రాణించేవారు. […]
మునగ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మునగ కూరను మునక్కాయలను ఎక్కువగా తినడానికి సైతం ఇష్టపడుతూ ఉంటారు.. మునక్కాయ ఆకులలో పువ్వులలో కూడా చాలా రకాల ఉపయోగపడేటువంటి విటమిన్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి.. మునక్కాయలను మన ప్రాంతాలలో మొరింగా అని కూడా పిలుస్తూ ఉంటారు. మునక్కాయల సాంబార్ ఫ్రై ఇతరత్రా వాటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి తినడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ముఖ్యంగా బీపీ […]
చలిలో వాకింగ్ కి వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే…!!
ప్రతి ఒక్కరు ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉంటారు. శీతాకాలంలో సైతం వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పొగ మంచు ఉంటుంది కాబట్టి రోడ్డు మీద కాకుండా మైదానంలో వాకింగ్ చేయడం మంచిది. వాకింగ్ కు వెళ్లి వచ్చిన తర్వాత చల్లటి నీరు తాగితే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. వాకింగ్ అనంతరం గోరువెచ్చని నీరు తాగడం మంచిది. చలికాలంలో వాకింగ్ చేసేవారు వేడి సామతుల ఆహారం తీసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా […]









