టాలీవుడ్ సింగర్ చిన్మయి మనందరికీ సుపరిచితమే. మొదట చిన్మయి పలు సినిమాలలో సమంతకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత సింగర్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో పాటలు సైతం పాడింది. ఇక డైరెక్టర్ రాహుల్ ను పెళ్లి చేసుకుని అన్నిటికీ దూరమైంది. వీరిద్దరికి ఇద్దరు సంతానం కూడా కలిగారు. ప్రస్తుతం చిన్మయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. అలాగే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు […]
Category: Featured
Featured posts
పరగడుపున వెల్లుల్లి తింటే ఇన్ని ప్రయోజనాలా… అయితే తప్పకుండా తినాల్సిందే…!!
వెల్లుల్లి అనేక కూరల్లో వేసుకుంటాము కానీ.. వాటిని పెద్దగా తినము. వెల్లుల్లిలో ఉండే పోషకాలు కారణంగా.. కనీసం నాలుగైదు వెల్లుల్లిని తినడం చాలా మంచిది. అది కూడా పరగడుపున తింటే దగ్గు, జ్వరం, జబ్బులు నుంచి విముక్తి కలిగిస్తుంది. వెల్లుల్లిలో ఉండే పోషకాలు కారణంగా ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. రక్తపోటుతో బాధపడే వాళ్ళకి వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజు ఒక వెల్లుల్లి తింటే చాలు అందమైన ఆరోగ్యం మీ సొంతం. వెల్లుల్లిలో ఫైబర్స్, క్యాల్షియం, మెగ్నీషియం […]
చలికాలంలో బరువు పెరగకుండా చేసే మార్గాలు ఇవే..!!
సాధారణంగా చలికాలంలో ప్రతి ఒక్కరూ బరువు పెరుగుతూ ఉంటారు. అలా బరువు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చలికాలంలో జిమ్, వాకింగ్ వంటి అలవాట్లు చేసుకోవాలి. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఎక్కువ క్యాలరీలు, కొవ్వు ఉన్న ఫుడ్ తినడం మానుకోండి. చలికాలంలో అతిగా తినడం మంచిది కాదు. శారీరక శ్రమ ముఖ్యం. ఈ రోజుల్లో మీ ఆహారాలలో చలికాలంలో ఎక్కువగా దొరికే పండ్లు, కూరగాయలను చేర్చుకోండి. వీటిలో పొటాషియం, […]
టీవీ సీరియల్ హీరోస్ ఏం చదువుకున్నారో తెలుసా… డాక్టర్ బాబు నుంచి అర్జున్ వరకు…!!
మనం రోజు టీవీ సీరియల్స్ లో హీరోలను చూస్తూనే ఉంటాము. అందులో కొందరు ప్రేక్షకులకు చాలా చేరువైనవారు. కార్తీకదీపం సీరియల్ తో ప్రతి ఇంటి మనిషి అయిపోయాడు నిరుపమ్. ఈయన అసలు పేరు చాలా మందికి తెలియదు. కానీ డాక్టర్ బాబు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. వీరి రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో ఈ హీరోలు ఏం చదువుకున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిరుపమ్: ఈయన ఎంబీఏ వరకు చదువుకున్నాడు. 2. శ్రీరామ్ […]
దీపావళి రోజు ఈ జంతువులు తారసపడితే ధనప్రాప్తి కలుగుతుందని మీకు తెలుసా..
హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగను ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇంటిని దీపాలతో అలంకరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం దీపావళి రోజున కొన్ని రకాల జంతువులను చూడటం వల్ల ధనప్రాప్తి కలుగుతుందట. అదృష్టం వరిస్తుందట. అవేంటో ఒకసారి చూద్దాం. సునక శాస్త్రం ప్రకారం దీపావళి రోజున కుంకుమపువ్వు రంగులో ఉన్న ఆవుని చూస్తే శుభప్రదంగా భావిస్తారు. దీపావళి రోజున ఆవుని దర్శించుకోవడం వల్ల […]
” నా కూతురు పెళ్లికి మీరు రావద్దు ” అంటూ కృష్ణ, జయలలిత కి ఎందుకు ఫోన్ చేసి చెప్పారు…? కారణం ఇదేనా…!!
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఒక్క సినిమాలలోనే కాదట ఇతర అంశాలలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకునేవాడట కృష్ణ. తన కూతురు పెళ్లి అప్పుడు జయలలిత కి ఫోన్ చేసి.. కూతురు పెళ్లికి రావద్దని చెప్పారట. కృష్ణ కూతురి పెళ్లికి మూడు రోజులు ముందుగా వచ్చిన జయలలిత ని సెక్యూరిటీ ఆఫీసర్ ఒక […]
నాగార్జున నటించిన గీతాంజలి మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా… చూస్తే అవాక్ అవ్వాల్సిందే…!!
నాగార్జున కెరీర్ లోనే సూపర్ డూపర్ హిట్ సినిమాలలో ” గీతాంజలి ” ఒకటి. ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో నాగార్జున హీరోగా గిరిజ హీరోయిన్గా నటించారు. గిరిజ నటనకు ఎంతోమంది ఫిదా అయ్యారు. ఈ ముద్దుగుమ్మ పుట్టింది, పెరిగింది ఇంగ్లాండులో. గిరిజకు చిన్ననాటి నుంచి భరతనాట్యం అంటే చాలా ఇష్టమట. ఈ క్రమంలోనే చదువును మధ్యలో ఆపేయడం ఎందుకని చదువు పూర్తి చేసి.. భరతనాట్యం నేర్చుకోవడానికి ఇండియాకి వచ్చిందట. అనుకోకుండా […]
” అమర్ కి ఇచ్చిన ఫోటోలో 16 హింట్లు ఇవిగోండి చూసుకోండి “… అంటూ తేజు ఫైర్…!!
బిగ్ బాస్ హౌస్ లోకి తేజు వెళ్లడంతో అమర్ కి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అయింది. అమర్ బలం ఏంటి? అతని బలహీనత ఏంటి? అనే విషయాలను తెలిపి హెచ్చరించింది. అంతేకాదు.. అమర్ ఆట గురించి చెప్పడమే కాకుండా కొన్ని హింట్లు సైతం ఇచ్చింది. అయితే హౌస్ నుంచి వెళ్తూ వెళ్తూ.. అమర్ కి ఓ ఫోటో ఫ్రేమ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫోటో ఫ్రేమ్ లో16 హింట్స్ ఉన్నాయంటూ ట్రోల్ చేయడంతో […]
ఈ పదార్థాలను పొరపాటున కూడా వేడి చేసి తిన్నారా అంతే..!!
మనం ప్రతిరోజు వంటింట్లో కచ్చితంగా ఏదైనా మిగిలిన వాటిని వేడి చేస్తూ తింటూ ఉంటాము.. అయితే ఇలా కొన్ని వాటిని తినడం వల్ల ఏమీ కాదు.. కానీ మరికొన్ని ఇలా వేడి చేసి తినడం వల్ల చాలా అనార్ధాలు జరుగుతాయి. ముఖ్యంగా చికెన్ కూరను ఉదయం తయారు చేసిన తర్వాత రాత్రి సమయాలలో తినవచ్చు. కానీ మళ్ళీ రేపటి ఉదయానికి నిలువ ఉంచి వేరు చేసుకుని తినడం అనేది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందట. బియ్యాన్ని ఉండినప్పుడు […]









