తప్ప తాగి కీర్తి సురేష్ పై దాడి చేసిన ఓ వ్యక్తి… ఎందుకో తెలుసా…!!

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. తమిళంలో అరంగేట్రం చేసిన చాలామంది స్టార్ కిడ్స్ వచ్చినంత వేగంగా ఫేమ్ అందుకోలేకపోయారు. కానీ కీర్తి మాత్రం వరుస హిట్లతో దూసుకుపోయింది. స్టార్ ఇమేజ్ ను సైతం సొంతం చేసుకుంది. ఇక ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ… తనపై జరిగిన […]

ఏకంగా అన్ని సంవత్సరాల తరువాత ఒకే స్టూడియోలో కలిసిన లెజెండ్రీ యాక్టర్స్… చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదుగా…!!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో.. రజనీకాంత్, కమల్ హాసన్ ఒకరు. ఇక వీరుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా వీరిద్దరూ ఒకే స్టూడియోలో తన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లో పాల్గొన్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ ” ఇండియన్ 2 ” షూటింగ్ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతుంది. ఇక ఇక్కడే తలైవా హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ” తలైవర్ 170 ” సినిమా […]

వామ్మో… మంచు లక్ష్మి వస్తే హైదరాబాద్ పోరగాళ్లు క్యూ కడతారట… మంచు అక్కకి ఓ రేంజ్ లో ఊహలు ఉన్నాయిగా…!!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి..” అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి, చందమామ కథలు ” సినిమాలలో నటించి విమర్శలు, ప్రశంసలు కూడా అందుకుంది. అయితే అంతకు ముందే పలు అమెరికన్ టీవీ సిరీస్ లు చేసిన ఈ ముద్దుగుమ్మ.. రీసెంట్ గా మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. లెస్బియన్ గా నటించి క్రిటికల్ అప్లాజ్ అందుకుంది. ఇదంతా పక్కన పెడితే… ఈమె హైదరాబాద్ నుంచి ముంబైకి మాకం […]

మెడ నొప్పి ఎక్కువగా వేస్తోందా.. కారణం మొబైలే..?

ఈ మధ్యకాలంలో చాలామంది సైతం ఎక్కువగా మెడ నొప్పి తలనొప్పి కంటి నొప్పి ఇతరత్రా సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు.. అయితే చాలామంది ఎక్కువగా మెడ నొప్పితోనే ఇబ్బంది పడుతున్నట్లు ఒక నివేదికలో తెలియజేయడం జరిగింది. అయితే నిద్రలో నుంచి లేచిన మొదలు ఈ సమస్య చాలా మందిని వెంటాడుతోందట. ఎందుకంటే రాత్రి పడుకునే సమయంలో కాస్త తేడా ఉండి ఉండవచ్చని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతిసారి కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటే అది పొరపాటే […]

పట్టు చీరలో వయ్యారాలు వలకబోసిన మెగా డాటర్.. బుట్ట బొమ్మలా..

మెగా డాటర్ నిహారిక ఈ పేరుకు సోషల్ మీడియాలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగా హీరో నాగబాబు కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిహారిక మొదట బుల్లితెరపై ఓ షోకు యాంకర్ గా వ్యవహరించింది. ఆ షోతో మంచి పాపులారి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత హీరోయిన్గా అవకాశాలను అందుకుంది. అయితే ఈమె నటించిన సినిమాలవి ఊహించిన రెంజ్‌లో సక్సెస్ అందుకోకపోవడం ఒకసారిగా అవ‌కాశాలు తగ్గాయి. తర్వాత జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ […]

నడిరోడ్డు పై కీర్తి సురేష్ తో అసభ్యంగా ప్రవర్తించిన తాగుబోతు.. ఆమె ఏం చేసిందంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన న‌ట‌న‌కు నేషనల్ అవార్డ్‌ కూడా సొంతం చేసుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్ సావిత్రి బయోపిక్‌లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో టాలీవుడ్ మహానటిగా క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత పలు సినిమాలో నటించిన కీర్తి.. చివరిగా నానితో కలిసి దసరా సినిమాలో నటించింది. పాన్ ఇండియా […]

నేడు అనిల్ రావిపూడి పుట్టినరోజు… ఈయన కెరీర్ ను గుర్తు చేసుకుంటున్న ప్రేక్షకులు…?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకులు ఎంతోమంది ఉన్నప్పటికీ.. ఫన్ పేరు ఎత్తితే ముందుగా గుర్తుకొచ్చేది అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ఈయన .. అనంతరం వ‌ర‌స‌ విజయాలతో దూసుకుపోయాడు. వెంకటేష్, వరుణ్ తో కలిసి ” ఎఫ్ 2 ” చేసిన ఈయన మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక తాజాగా బాలకృష్ణ హీరోగా కాజల్ హీరోయిన్గా నటించిన మూవీ ” భగవంత్ కేసరి “. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఓ […]

” ఐశ్వర్య రాయ్ ను అలా చేస్తా అన్నాడు.. మరి ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు ” … చిన్మయి సెన్సేషనల్ కామెంట్స్…!!

హీరోయిన్ త్రిష పై నటుడు మన్సూర్ ఆలీ ఖాన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో తెలిసిందే. దీంతో త్రిష కు మద్దతుగా బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కూడా అండగా నిలిచింది. ఇక రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇక ప్రస్తుతం ఈ ఇష్యుపై సింగర్ చిన్మయి మరోసారి స్పందించింది. చిన్మయి మాట్లాడుతూ…” ఇప్పుడు మన్సూర్ ను ఇంతలా తప్పు పడుతున్నారు. ఒకప్పుడు […]

ఆ పాటను నాలుగు నిమిషాల ముపై సెకండ్‌ల‌లో పూర్తి చేశా.. దేవి శ్రీ ప్రసాద్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఈత‌డి పేరు వినిపించేది. తన మ్యూజిక్ తో ప్రేక్షకులను డ్యాన్స్ చెపించాడు డిఎస్పి. దేవి కంపోజ్ చేసిన సాంగ్స్‌కి ఇప్పటికీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. దేవిశ్రీ అందించిన‌ మ్యూజిక్ సినిమాల విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇటీవల ఆయన పాటలకు జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు. పుష్ప సినిమాలో ఆయన మ్యూజిక్‌కి ఈ అవార్డు దక్కింది. సుకుమార్ […]