ఘాటు అందాలను ఒక్కసారిగా పెంచేసిన సురేఖ వాణి డాటర్.. తట్టుకోలేకపోతున్నాం అంటున్న కుర్రాళ్లు…!

హీరోయిన్ కాకపోయినప్పటికీ తన అందచందాలను చూపిస్తూ అందరిని ఆకర్షించిన ముద్దుగుమ్మ సుప్రీత తీరు. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తూ ఉంటుంది సురేఖ వాణి డాటర్. దీంతో నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పై ఎన్ని రకాల అసభ్యకర కామెంట్లు వచ్చిన ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే తల్లికి తగ్గ కూతురు అని కూడా అనిపించుకుంది. ఇక తాజాగా ఈ […]

అత‌డితోనే సంయుక్త మీన‌న్ పెళ్లి… పేద్ద రిస్క్ చేస్తోందిగా…!

మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈమె అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులని ఆకట్టుకుంది. ఇక వరుస హిట్లను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ డిసెంబర్ 29న ” డెవిల్ ” మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఇది ఇలా […]

చెర్రీ పై ప్రశంసల వర్షం కురిపించిన ఉపాసన.. ఎందుకంటే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు పొందిన సంగతి తెలిసిందే. ఇక ఉపాసన హీరోయిన్ కాకపోయినప్పటికీ.. తన అమూల్యమైన మనసుతో అందరిని ఆకట్టుకుంది. పలు సేవలు చేస్తూ తన మనసును చాటుకుంది. ఇక మెగా కుటుంబానికి తగ్గ కోడలు అనిపించుకుంది. ఇక వీరి పెళ్లై 11 ఏళ్ళ అనంతరం ఓ కూతురు జన్మించింది. ఆమె పేరు క్లీంకార. ఇక తాజాగా మెగా కుటుంబంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయి. […]

ఆ స్టార్ హీరో కి స్పెషల్ విషెస్ తెలియజేసిన వెంకీ మామ… ట్వీట్ వైరల్…!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మనందరికీ సుపరిచితమే. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన సల్మాన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే నేడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా స్టార్ హీరోలు, ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఈయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ లిస్టులో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ సైతం ఉన్నారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేస్తూ […]

చరణ్ – బన్నీ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్…!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈయ‌న‌ నటన తో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం చరణ్ ” గేమ్ చేంజర్ ” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక అదే విధంగా అల్లు అర్జున్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోమంది సీనియర్ నటులు ఉన్నప్పటికీ నటుడిగా మొదటిసారి అల్లు అర్జున్ కి అవార్డు దక్కింది. అంటే ఈయన యాక్టింగ్ ఏ రేంజ్ […]

ఆర్జీవీకి మరో భారీ దెబ్బ…” వ్యూహం ” మూవీ కేసులో విచారణ వాయిదా… దారుణంగా ట్రోల్స్ చేస్తున్న హేటర్స్…!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఇక ఈయన తాజాగా తెరకెక్కిస్తున్న పొలిటికల్ మూవీ ” వ్యూహం “. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందించాడు ఆర్జీవి. అయితే ఈ మూవీలో జగన్ను పాజిటివ్గా.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని నెగిటివ్గా చూపించడం జరిగిందని నేపథ్యంలో.. […]

గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్న కాజల్.. నన్ను క్షమించండి అంటూ ట్వీట్…!

నటి కాజల్ పనుపతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ.. తమిళంలో మాత్రం సుపరిచితమే. కో, కథమ్ కథమ్ వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో అల్లు శిరీష్ డెబ్యూ సినిమా ” గౌరవం ” లో కీలకపాత్రలో నటించింది కాజల్. ఇక అనంతరం 2008లో ఫేమస్ కొరియోగ్రాఫర్ అయిన శాండీ మాస్టర్ ను వివాహం చేసుకుంది. ఇక కొంతకాలం […]

బన్నీ ఫాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. అట్లీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ..

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రత్యేకమైన పరిచ‌యం అవసరం లేదు. పుష్ప సినిమాతో ప్ర‌పంచవ్య‌ప్తంగా పాపులారిటీ దక్కించుకున్న ఈ యంగ్ హీరో.. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును కూడ దక్కించుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ పేరు ప్రపంచం అంత మారుమోగిపోయింది. ఇక ప్రస్తుతం పుష్పాకు సీక్వల్ గా వస్తున్న పుష్పా 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు బన్నీ. అయితే ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జవాన్ […]

మహేష్ కాదు.. నా పేరెంట్స్ తర్వాత తనే నా సొంత మనిషి అనుకున్న.. నమ్రత శిరోద్క‌ర్

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు వారి భార్యలు కూడా అదే రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంటున్నారు.. అలా హీరోకి సమానంగా క్రేజ్ సంపాదించుకున్న వారిలో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఒకరు. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన న‌మ్ర‌త‌.. తర్వాత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు వ్యాపార రంగంలో రాణిస్తూ తనదైన ముద్ర వేసుకుంటుంది. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలనే సామెత న‌మ్ర‌తకు బాగా సూట్ అవుతుంది. […]