ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అలాగే ఈయన భార్య స్నేహారెడ్డి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తన భర్తతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలను తన ఫాన్స్ తో పంచుకుంటుంది. అలాగే మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా ఆమె తప్పక హాజరవుతుంది. ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్, బర్తడే, మ్యారేజ్ డే స్టోరీలు స్వయంగా ప్లాన్ చేస్తుందని సమాచారం. ఇక ఇప్పటివరకు […]
Category: Featured
Featured posts
అయోధ్య: సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్.. రామ మందిరంలో విఐపి దర్శనం అంటూ..
ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. రామ మందిరంలో దర్శనం కోసం వీఐపీ దర్శనం పేరుతో కొత్త వ్యూహం పన్నారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ లో తెలియని నెంబర్ల నుండి కొంతమంది వ్యక్తులు ఈ మెసేజ్లు పంపుతున్నారు. లక్షలాదిమందికి వస్తున్న ఈ మెసేజ్ ఒక స్కామ్ అని సైబర్ అధికారులు నిర్ధారించారు. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు సన్నాహాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో కోట్లాదిమంది […]
ఆ విషయంలో శ్రీ లీలను బలవంతం పెట్టిన థమన్.. పాపం అంటున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీలా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ డాన్స్, నటన, అందనికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ప్రతి సినిమాలోని ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఇక రీసెంట్ గా ప్రముఖ డాన్స్ మాస్టర్ తో డాన్స్ సమానంగా స్టెప్పులేసి.. శేఖర్ మాస్టర్ ని మించి పోయావుగా శ్రీ లీల అంటూ నెట్టింట ప్రశంసల వర్షం కురిపించుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం నిన్న […]
పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోయిన్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో టాలీవుడ్ బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక నిన్న మొన్నటి వరకు తమన్నా, రకుల్ ప్రీత్ పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇక వీరి బాటలోనే తాజాగా మరో టాలీవుడ్ బ్యూటీ అండ్రియ జెర్మియా కూడా వైవాహిక జీవితంలోనికి అడుగుపెట్టబోతుందట. హీరోయిన్ ఆండ్రియా జెర్మియా, ఓ తమిళ్ ప్రొడ్యూసర్‌తో […]
మహేష్ ఎమోషనల్ కామెంట్స్ పై స్పందించిన నమ్రత శిరోద్కర్.. వైరల్ అవుతున్న పోస్ట్..!
మహేష్ భార్య నమ్రత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఒకప్పుడు నటిగా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అనంతరం మహేష్ ని పెళ్లి చేసుకుని కుటుంబానికి అంకితం అయిపోయింది. పిల్లలని చూసుకుంటూ మహేష్ వ్యాపారాలను అంటిపెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇక మహేష్ తాజాగా నటిస్తున్న గుంటూరు కారం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ ఎమోషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆ కామెంట్స్ పై నమ్రత […]
అయోధ్య కి విరాళం ఇచ్చిన ఆ స్టార్ హీరోయిన్.. కానీ ఇంకా ఆహ్వానం అందలేదట..!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అయోధ్యలో నిర్మాణం అవుతున్న రామాలయం కోసం విరాళం ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే నటి ప్రణీత కూడా విరాళం అందించింది. ఈ విషయాన్ని ఈమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది చారిత్రక ఉద్యమం అని ఇందులో అందరూ చెయ్యి చెయ్యి కలపాల్సిందిగా కోరింది ప్రణీత. ” అందరికీ నమస్కారం. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం నిధుల సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను కూడా ఇందులో చేతులు కలిపాను. […]
వింటర్ సీజన్‌లో సూపర్ ఫుడ్ గా మొక్కజొన్న.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
వింటర్ సీజన్‌లో బజ్జీలు ఎంత ఫేమసో.. శీతాకాలంలో మొక్కజొన్న కూడా అంతే ఫేమస్. ఈ మొక్కజొన్న ఇష్టపడని వారు ఉంటారంటే ఆశ్చర్యమే. టేస్ట్ కోసమో, సరదా కోసమో కానీ చాలామంది మొక్కజొన్నలు తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.. మొక్కజొన్న ఎలా తిన్న.. ఎప్పుడు తిన్న.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పీచు ఎక్కువగా ఉండే ఈ మొక్కజొన్న జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని.. అది చాలా మంచి పద్ధతి అని నిపుణులుచెబుతున్నారు. ఉడికించినా, కాల్చినా ఏ విధంగా తీసుకున్న […]
శ్రీలీలతో అంత ఈజీ కాదు.. స్టార్ హీరోల కైనా తాట ఊడిపోవాల్సిందే.. మహేష్ బాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమాలో మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. సంక్రాంతి బరిలో జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు. ఇందులో భాగంగా గుంటూరు కారం సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించిన […]
అలాంటి పని చేసిన తమన్న.. షాక్ లో ఫ్యాన్స్.. డబ్బులు ఇస్తే దేనికైనా రెడ్డినా అంటూ..
తెలుగు స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ బాలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకుంటుంది. ఈ ముద్దుగుమ్మకు ప్రముఖ కంపెనీల నుంచి ప్రమోషన్స్ చేయడానికి భారీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. నటులు ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత ఎక్కువ డబ్బు చెల్లించి మరి తమ బ్రాండ్‌ను ప్రమోట్ […]









