ప‌వ‌న్ తో సినిమా చేయను..బండ్లన్న భళే ట్వీస్ట్ ఇచ్చాడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ రెండు పేర్లుకి పరిచయం అవసరం లేదు. బాగా తెలిసిన వ్యక్తులే. ఇంకా చెప్పాలంటే జాన్ జిగిడి దోస్తులు. మంచి మంచి హిట్ సినిమాలు వచ్చాయి వీళ్ల కాంబోలో. బండ్ల గణేష్ కు ప‌వ‌న్ అంటే చాలా ఇష్టం . ఈ విషయం లో ఎన్నో సార్లు ఆయన మీడియా ముఖంగా నే చెప్పుకొచ్చారు. అంతేనా పవన్ సినిమా ఫంక్షన్ లో ఆయన ఉంటే ఆ కిక్కే వేరు . ఆయన మైక్ […]

ఆ విషయంలో బాలయ్య-తారక్ ఒక్కే మాట..సూపరో సూపర్..!!

ఇండస్ట్రీలో ఎన్ని బడా ఫ్యామిలీలు ఉన్నా..నందమురి పేరుకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. అలాంటి పేరు ని సంపాదించిపెట్టారు స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు. ఆయన పేరు చెప్పుకుని ఇందస్ట్రీలోకి వచ్చిన కొడుకు బాలకృష్ణ..మనవడు తారక్..ఇద్దరు ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నారు. నందమూరి అభిమానులకు బాలకృష్ణ-ఎన్టీఆర్ రెండు కళ్లలాంటి వారు. ఇద్దరిని సమానంగా ఆదరిస్తూ..టాప్ హీరో ల లిస్ట్ లో కూర్చో పెట్టారు. ఈ మధ్య నే అఖండ సినిమా తో బాలయ్య.. RRR […]

అర్రే అర్రే.. నాగార్జునకు ఏమైంది..?

అక్కినేని వారసుడు కింగ్ నాగార్జున..టాలీవుడ్ మన్మధుడు అని అంతా ముద్దుగా పిలిచుకుంటారు. చాలా రొమాంటిక్..టూ కామెడీ.. ఎవ్వరినైనా ఆప్యాయంగా పలకరించే గుణం..నాగార్జున ను అభిమానించేలా చేస్తుంది. నాగేశ్వరరావు కొడుకు గా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టినా.. ఆయన సొంత టాలెంట్ తోనే పైకి ఎదిగాడు అన్నది వాస్తవం. ఎన్నో ఫ్లాప్ లు రుచి చూసి..తన తప్పులను తెలుసుసుకుని..ఫైనల్ గా సక్సెస్ రూట్ లోకి వచ్చారు..ఈ టాలీవుడ్ కింగ్ నాగార్జున. సినిమా ల పరమగా నాగార్జున ని మనం […]

మెగాస్టార్ మూవీ నుండి మాస్ రాజా ఔట్..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు ముందే చిరు తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చిరు ఓ సినిమాను […]

సర్కారు వారి పాట.. ట్రైలర్‌లోనే చెప్పేస్తారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’పై ఇప్పటికే ఇండస్ట్రీలో ఎలాంటి బజ్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో మనకు ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ చిత్రంపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను మే2న భారీ అంచనాల […]

‘అఖండ’ను ఫాలో అయిన ఆచార్య.. ఆగమైపోయాడు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో మెగాఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. కానీ ఈ సినిమా రిలీజ్ రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా ఫ్లాప్ గా మిగలడం ఖాయమని చిత్ర వర్గాలు […]

భార్యాభ‌ర్త‌లు అలా చేస్తే బాగుంటుంది..వామ్మో..ఇంత డీప్ కామెంట్స్ వినలేం బాబోయ్..!!

బాలీవుడ్ స్టార్ నటుడు ఆయుష్మాన్ ఖురానా..గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ ..అభిమానులను మెప్పిస్తూ..మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక తన భార్య తహీరా కశ్యప్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. బోల్డ్ మాటలతో కాంట్రవర్షీయల్ కామెంట్స్ తో ఎప్పుడు నెట్టింట ట్రెండింగ్ లోనే ఉంటుంది. కాగా ఈ మధ్య తనకు కేన్సర్ సోకిందని ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టైంలో తాను జీవితంలో కఠిన […]

గుడ్ న్యూస్ చెప్పిన సాయిపల్లవి..పెళ్లి ఫిక్స్ అయ్యిందట..?

ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉండచ్చు. కానీ వాళ్ల అందరిలోకి సాయి పల్లవి చాలా స్పెషల్. ఎందుకంటే.. అందరు హీరోయిన్లు డబ్బు కోసం ఎక్స్ పోజింగ్ చేయడానికి వెనుకాడరు. ఎలాంటి రోల్స్ కి అయినా సిద్ధపడతారు. కానీ సాయి పల్లవి టూ ఢిఫరెంట్. సినిమా స్టోరీ నచ్చితే డబ్బు ఎంత తక్కువ అయినా చేస్తుంది. సినిమా కోసం ఎంతైనా కష్టపడుతుంది. ఎక్స్ పోజింగ్..వల్గారిటీకి దూరంగా..నటన డ్యాన్స్ కు దగ్గరగా ఉండే పాత్రలనే చూస్ చేసుకుంటూ వస్తున్న సాయి […]

హమ్మయ్య.. శంకర్ సేఫ్..గట్టెక్కెసిన్నట్లేగా..?

ఇండస్ట్రీలో తాజా పరిణామాలు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. ఎన్నో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఆచార్య..బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తా కొట్టింది. దీంతో మెగా అభిమానుల మనసు ముక్కలైంది. ఏదో అనుకుంటే మరేదో జరిగింది అన్నట్లు.. సినిమా 100 కోట్లు దాటాలి..చిరంజీవి పేరు మారు మ్రోగిపోవాలి అనుకున్న అభిమానులకు కొరటాల నోట్లో మట్టి కొట్టారు. ఈ స్దాయి డిజాస్టర్ అవుతుందని కొరటాల శివ సైతం ఊహించలేకపోయుండచ్చు. కానీ రాజమౌళి అభిమానులు ఈ విషయాని ఎప్పుడో […]