చంద్ర‌బాబు డైలాగ్ జోకుల‌కే పెద్ద జోకు

ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌నా ప‌రంగా పెద్ద హిట్‌! ఈ విష‌యంలో విప‌క్ష నేత‌లు సైతం ఆఫ్ ది రికార్డ్ అంగీక‌రించే విష‌యం. ఆయ‌నెప్పుడూ సీరియ‌స్‌గానే ఉంటారు. ఆయ‌న ముఖంలో చూద్దామ‌న్నా న‌వ్వు క‌నిపించ‌దు. అలాంటి చంద్ర‌బాబు నిన్న చెప్పిన ఓ డైలాగ్‌.. పెద్ద జోక్‌గా మారిపోయింది. బుధ‌వారం నుంచి విజ‌య‌వాడ‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు జ‌రుగుతోంది. దీనిలో అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారిని ఉద్దేశించి ప్ర‌సంగించిన సీఎం చంద్ర‌బాబు.. ఓ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య […]

టీడీపీ ఎమ్మెల్యే కాలేజ్‌లో నోట్ల క‌ట్ట‌లు

టీడీపీ ఎమ్మెల్యే కాలేజీలో 500 రూపాయ‌లు, 1000 రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌లు కుప్ప‌లు తెప్ప‌లుగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఎంత తోడుతుంటే అంత అన్న‌ట్టుగా తీసిన‌కొద్దీ క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం! నిన్న‌గాక మొన్న టీడీపీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి సంస్థ‌ల‌పై బెంగ‌ళూరులో ఐటీ అధికారులు దాడి చేశార‌నే వార్త సంచ‌ల‌నం రేపి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే అదే తెలుగు దేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే డీ కే స‌త్య‌ప్ర‌భ‌(టీడీపీ […]

క‌మ్యూనిస్టుల వైభ‌వం.. గ‌త చ‌రిత్రేనా..?

ఒక‌ప్పుడు రాష్ట్రంలో క‌మ్యూనిస్టుల‌కు రాజ‌కీయంగా చెప్పుకోద‌గిన స్థాయిలో ప‌ట్టుండేది. అధికారం చేజిక్కించుకోగ‌ల స్థాయిని ఏనాడూ చేరుకోలేక పోయినా… నిరంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ త‌మకంటూ కొంత ఓటు బ్యాంకును స్థిరంగా నిలుపుకోగ‌లిగేవారు. ప్ర‌ధాన పార్టీల‌తో స‌మయానుకూలంగా పొత్తుల‌తో చ‌ట్ట స‌భ‌ల్లో త‌మ ప్రాతినిధ్యం ఉండేలా.. త‌మ వాయిస్ గ‌ట్టిగా విన‌ప‌డేలా చూసుకునేవారు. అయితే ప్రాంతీయ పార్టీల హ‌వా పెర‌గ‌డం.., వాస్త‌వ ప‌రిస్థితుల‌ను గ్ర‌హించ‌లేక పోవ‌డం.., కాలం చెల్లిన విధానాల‌ను, పిడివాదాన్ని న‌మ్ముకోవ‌డంతో క‌మ్యూనిస్టుల బ‌లం త‌రిగిపోతూ వ‌చ్చింది. […]

రాజ‌మౌళికి మ‌హేష్ టెన్ష‌న్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి పెద్ద టెన్ష‌న్‌గా మారాడ‌ట‌. మ‌హేష్ పెట్టే టెన్ష‌న్‌కు రాజ‌మౌళికి చిరాకు వ‌స్తోంద‌ట‌. ఇప్పుడిదే విష‌యం టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే బాహుబ‌లి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌కు కంటిన్యూగా వ‌స్తోన్న బాహుబ‌లి-2ను వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. బాహుబ‌లి-2కు సౌత్ అంత‌టాతో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక ఇదిలా ఉంటే […]

టీడీపీలో కూడా వెంక‌య్య‌కు ప‌ద‌వి ఉందా

ఏంటి టైటిల్ చూసి డంగ‌య్యారా?  కేంద్రం మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు ఎప్పుడు  క‌మ‌లాన్ని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకుని, ప‌సుపు కండువా క‌ప్పుకుని సైకిలెక్కారా? అని శూన్యంలోకి చూపులు సారించి మెద‌డుకు ప‌ని చెప్పారా? ఆన్స‌ర్ దొర‌క‌లేదా? అయితే.. ఇది చ‌ద‌వండి.. రిజ‌ల్ట్ ఉంటుంది! స్టేట్ విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తార‌నే ప్ర‌చారం సాగ‌డం, ఎన్నిక‌ల హామీ నేప‌థ్యంలో అంద‌రూ హోదాపై తెగ మ‌న‌సు పెట్టుకున్నారు. ఇదే విష‌యంలో చంద్ర‌బాబు […]

హీరో సుమంత్ సెన్సేషనల్ కామెంట్స్.

సుమంత్‌ హీరోగా ‘నరుడా డోనరుడా’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీర్య దానం చేసే వ్యక్తిగా ఈ సినిమాలో సుమంత్‌ నటించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యింది. క్రేజీ టైటిల్‌తో, అరుదైన సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. ట్రైలర్‌ని అక్కినేని నాగార్జున లాంఛ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ తనకి బాగా నచ్చేసింది అంటున్నారు నాగార్జున. నిజానికి ఇది రిస్కీ సబ్బెక్ట్‌ అయినప్పటికీ, సుమంత్‌ని ఈ సినిమా చేయమని ప్రోత్సహించింది […]

కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌!

తెలంగాణ‌ను బంగారు తెలంగాణ చేయాల‌ని కంకణం క‌ట్టుకుని త‌న‌దైన స్టైల్‌లో దూసుకుపోతున్న టీఆర్ ఎస్ అధినేత‌, కేసీఆర్‌కు అనూహ్య ప‌రిణామం ఎదురైంది. హైకోర్టు నుంచి ఊహించ‌ని షాక్ త‌గిలింది. బంగారు తెలంగాణ సాకారంలో భాగంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌ది జిల్లాల రాష్ట్రాన్ని 27 జిల్లాలుగా విభ‌జించాల‌ని అప్పుడు పాల‌న ప్ర‌జ‌లకు మ‌రింత చేరువ అవుతుంద‌ని ప‌క్కా ప్లాన్‌తో దూసుకువెళ్తున్న కేసీఆర్ స్పీడ్‌కు హైకోర్టు బ్రేక్ వేసింది. ముఖ్యంగా త‌న కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌రీంన‌గ‌ర్ జిల్లాకు […]

ఆ ఇద్ద‌రికి బెర్త్ క‌న్‌ఫార్మా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ ముహూర్తాన త‌న కేబినెట్‌ను త్వ‌ర‌లోనే విస్త‌రించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారో కానీ.. అప్ప‌టి నుంచి భారీ ఎత్తున ఆశావ‌హులు సీఎం కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్నారు. దీంతో అటు సోష‌ల్ మీడియా స‌హా బ్లాగుల్లో అదుగ‌దిగో.. బాబు కేబినెట్‌లో ఆయ‌న‌కు సీటు ఖాయం. కాదు కాదు.. సామాజిక వ‌ర్గం లెక్క‌ల ప్ర‌కారం ఈయ‌న‌కు ఖాయం.. అంటూ నిత్యం ఏదో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంది. అలాగే, ఇప్పుడున్న మంత్రుల్లో వారి వారి పెర్‌ఫార్మెన్స్ ఆధారంగా కొంద‌రిని […]

‘అల్లరి’ ఇంట ఆడపిల్ల అంట

తెలుగు సినిమా చరిత్రలో ఈ వీ వీ సత్యనారాయణ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు.తెలుగు ప్రేక్షకులపై దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు ఈవీవీ.ఆయన తదనంతరం ఆయన వారసులుగా ఆర్యన్ రాజేష్, నరేష్ లు సినిమాల్లో కొనసాగుతూ వచ్చారు. అయితే ఆర్యన్ మొదట్లో అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఈ మధ్య వెండితెరపై కనిపించలేదు. అయితే అల్లరి సినిమాతో తన పేరునే అల్లరి నరేష్ గా మార్చేసుకుని నాన్న నమ్మిన హాస్యాన్నే తాను కూడా ట్రేడ్ […]