వర్తమాన రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉండటం కంటే… ప్రజలను ఏ స్థాయిలో నమ్మించగలమనేదానిపైనే తమ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నది అధిక శాతం రాజకీయ నాయకుల నమ్మకం. అందుకే మీడియాలో రాజకీయ నేతల ముఖాముఖి చర్చల్లో దాదాపు మాటల యుద్ధమే జరుగుతోంది. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శల చేసే విషయంలో కొందరు నేతలైతే అన్నిహద్దులను ఎప్పుడో దాటేశారు. తమ నోటి దురుసుతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న తీరు జుగుప్స కలిగిస్తోంది. ఇక తనను […]
Author: admin
2016లోనే జనసేన పోటీ చేస్తుందా..!
రాజకీయపార్టీగా అవిర్భవించినా ఇప్పటిదాకా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించని జనసేన పార్టీ తొలిసారిగా ఎన్నికల గోదాలోకి దిగబోతోందా..? ఆ పార్టీ రాజకీయ తొలి రాజకీయ ప్రత్యక్ష పోరుకు జీవీఎంసీ ఎన్నికలు వేదిక కాబోతోన్నాయా..? ఈ వార్తలు నిజమేనా…? లేక ప్రస్తుతానికి ఊహాగానాలేనా..? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రస్తుతం.. ఏపీలో చాలామందికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. విషయమేమిటంటే మహా నగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికలపై జనసేన పార్టీ గురిపెట్టిందని తాజాగా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ […]
ఏపీకి కొత్త హోం మంత్రి వస్తున్నాడు..!
ఏపీకి కొత్త హోం మంత్రి వస్తున్నారా? ప‌్రస్తుతమున్న హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ఊష్టింగ్ తప్పదా? ఆయన వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారా? అంటే ఇప్పుడు ఔననే సమాధానమే వినిపిస్తోంది అమరావతి పరిసరాల్లో! ఏపీలోని హోం శాఖపై చంద్రబాబు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పుడిప్పుడు అభివృద్ధి బాటలోకి వస్తున్న ఏపీని అన్ని విధాలా ఫాస్ట్‌గా దూసుకుపోయేలా చేయడంలో హోం శాఖ కీలక మని ఆయన ఎప్పటికప్పుడు చెబుతున్నారు. అయితే, గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాల […]
డీకే అరుణకు కేసీఆర్ దిమ్మతిరిగే ఆఫర్
తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అయిన డీకే అరుణ పట్టుబట్టి ఉద్యమాలు చేసి ప్రత్యేక గద్వాల్ జిల్లాను ఏర్పాటు చేయించుకున్నారు. అరుణ మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా తన హవా కొనసాగిస్తున్నారు. 1999 నుంచి వరుసగా ఓటమి లేకుంగా గద్వాల్ నుంచి విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసేందుకే విపక్షాల నాయకులు భయపడిపోతున్నారు. కేసీఆర్‌తో పాటు అధికార టీఆర్ఎస్‌పై విమర్శలు చేసే తక్కువ మందిలో డీకే […]
శాతకర్ణి టీజర్‌కు ఎన్టీఆర్ ఫిదా
యువరత్న నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్, సినీ జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా విడుదలైన శాతకర్ణి టీజర్ యూ ట్యూబ్‌లో దుమ్ము దులుపుతూ భారీ వ్యూస్ రాబడుతోంది. ఇక తాజాగా శాతకర్ణిలో మహారాణి పాత్రలో నటిస్తున్న హేమమాలిని స్టిల్ కూడా రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే శాతకర్ణి టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఫిదా అయిపోయినట్టు తెలుస్తోంది. శాతకర్ణి టీజర్ ఇప్పటికే […]
స్విస్ ఛాలెంజ్ నుంచి బాబు బయటపడే యత్నం
ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టిన స్విస్ ఛాలెంజ్ విషయంలో బయటపడేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కోర్టులో దీనిపై కేసు నడుస్తుండగానే ఈ టెండర్ విధానానికి సంబంధించిన నిబంధనలను మార్చాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించాలని చూస్తున్నారు. అయితే, ఒక పక్క కోర్టులో కేసు నడుస్తుండగానే.. దీనికి సంబంధించిన నిబంధనలను మార్చడం ఎంతవరకు న్యాయసమ్మతం అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనికి కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది […]
శివబాలాజీ కి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలి దర్శకత్వం వహిస్తున్న కాటంరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. అయితే హీరో శివ బాలాజీ కూడా ఆ సినిమాలో పవర్ స్టార్ కి సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు. అయితే అక్టోబర్ 14 వ తేదీ న అందరూ సినిమా షూటింగ్ లో ఉండగా డైరెక్టర్ డాలి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఈ రోజు శివ బాలాజీ పుట్టినరోజు అని చెప్పాడట. అయితే పవన్ కళ్యాణ్ శివ […]
పవన్ వార్నింగ్ – టీడీపీ కౌంటర్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ విషయం.. ఇప్పుడు జనసేన, టీడీపీల మధ్య కౌంటర్-రివర్స్ కౌంటర్‌లకు దారితీస్తోందా? అక్కడ ప్లాంట్ వద్దు, ప్రజలను బాధపెట్టొద్దు అన్న పవన్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇచ్చిందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. పార్క్ విషయంలో రైతుల గోడు విన్న పవన్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం పెట్టి.. బాధితుల సమస్యలను నేరుగా మీడియాకే వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి నదులు […]
ఆ సమస్య చంద్రబాబును నలిపేస్తోందిగా
దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉంది- ఇది ఓ మూవీలో నూతన్ ప్రసాద్ డైలాగ్! అప్పట్లో ఇది పాపులర్ డైలాగ్. ఇప్పుడు ఇదే డైలాగ్‌ని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే అనుకోవాల్సి వస్తోందట! పశ్చిమ గోదావరిలో కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఆక్వా ఫుడ్ పార్క్ చంద్రబాబుని క్లిష్ట పరిస్థితిలోకి నెట్టేసింది. పార్కుని వద్దంటూ జిల్లా వ్యాప్తంగా రైతులు నిసరన గళం వినిపిస్తున్నారు. మొన్నటి వరకు భీమవరం పరిసర ప్రాంతాలకే పరిమితం అయిన ఈ ఆందోళన ఇప్పుడు […]