రాజకీయంగా పవన్ గండాన్ని తప్పించుకునేందుకు ప్రత్యేక వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్న వైసీపీ అధినేత జగన్.. ఏపీకి ప్రత్యేక హోదాపై పోరులో భాగంగా విశాఖలో తొలి సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరుతో నిర్వహించేందుకు సిద్ధమైన బహిరంగ సభల్లో మొదటిదైన ఈ సభలో విపక్ష నేత జగన్ ప్రసంగించిన తీరుపై రాజకీయవర్గాల్లో ఇపుడు కొత్త చర్చ మొదలైంది. సాధారణంగా జగన్ సభ అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబును పరుష వ్యాఖ్యలతో విమర్శించడం, ఇక త్వరలోనే తాను అధికారంలోకి […]
Author: admin
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్ష పోలింగ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు ప్రపంచాన్ని వేడెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ అధ్యక్ష బరిలో మాజీ మంత్రి, డెమొక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్‌లు పోటీ పడుతున్నారు. వీరి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ నెల 8న మంగళవారం(నేడు) ఎన్నికలు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభం అవుతాయి. అయితే, అత్యంత ఆలస్యంగా లాస్ ఏంజెల్స్‌లో జరుగుతాయి. కాలమానం ప్రకారం అమెరికాలో […]
ఏపీ హోదాపై ప్రజా బ్యాలెట్‌లో షాకింగ్ రిజల్ట్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఇటు కాంగ్రెస్, అటు వైకాపాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అధికార టీడీపీ సహా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యలు హోదా కన్నా ప్యాకేజీ ముద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్తులో అసలు హోదా అనే మాట ఉండదని కూడా వెంకయ్య ఇప్పటకే స్పష్టం చేశారు. ఇక, ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్ పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. హోదా విషయంలో ప్రజలు […]
బాలయ్యకు కేసీఆర్ అదిరిపోయే గిఫ్ట్
అదేంటి? ఏపీ ఎమ్మెల్యేకి తెలంగాణ సీఎం కేసీఆర్ గిఫ్ట్ ఎలా ఇస్తారని అనుకుంటున్నారా? అదే ట్విస్ట్! బాలయ్య ప్రతిష్టాత్మంగా భావిస్తున్న 100 వ సినిమా శాతకర్ణి.. వచ్చే సంక్రాంతికి రెండు రాష్ట్రాల్లోనూ విడుదలకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. శాతవాహనుల కాలంగాని గౌతమీ పుత్ర శాతకర్ణి స్టోరీని సెల్యులాయిడ్‌పై అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు క్రిష్. గౌతమీ పుత్ర పాత్రలో బాలయ్య గెటప్ కూడా అదిరిపోతోంది. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంచలనం సృష్టించనుందనేని ఫిలింనగర్ […]
అమరావతిలో స్పీడ్ యాక్సెస్ కథేంటో తెలుసా
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో ఒకటిగా చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాజధాని నిర్మాణం విషయంలో పక్కాగా ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్న నేపథ్యంలో రాజధాని అభివృద్ధి చెందాలంటే.. పెట్టుబడులు అవసరమవుతాయి. అయితే, ఈ పెట్టుబడులు రావాలంటే రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు బాగుండాలి. వాటిలో ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ బాగుంటేనే విదేశాల నుంచి పెట్టుబడుల వర్షం కురుస్తుంది. దీనిని గతంలోనే గుర్తించిన […]
బ్రేకింగ్: లారెన్స్‌తో రజనీ ఫిక్స్
కబాలీ సినిమా తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రోబో 2.0 సినిమా చేస్తున్నాడు. ఏ వన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. రోబో 2.0 పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత రజనీ ఇక సినిమాలు చేయడని..రెస్ట్ తీసుకుంటాడన్న ప్రచారం జరిగింది. అయితే రజనీ సినిమాలు ఆపడం సంగతేంటో గాని వరుసపెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. రోబో 2.0 […]
కేసీఆర్‌ను భయపెడుతోన్న ఎన్టీఆర్ సెంటిమెంట్
ఇదేంటి? అనుకుంటున్నారా.. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ సీనియర్ ఎన్‌టీఆర్ పొలిటికల్ సెంటిమెంట్‌తో సతమతమైపోతున్నారట. సీనియర్ ఎన్‌టీఆర్ గతే తనకు కూడా పడుతుందా? అని తెగ భయపడుతున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆ.. కాంగ్రెస్ విపక్షం కదా.. ఇలానే చెబుతుందిలే అనుకుంటున్నారా? అలేఏమీకాదు.. వాళ్లు వాస్తవాలు, రుజువులతో సహా కేసీఆర్ భయానికి సంబంధించిన విషయాన్ని వివరిస్తున్నారు. మరి అదేంటో చూద్దాం. తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి.. వేరో చోట ఎర్రగడ్డ […]
ఆ విషయంలో కేసీఆర్‌కు చిక్కులు తప్పవా
2019 ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని ఇప్పటి నుంచి పొలిటికల్‌గా ప్రిపేర్ అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కొత్త తలనొప్పులు తప్పేలా లేవు. రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణలో ఒక్క టీఆర్ ఎస్ తప్ప మరో పార్టీ ఉండకూడదని కేసీఆర్ భావించారు. అదేక్రమంలో ఆయన అధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరదీశారు. దీంతో టీడీపీ సహా కాంగ్రెస్‌లోని ఉద్ధండులు క్యూకట్టుకుని మరీ కారెక్కేశారు. అయితే, వీరంతా కేసీఆర్‌పై పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా కేసీఆర్ […]
సొంత కులాన్ని పక్కన పెట్టిన చంద్రబాబు
ప్రస్తుతం పాలిటిక్స్‌లో సామాజిక వర్గాల జోరు భారీ ఎత్తున సాగుతోంది. వాస్తవానికి సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే పాలిటిక్స్ నిలబడే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో ఆపార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఏ పార్టీ అయినా.. సామాజిక వర్గాలకు అగ్రతాంబూలం ఇస్తున్నాయి. అయితే, దీనికి విరుద్ధంగా వ్యవహరించారు ఏపీసీఎం చంద్రబాబు. రెండో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఆయన తన పార్టీలో తన సామాజిక వర్గమైన కమ్మలకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదనే టాక్ ఇప్పుడు […]