ఎక్క‌డైనా.. ఏ భాష అయినా జై బాల‌య్య స్లోగ‌న్‌ మోగాల్సిందే..!

బాలకృష్ణకు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. కారణం ఏంటో తెలియదు గానీ ఇప్పుడు బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా… సగటు సినిమా అభిమాని కూడా జై బాలయ్య నినాదం బోధిస్తున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత బాలయ్య నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇండస్ట్రీలో కొంతమంది హీరోల అభిమానులు బాలయ్య సినిమాలు పెద్దగా పట్టించుకోరు. పైగా బాలయ్య సినిమా వస్తుందంటే నెగిటివ్‌గా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అయితే అఖండ సినిమాకు […]

అన‌సూయ‌కు కోపం వ‌చ్చింది… వాళ్ల‌కు చుర‌క‌లు వేసిందిగా…!

హాట్ యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బుల్లితెర మీద ఆమె ఇప్పుడు నెంబర్ వన్ యాంకర్. ఆమె ప్రోగ్రామ్‌ వస్తుందంటే చాలు జనాలకు పెద్ద సంబరం. టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తుంటారు. అన‌స‌య షోల‌కు టీఆర్పీ రేటింగ్‌లు కూడా పేలిపోతూ ఉంటాయి. బుల్లితెరకు హాట్ ఇమేజ్ తేవటంలో అనసూయ ఎంత కీలకంగా నిలిచిందో తెలిసిందే. అసలు యాంకరింగ్ అనే పదాన్ని హాట్ హాట్ గా మార్చిన క్రేజ్ కూడా అనసూయదే. బుల్లి […]

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా.. అదిరిపోయే సెటైర్ వేసిన తార‌క్‌..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా త్రిబుల్ ఆర్. గత రెండు సంవత్సరాల నుంచి ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఎన్నో అవరోధాలు దాటుకుని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన థియేటర్లలోకి దిగుతుంది. త్రిబుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత […]

ఎలా వెళ్లారో.. అలా వచ్చారు..

తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి.. వరి ధాన్యాన్ని కొనేంతవరకు మేము ఢిల్లీ వదలి రాం.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతుల కోసం పోరాడతాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ మంత్రుల బృందం హస్తిన నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమేరకు పార్టీ నిరసన చేపట్టింది. అంతేకాక మరో అడుగు ముందుకేసిన సీఎం.. […]

నెక్ట్స్ ఏంటి? పసుపా..కాషాయమా?

గత ఎన్నికల్లో జగన్‌ హవాలో విజయం..దీంతో ఎంపీగా ఢిల్లీలో రాజభోగాలు.. అనంతరం పార్టీ అధినేతతోనే విభేదాలు.. ఆ తరువాత కేసులు.. అరెస్టులు.. వైసీపీ రెబల్‌గా గుర్తింపు.. ఇదీ నర్సాపూర్‌ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు గురించి క్లుప్తంగా. ఎంపీగా ఆయన పదవీ కాలం 2024తో ముగిసిపోతుంది. మరి ఆ తరువాత పరిస్థితేంటి? వైసీపీలో పార్టీ టికెట కచ్చితంగా ఇవ్వరు. ఇది రఘురాముడికే కాదు రాష్ట్రమంతా తెలుసు. పార్టీకి వ్యతిరేకంగా.. అధినేతను అడ్డంగా మాట్లాడుతున్న రఘురామరాజు ఇతర పార్టీల […]

అఖండ సినిమాలో న‌టించే ఛాన్స్ మిస్ అయిన క్రేజీ హీరోయిన్‌..!

యువరత్న నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు తనకు బాగా కలిసి వచ్చిన ఈ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ నెల 2వ తేదీన అఖండ‌ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాలు అందుకుంది. అఖండ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమాకు వచ్చిన వసూళ్లు బాలయ్య గత సినిమాలకు […]

2024 : తాడో.. పేడో తేల్చుకోవాల్సిందే..

2024 సంవత్సరంలో జరిగే ఎన్నికలు.. తాడో పేడో తేల్చుకోవాలి. అధికారమా..రాజకీయ విరామమా.. తేలేదీ అప్పుడే. పొరపాటున ఓడిపోతే అంతే.. ఇక తేరుకునే పరిస్థితి లేదు. అందుకే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి పరిస్థితి ప్రస్తుతం ఇది. టీడీపీకి అధికారం దక్కకపోతే ఆయన రాజకీయాలనుంచి వైదొలగడం పక్కనపెడితే కుమారుడు నారా లోకేష్‌ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంటుంది. ఇప్పటికీ తండ్రి చాటు కుమారుడని లోకేష్‌కు పేరుంది. ఆ ఎన్నికల్లో విజయం సాధించకపోతే […]

చిరంజీవి – రాంగోపాల్ వ‌ర్మ సినిమా ఎందుకు ఆగిపోయింది.. !

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శివ. వ‌ర్మ కెరీర్ లో తొలి సినిమాగా వచ్చిన శివ సూపర్ డూపర్ హిట్ అయ్యాక ఆయన ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అయిపోయారు. శివ సినిమా వచ్చినప్పటినుంచి చిరంజీవి – వ‌ర్మ కాంబినేషన్లో ఒక సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నించారు. యూత్లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు కలిసి పనిచేస్తే సినిమా అదిరిపోతుందని… బిజినెస్ పరంగా కూడా మంచి వసూళ్లు […]

వెంక‌టేష్ – మీనా న‌టించిన సుంద‌ర‌కాండ సినిమా వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…!

విక్టరీ వెంకటేష్ – దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్లో వెంకటేష్ చేసినవి తక్కువ సినిమాలే అయినా అందులో సూపర్ డూపర్ హిట్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సినిమాల హీరోగా వెంకటేష్ కు తిరుగులేని క్రేజ్ ఉంది. వెంకటేష్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకానొక‌ టైంలో వెంకటేష్ వరుస సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ […]