రమేష్ బాబు, జుహీ చావ్లా కలిసి జంటగా ఒక సినిమాలో నటించారని మీకు తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా తన నటనతో మెప్పించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. సామ్రాట్ అనే సినిమాతో హీరోగా అవతారమెత్తాడు రమేష్ బాబు. మొదటి సినిమానే మంచి విజయం సాధించింది దీంతో కృష్ణ తర్వాత మరో సూపర్స్టార్ రమేష్ బాబు అని అనుకున్నారు అందరు. కానీ ఆ తర్వాత రమేష్ బాబు హీరోగా నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం మొదలయ్యాయి. దీంతో కెరీర్ […]

సినిమాల్ని వదిలేద్దామనుకున్న వ్యక్తి ఎలా బంగార్రాజుకి దగ్గరయ్యాడు?

ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త దర్శకులు సరికొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు నాలుగేళ్ల క్రితం నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమానీ కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. ఇక మొదటి సినిమానే మంచి విజయాన్ని సాధించింది. కళ్యాణ్ కృష్ణ టేకింగ్ తెలుగు ప్రేక్షకులను ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత మిగతా సినిమాల జోలికి వెళ్లని కళ్యాణ్ కృష్ణ ఇక సోగ్గాడే […]

మెకానికల్ ఇంజనీరింగ్ చదువులు చదివి సినిమాల్లోకి వచ్చిన 7 గురు స్టార్స్ వీళ్లే!

డాక్టర్ అయ్యేవాడు యాక్టర్ అయ్యాడు అనే ఒక నానుడి చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఉన్నత చదువులు చదివినవారు ఉద్యోగం వ్యాపారం వైపు అడుగులు వేయకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి మారినవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఒక వైపు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారసులు ఉంటే మరోవైపు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.   అక్కినేని నాగార్జున : […]

కృష్ణ నుంచి తేజ వరకు.. కొడుకును కోల్పోయిన వారు వీళ్లే?

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఘట్టమనేని అభిమానులు అందరూ కూడా రమేష్ బాబు మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు చనిపోవడంతో శోకసముద్రంలో మునిగిపోయారు అని చెప్పాలి. కళ్ళముందే కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే కాదు ఇండస్ట్రీలో […]

రమేష్ బాబు ని కాదని ఆర్ నారాయణ మూర్తిని కొట్టి దాసరి..మూర్తి ఏమన్నాడో తెలుసా?

నీడ.. మహేస్ బాబు అన్న రమేష్ బాబు నటించి సినిమా. కేవలం 14 ఏండ్ల వయసులోనే తను హీరోగా ఈ సినిమాలో నటించాడు. కేవలం 10 రోజుల్లోనే దర్శకుడు దాసరి నారాయణ రావు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఎదిగే పిల్ల‌ల‌పై ఆయా కారణాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని ఇందులో చూపించాడు దాసరి. పక్కన ఉండే వాతావ‌ర‌ణం, ప‌రిస్థితులు, చుట్టుప‌క్క‌ల వారి మ‌న‌స్త‌త్వం, సినిమాలు యువకులపై ఎలాంటి ఇంపాక్ట్ కలిగిస్తాయో ఇందులో వెల్లడించారు. ఈ సినిమాలో […]

రమేష్ బాబు సాహసయాత్రం మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

రమేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు. సామ్రాట్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించాడు. బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత తను నటించిన మరికొన్ని సినిమాలు అంతగా ఆడలేదు. నటన తనకు వద్దని ఎన్ కౌంటర్ సినిమా తర్వాత యాక్టింగ్ మానేశాడు. అయితే సినిమాల మీద మచి అవగాన ఉన్న […]

క్యారెక్టర్ కోసం ఈ హీరోయిన్లు బాగా కష్టపడ్డారట..

ఒకప్పటి నటీనటులకు.. ఇప్పటి యాక్టర్లకు భారీగా తేడా కనిపిస్తోంది. అప్పట్లో నటీనటులు దర్శకులు చెప్పినట్లు నటించి వెళ్లిపోయే వారు. కానీ ప్రస్తుతం స్క్రీన్ మీద తమ యాక్టింగ్, ఫర్ఫార్మెన్స్ ను ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారు. ఏదో దర్శకుడు చెప్పినట్లు చెయ్యడం కాకుండా క్యారెక్టర్ ను అద్భుతంగా పండించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా సినిమాల్లో తమ క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలుసుకుని దానికి అనుగుణంగా హోమ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. హీరోయిన్లు తెగ కష్టపడుతున్నారు కూడా.   రాధేశ్యామ్ – […]

టాలీవుడ్ హిట్ కాంబోల్లో కిక్కిచ్చే సినిమాలు..ఇది ఫలిస్తే వేరే లెవల్

ఆయా హీరోలు, దర్శకుల మధ్య మంచి మంచి ర్యాపో ఉంటే.. సినిమాలు కూడా బాగానే వస్తాయి. మంచి విజయాలు అందుకుంటాయి. అయితే ఆయా హీరోలు, దర్శకుల కాంబోలో అంతకు ముందే హిట్ సినిమాలు వచ్చిన నేపథ్యంలో తాజాగా వారు మళ్లీ సినిమాలు చేస్తే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరుగుతాయి. తాజాగా మరికొన్ని కాంబోలు ఇండస్ట్రీలో హీట్ పెంచుతున్నాయి. సంక్రాంతి పండుగకు బంగార్రాజు సినిమా జనాల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో నాగ్ కు […]

సినిమానే నడిపించిన కన్నాంబ, ఎన్టీఆర్ ని సైతం వణికించింది

తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత నటన కనబర్చిన నటీమణి పసుపులేటి కన్నాంబ. ఒకేసారి రెండు భావాలను కళ్లలో పలికించిన గొప్ప నటి. ఓ వైపు సెంటిమెంట్ తో కంటతడి పెట్టించడమే కాదు.. మరో కోపాన్ని ప్రదర్శించేది. ఒకే సమయంలో రెండు భావాలను రెండు కళ్లలో చూపించేది. తొలితరం నటిగా దేశంలోనే అద్భుత నటన కనబర్చింది అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో ఆడవాళ్లు నాటకాలు వేయడం అంటే… బరితెగించిన మనిషిగా, బజారు మనిషిగా చూసేవారు. కానీ ఆ నాటి […]