మహేష్ మంజ్రేకర్ ఈ పేరు భారతీయ సినిమా అభిమానులకు సుపరిచితం. బాలీవుడ్‌లో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన మహేష్ మంజ్రేకర్ ఆ తర్వాత సౌత్‌లో కూడా పలు భాషల్లో సినిమాలు చేశాడు. తెలుగులో మహేష్ మంజ్రేకర్ అదుర్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో విలన్‌గా చేశారు. నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అలాంటి నటుడు ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. మహేష్ మంజ్రేకర్ కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత, […]
Author: admin
సోషల్ మీడియాలో ఏపీ సర్కారు కొత్త రికార్డులు.. ఇదే టైప్ రికార్డే…!
ప్రస్తుతం సోషల్ మీడియాకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎక్కడ ఏం జరిగినా.. సోషల్ మీడి యాలో వైరల్ అయిపోతుంది. ఇక, ఆయా విషయాలపై నెటిజన్ల కామెంట్లు, లైకులు, డిజ్‌లైకులు కామన్. ఇలా.. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ముందున్న రాష్ట్రం ఏపీనే అంటున్నారు పరిశీలకులు. ము ఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి నెటిజన్ల దగ్గర మంచి ఫాలోయింగ్ ఉందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభు త్వం కంటే.. ఏపీ సర్కారువైపే.. నెటిజన్లు ఆసక్తిగా చూస్తారని.. సోషల్ మీడియాలోనూ […]
ఒక్కటైన సిరి-శ్రీహన్..ఆ మెసేజ్ చూస్తుంటే షన్నుకి మండిపోతుందట..?
షణ్ముఖ్, దీప్తి, సిరి, శ్రీహన్..ఈ నాలుగు పేరులు గత కొన్ని నెలలుగా మీడియా లో ఓ రేంజ్ లో ట్రేండ్ అవుతున్నాయ్. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. తమలోని టాలెంట్ ను నలుగురికి పరిచయం చేయడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ నలుగురు. వీళ్లల్లో టాప్ ఎవరంటే కళ్లు మూసుకుని..చెప్పే పేరు.. షణ్ముఖ్ జశ్వంత్. ఓ స్టార్ హీరో కి సరి సమానంగా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు. షన్ను ఓ […]
కియారా మతిపోగొట్టే అందంరా బాబు.. ఫొటోకు పడిపోవాల్సిందే..!
ఇప్పుడు సౌత్ టు నార్త్ వరకు తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. 2016 సంవత్సరంలో వచ్చిన హిందీ సినిమా ఎంఎస్ ధోనీ సినిమాతో కియారాకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమా చేసింది. ఈ ఒక్క సినిమాతోనే ఆమె తెలుగు యూత్‌ను పూర్తిగా తన వైపునకు తిప్పేసుకుంది. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్ పక్కన […]
అన్నదాతలకు ‘ నోవా ‘ అండ.. కృషీవలుడు ‘ ఏలూరి ‘ మరో ముందడుగు
ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఉన్న ప్రభుత్వాలు.. సేంద్రియ సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నా యి. ఇక, ప్రజలు కూడా రసాయన వ్యవసాయ ఉత్పత్తుల కంటే కూడా.. సేంద్రియ సాగు ఉత్పత్తులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సేంద్రియ వ్యవసాయమే మున్ముందు ప్రధానం కానుంది. ఈ నేపథ్యంలో పరుచూరు టీడీపీ ఎమ్మెల్యే, నిత్య కృషీవలుడిగా పేరు తెచ్చుకున్న ఏలూరి సాంబశివరావు… తన నియోజకవర్గంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా.. సేంద్రియ సాగులో తనదైన సేవలు అందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సేంద్రియ […]
కోడెల కొడుకు మారడు.. మారలేడు.. పొలిటికల్ లైఫ్ ఖతం..!
కోడెల కొడుకు ఈ పేరు ఇలాగే చెప్పాలి.. తప్పడం లేదు.. ఇప్పటకీ అలాగే చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఏమాటకు ఆమాట తండ్రి దివంగత మాజీ మంత్రి, విభజిత ఏపీకి తొలి స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావును చాలా మంది గుంటూరు జిల్లాలో పల్నాటి పులిగా పిలుచుకుంటూ ఉంటారు. కోడెల దూకుడు ఎలా ఉన్నా.. ఆయన చేసే పనిలో ధీరత్వం, కమాండింగ్ ఉండేది. అందుకే ఫ్యాక్షన్ రాజకీయాలు, సంక్లిష్టమైన నరసారావుపేటలో ఆయన ఐదుసార్లు వరుసగా గెలుస్తూ వచ్చారు. 2004లో, 2009లో […]
ఏంటి చిట్టి ఇది..నీకు ఇది న్యాయమేనా..?
జాతి రత్నాలు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో ఫుల్ కామెడీ టైమింగ్ తో కడుపుబ్బ నవ్వించాడు. ఇక ఈ సినిమాతోనే ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. అమ్మడుకు ఉన్న ప్లస్ పాయింట్ హైట్..చూడగానే అకట్టుకునే రూపం..ఎప్పుడు స్మైల్ తో కనిపిస్తూ ఉంటుంది. ఇక జాతి రత్నాలు సినిమాలో అమ్మడు కామెడీ టైమింగ్ అదుర్స్. నటన పరంగా కూడా మంచి మార్కులే వేయించుకుంది. దీంతో […]
షాక్: చిరంజీవికి చెల్లిగా నయనతార..!
ఓ హీరోకు భార్యగా నటించిన హీరోయిన్.. మళ్లీ అదే హీరోయిన్‌కు చెల్లిగా నటించడం అరుదైన సందర్భమే అవుతుంది. ప్రేక్షకులు ఆ కాంబినేషన్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది అంచనా వేయలేం. అయితే ప్రేక్షకుల అంచనాలు తల్లకిందులు చేస్తూ ఎలా అయినా మెప్పించే నటీనటులు ఉంటే ఇలా భార్యగా, చెల్లిగా చేసినా ఇబ్బంది ఉండదు. ప్రతిభావంతమైన హీరోలు, హీరోయిన్లు ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు ఎన్టీఆర్ – సావిత్రి. […]
కోలీవుడ్ హీరో విజయ్ భార్య ఎవరో తెలుసా..!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు కామన్. టాప్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోలు.. ఇలా ఎవరైనా కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం మామూలే. అయితే ఈ బంధాలు ఎక్కువ కాలం నిలబడలేకపోతున్నాయి. సినిమా సెలబ్రిటీల్లో తరచూ ఇగో వస్తూ ఉంటుంది. ఆ ఇగోలను శాటిస్‌పై చేసుకోలేని వారు త్వరగా విడిపోతూ ఉంటారు. బంధానికి ఉన్న విలువ సెలబ్రిటీలకు పెద్దగా తెలియదు. అయితే కొందరు జంటలు మాత్రం ఆ ఇగోలకు దూరంగా దాంపత్య జీవితానికి విలువ ఇచ్చి […]