బాల‌య్య హ్యాండ్‌తో ఆ సినిమా రేంజ్ పెరిగిందంటోన్న కుర్ర హీరో…!

అఖండ సినిమా త‌ర్వాత బాల‌య్య పూన‌కం టాలీవుడ్‌కు బాగా ప‌ట్టేసింది. ఈ పూన‌కం ఇప్ప‌ట్లో దిగేలా లేదు. ఎవ‌రికి వాళ్లు జై బాల‌య్యా నినాదం ఎత్తుకుంటున్నారు. ఎక్క‌డ చూసినా ఇప్పుడు బాల‌య్య నినాదాలు మార్మోగుతున్నాయి. దీనికి తోడు బాల‌య్య తొలిసారిగా హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ షోతో ఇటు ఈ త‌రం జ‌న‌రేష‌న్ జ‌నాల‌కు, యువ‌త‌కు, సోష‌ల్ మీడియాలో చాలా మందికి బాల‌య్య బాగా క‌నెక్ట్ అయ్యాడు. ఇప్పుడు బాల‌య్య రేజ్‌లో ఉండ‌డంతో ఆయ‌న చేయి ప‌డితే ఏదైనా […]

ఆంటీ అన్నందుకు ఫీలైపోయిన హీరోయిన్‌..!

సెల‌బ్రిటీల‌ను సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ ఎంత హ‌ర్ట్ చేస్తుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద స్టార్లు అయినా.. బ‌య‌ట ఎన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నా కూడా సోష‌ల్ మీడియాలో వ‌చ్చే సున్నిత‌మైన విమ‌ర్శ‌ల‌ను ఒక్కోసారి త‌ట్టుకోలేరు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చే నెగిటివిటీని త‌ట్టుకోలేకే కొంద‌రు సెల‌బ్రిటీలు త‌మ సోష‌ల్ మీడియా అక్కౌంట్ల‌ను క్లోజ్ చేసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయినా కొంద‌రు ట్రోల‌ర్స్ మాత్రం ఇంకా మార‌డం లేదు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ సెటైర్ల‌తో సెల‌బ్రిటీల‌ను […]

బుడిబుడి వ‌య‌సులోనే ప‌సిడి ప‌త‌కం.. గుంటూరు చిన్నారి ఇండియా రికార్డు

పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళించిన‌ట్టుగా.. ఆ చిన్నారి.. అతి పిన్న‌వ‌య‌సులోనే దేశంలో ఎవ‌రూ ఊహించ‌ని.. అత్యున్నత స్థాయికి ఎదిగింది. ఏ ప‌దేళ్ల‌కో ప‌దిహేనేళ్ల‌కో కానీ.. ల‌భించ‌ని అరుదైన ప‌పుర‌స్కారాన్ని.. ఆ చిన్నారి కేవ‌లం 4 ఏళ్ల వ‌య‌సులోనే సొంతం చేసుకుని అబ్బుర ప‌రిచింది. ఔరా..! అనిపించింది. ఆ పాపే.. గుంటూరు జిల్లా కరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన మాజీ రైల్వే బోర్డ్ సభ్యుడు కనుమూరి బాజి చౌదరి కుమార్తే చిన్నారి యోగాశ్రిత. సాధార‌ణంగా 4 ఏళ్ల వ‌య‌సు […]

రోజాను ఇంత తొక్కేస్తున్నారా.. జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కూడా లేదే..!

అదేం అదృష్ట‌మో కానీ.. వైసీపీ నాయ‌కురాలు.. ఫైర్ బ్రాండ్, న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు గ‌తంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి సెగ వ‌స్తే.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. సొంత పార్టీ నేత‌ల నుంచే సెగ భారీ ఎత్తున త‌గులుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాష్ట్రంలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఉన్న మాట వాస్త‌వ‌మే. అయితే.. దీనికి మించి.. అన్న‌ట్టుగా రోజాకు సెగ త‌గులుతోంది. ఆమెను డ‌మ్మీ చేసేందుకు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ కూడా […]

అమల మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున..అంత మాట అనేసిందా..?

టాలీవుడ్ లో ఎంతో మంది సినీ తారాలు ప్రేమ వివాహాలు చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. వాళ్లల్లో కొందరు హ్యాపీగా కాపురాలు చేసుకుంటుంటే.. మరికొందరు విడిపోయి జాలీగా గడుపుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో అది మన తెలుగు ఇండస్ట్రీలో రొమాంటిక్ కపుల్స్ అంటే కొందరే ఉన్నారు. వాళ్లల్లో అక్కినేని నాగార్జున-అమల జంట కూడా ఒకరు. ఈ జంట ను చూస్తే ఎవ్వరికైన అసూయ పుట్టాల్సిందే. అంత అన్యోన్యంగా ఉంటారు నాగార్జున అమల. మన అందరికి తెలిసిందే నాగార్జునకు […]

ఒక్క సంతకం ఈ హీరో జీవితాని నాశనం చేసేసింది.. అబ్బాస్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే..?

“ప్రేమదేశం” సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో రికార్డ్లను తిరగ రాసి ఎన్నో సంచలన రికార్డ్ లను సృష్టించింది. 1996వ సంవత్సరంలో ఆగస్టు నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అంతేనా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ పెట్టిన దానికి ట్రిపుల్ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికి ఈ సినిమాను టీవీలో వస్తే అత్తుకుపోయి మరి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతలా నచ్చేసింది […]

కేటీఆర్ ఇలాకాలో బాల‌య్య‌…!

బాల‌య్య తాజా బ్లాక్‌బ‌స్ట‌ర్ అఖండ చిత్రంతో లయన్ రోర్ ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుందో చూశాం. క‌రోనా క్రైసిస్‌లో కూడా అదిరిపోయే రేంజ్లో వ‌సూళ్లు రాబ‌ట్టింది. బోయ‌పాటి – బాల‌య్య కాంబినేష‌న్లో వ‌చ్చిన అఖండ హ్యాట్రిక్ హిట్ కొట్ట‌డంతో పాటు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేలా చేసింది. ఇప్పుడు బాల‌య్య క్రాక్ ద‌ర్శ‌కుడితో కిరాక్ పుట్టించేందుకు రెడీ అవుతున్నాడు. గ‌తేడాది మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌తో క్రాక్ లాంటి మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన మ‌లినేని గోపీచంద్ ఇప్పుడు బాల‌య్య 107వ […]

‘ ఖిలాడి ‘ కి క‌ళ్లు చెదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్‌… ర‌వితేజ రేంజ్ ఇంత

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ క్రాక్ హిట్ త‌ర్వాత ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. క్రాక్ క‌రోనా టైంలో కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డంతో పాటు ర‌వితేజ కెరీర్‌కు చాలా రోజుల త‌ర్వాత మాంచి ఊపు తెచ్చింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ర‌వితేజ వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ర‌వితేజ న‌టించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి. రాక్ష‌సుడు సినిమా త‌ర్వాత ర‌మేష్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ర‌వితేజ […]

వ‌కీల్‌సాబ్‌ను మించి టాప్ లేపుతోన్న భీమ్లానాయ‌క్ ప్రి రిలీజ్ బిజినెస్‌..!

టాలీవుడ్‌లో స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ సినిమా వ‌స్తుందంటే చాలు రిలీజ్‌కు ముందు రోజు నుంచే తెలుగునాట పెద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ప‌వ‌న్ మూడేళ్ల పాటు సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి వ‌కీల్ సాబ్‌.. అది కూడా బాలీవుడ్ పింక్ రీమేక్‌లో న‌టిస్తేనే దుమ్ము రేపేసింది. అదిరిపోయే వ‌సూళ్లు వ‌చ్చాయి. అయినా కూడా వ‌కీల్‌సాబ్ వ‌సూళ్లు దుమ్ము రేపాయి. అదే టైంలో ఏపీలో టిక్కెట్ల […]