అగ్రతార సమంత రూత్ ప్రభు ఇప్పుడు తన అప్‌కమింగ్ మూవీ శాకుంతలం రిలీజ్‌కై వేచి చూస్తోంది. ప్రస్తుతానికి ఈ తార శాకుంతలం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. డైరెక్టర్ గుణశేఖర్ శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ మూవీని రూపొందించాడు. ఇది ఏప్రిల్ 14న థియేటర్లలో రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సామ్ శకుంతల యువరాణి పాత్రలో ఎలా కనిపిస్తుందో చూడాలని, ఆమె నటన ఎంత బాగుందో వీక్షించి ఎంజాయ్ చేయాలని అభిమానులు ఎంతో ఆసక్తితో […]
Author: Suma
అలాంటి సన్నివేశం చేసేటప్పుడు ఆపుకోలేకపోయా: కరాటే కళ్యాణి సెన్సేషనల్ కామెంట్స్!
ప్రముఖ హాస్యనటి, బిగ్‌బాస్ ఎక్స్ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి గురించి తెలియని తెలుగువారు ఉండరు. కళ్యాణి 120కి పైగా సినిమాల్లో కనిపించడమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక చాలా వివాదాల్లో కూడా ఉంటూ అందరికీ పరిచయమైంది. బాబీ అంటూ రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాపులర్ అయిన ఈ నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో జరిగిన కొన్ని విషాదకర సంఘటనలు గురించి పంచుకుంది. కళ్యాణి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. […]
పుష్పరాజ్ అమ్మవారి గెటప్ వెనుక ఇంత కథ ఉందా..?
సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా కనీ వినీ ఎరుగని రీతిలో బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇందులోని పాటలు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 రూపొందుతుండగా అందరి కళ్లు దీనిపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బన్నీ బర్త్ డే స్పెషల్‌గా పుష్ప 2లోని పుష్పరాజ్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. అదే టైమ్‌లో అల్లు అర్జున్ అమ్మవారి అవతారంలో ఉన్న మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. […]
బలగం మూవీ హీరోయిన్ హాట్ పిక్స్ వైరల్.. చూస్తే తట్టుకోలేరు..
కావ్య కళ్యాణ్ రామ్ మసూద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయింది. ఈ ముద్దుగుమ్మ మాట కాస్త హస్కీగా ఉంటుంది. ఇక ఈ తార ముఖ సౌందర్యానికి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం ఈమె సొంతం. బలగం సినిమాలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇందులో ఈ తార లుక్స్ చాలా బాగున్నాయి. ప్రియదర్శినితో ఆమె మధ్య జరిగిన సన్నివేశాలు కూడా అందరి హృదయాలను దోచేశాయి. ఈ రెండు సినిమాలతో […]
లేచిపోయిన పూరి, ఛార్మి కౌర్.. ఎక్కడున్నారంటూ ఫ్యాన్స్ వెతుకులాట!
లైగర్ సినిమా అనూహ్య పరాజయం పాలైన తర్వాత పూరి జగన్నాథ్, ఆ సినిమా నిర్మాత చార్మి కౌర్ కనిపించకుండా పోయారు. బయటే కాదు సోషల్ మీడియాలోనూ వీరు కనిపించడం లేదు. దీంతో వీరు ఎక్కడికైనా లేచిపోయారా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో ఎన్నో హిట్స్ కొట్టాడు. ఎందరినో స్టార్ హీరోలుగా నిలబెట్టాడు. మొన్నీ మధ్య కూడా ఇస్మార్ట్ శంకర్ తో సంచలన విజయం సాధించాడు. అందుకే ఆయనకు సపరేట్ ఫ్యాన్ […]
బొద్దుగా ఉన్నా ముద్దొచ్చేస్తున్న హనీ రోజ్.. సెగలు పుట్టిస్తున్న అమ్మడి బ్యూటీ పిక్స్..
వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ నటి ‘హనీ రోజ్’. ఈ తార తన ఫస్ట్ తెలుగు మూవీతోనే అందరినీ తనని అభిమానులను చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ పాలరాతి సౌందర్యం చాలామంది హృదయాలను దోచేసింది. కాస్త బొద్దుగా ఉన్నా చందమామ లాంటి ఈ తార అందం, మిల్కీ స్కిన్ కుర్రవాళ్ళతోపాటు పెద్దవాళ్లను సైతం మంత్రముగ్ధుల్ని చేసింది. నిజానికి హనీ రోజ్ తెలుగులో గతంలో ఆలయం, ఈ వర్షం సాక్షిగా వంటి ఒకట్రెండు సినిమాల్లో నటించింది కానీ […]
అనుష్క కెరీర్ నాశనం చేసేందుకు ఆ దర్శకుడు పెద్ద ప్లాన్, ట్వీట్ వైరల్!
బాలీవుడ్ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్‌ను హీరోయిన్లు, ఇతర నటీమణులు ఒక్కొక్కరు బయట పెడుతూ సంచలనాలకు తెర తీస్తున్నారు. డ్రగ్స్, నెపొటిజం, మర్డర్స్, కాస్టింగ్ కౌచ్, ఒకరినొకరు తొక్కేయడం వంటి ఎన్నో చీకటి కోణాలు హిందీ సినిమా పరిశ్రమలో ఉన్నట్లు నటీమణులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ముఖ్యంగా కొందరిపైనే వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ ఒకరని చెప్పవచ్చు. బాలీవుడ్‌లో ఎన్నో హిట్లతో ఒక రాజు లాగా కొనసాగిన కరణ్ జోహర్ ఇప్పుడు మాత్రం […]
హైకోర్టులో హీరో విశాల్‌కు చుక్కెదురు.. ఆ విషయంలోనే?
కోలీవుడ్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు ఎదురయింది. ఒక కేసు విషయమై రూ.15 లక్షలు చెల్లించకుండా తప్పించుకోవాలని ఈ పందెం హీరో అనుకున్నాడు కానీ మద్రాస్ హైకోర్టు ఆ మొత్తం రిజిస్ట్రార్ పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సిందేనని తీర్పు వెలువరించింది. దాంతో విశాల్ కి మరో మూడు వారాల్లోగా రూ.15 లక్షలు చెల్లించక తప్పడం లేదు. మరి అసలు ఏం జరిగింది? ఈ సినిమా హీరో 15 లక్షలు ఏ విషయమై కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. […]
రావణాసుర మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు చూసి.. రవితేజ తీవ్ర అసంతృప్తి??
సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర ఏప్రిల్ 7 అంటే నిన్న రిలీజ్ అయింది. ఇందులో రవితేజ, జయరామ్, సుశాంత్, మురళీ శర్మ, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ వంటి స్టార్ యాక్టర్స్ నటించారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ఖాయమని రవితేజతో సహా అభిమానులు అనుకున్నారు కానీ అది జరగలేదు. ఫస్ట్ డేనే ఈ మూవీపై నెగిటివ్ టాక్ వచ్చింది. కాగా ఈ సినిమాపై అంచనాలు […]









