వర్జినిటీ గురించి అడిగిన నెటిజన్.. ‘అదే ప్రశ్న నీ అమ్మని అడుగు’ అంటూ ఇలియానా రిప్లై..

నాజుకైన నడుముతో అందరినీ తన అభిమానులుగా చేసుకున్న నటి ఇలియానా. ఈ ముద్దుగుమ్మకు 36 ఏళ్ల వయసు వచ్చింది కానీ పెళ్లి కాలేదు. అయినా గర్భం దాల్చి అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లి కాకపోయినా తాను తల్లి అయ్యానంటూ ఆమె సోషల్ మీడియాలో ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు తన బిడ్డ తండ్రి పేరు చెప్పనందుకు కొందరు ఈ నటిని ట్రోల్ చేశారు. అయితే, ఇలియానా అభిమానులు ఆమెకు రక్షణగా నిలిచారు. ఈ ముద్దుగుమ్మ తన […]

రిలీజ్ కాకముందే అరుదైన గౌరవం దక్కించుకున్న ప్రభాస్ మూవీ.. ఫ్యాన్స్ ఖుషి!

పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ ప్రధాన తారాగణంలో తెరకెక్కుతున్న సినిమా ఆది పురుష్. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్‌, సీతమ్మ కృతిసనన్‌ను ఎలా నటించారో చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు. అయితే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వీఎఫ్ఎక్స్ బాగోలేదని చాలామంది […]

హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న మెగా డాటర్ నిహారిక.. న్యూ పిక్స్ చూస్తే..

మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరపై హీరోయిన్‌గా మెరిసిన ఒకే ఒక అమ్మాయి నిహారిక అని చెప్పవచ్చు. మెగా బ్రదర్ నాగబాబుకి ఏకైక కుమార్తె అయిన నిహారిక టాప్ హీరోయిన్‌గా ఎదగాలని ఎంతో ఆశ పడింది. కానీ దురదృష్టం కొద్దీ ఆమె తన యాక్టింగ్ కెరీర్‌కి మూడేళ్లకే ముగింపు పలకాల్సి వచ్చింది. తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ కావడమే ఇందుకు కారణం. 2016లో ఈ ముద్దుగుమ్మ నాగశౌర్యతో కలిసి ‘ఒక మనసు సినిమా’ చేసింది. ఈ మూవీ ఎదురు […]

అవార్డుల విషయంలో సత్తా చాటుతున్న బలగం.. ఇప్పటికే 40 గ్లోబల్ అవార్డులు

అంతర్జాతీయంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాధించిన విజయం అంతాఇంతా కాదు. వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు, అంతర్జాతీయ అవార్డులు సాధించింది. ముఖ్యంగా ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుంది. ఈ విజయోత్సవం పూర్తి కాకముందే మరో టాలీవుడ్ సినిమా అంతర్జాతీయంగా దుమ్ము రేపుతోంది. వేణు ఎల్దండి దర్శకత్వంలో తెలంగాణ ప్రాంత ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను చూపుతూ బలగం సినిమా రూపొందింది. ఇది ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. అంతేకాకుండా ఎంతో కాలంగా విడిపోయిన ప్రజలను ఒక్కటి చేస్తోంది. దీంతో […]

సమంత సినిమాలు వరుసగా ఫ్లాప్.. భారీ డిజాస్టర్‌గా యశోద?*

ఏ మాయ చేశావే సినిమాతో ప్రేక్షకుల హృదయాలను సమంత కొల్లగొట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సరసన వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. ఇక నాగచైతన్యతో ప్రేమ వివాహం, కొన్నాళ్లకే విడాకులు వంటి పరిణామాలు ఆమె జీవితాన్ని కుదిపేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. పంటి బిగువున నొప్పి భరిస్తూనే వరుస సినిమాలు చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో మంచి వసూళ్లనే దక్కించుకున్నాయి. […]

నేను బ్రతికున్నా అంటే ఆమె వల్లే.. శివబాలాజీ కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా శివబాలాజీకి మంచి పేరు ఉంది. ఇక 2004లో వచ్చిన ఆర్య సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అల్లు అర్జున్, అనుమెహతా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అందులో కొంచెం నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో శివబాలాజీ నటించారు. ఈ సినిమా ఆయనకు ఎంతగానో పేరు తెచ్చింది. కొన్నాళ్ల క్రిందట పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కాటమరాయుడు సినిమాలోనూ ఆయన తమ్ముడిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. […]

స్టేజిపై రచ్చరచ్చ చేస్తున్న శ్రీముఖి.. గ్లామర్ డోస్ పెంచేస్తోంది

తెలుగు నాట బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి తిరుగు లేదు. తన చలాకీతనంతో స్టేజిపై ఆమె నవ్వులు పుట్టిస్తోంది. కార్యక్రమమేదైనా మరింత ఆహ్లాదంగా మార్చేస్తుంది. కంటెస్టెంట్లు, అతిథులు, జడ్జిలు ఇలా అందరితోనూ చాలా కలివిడితనంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇవి ఎలా ఉన్నా ఆమె తన అందంతో అందరినీ మైమరిపించేలా చేస్తోంది. రకరకాల గ్లామరస్ డ్రెస్సులలో కనువిందు చేస్తోంది. కొన్ని సందర్భాలలో ఆమె కురచ దుస్తులు వేసుకుని వావ్ అనిపిస్తోంది. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలోనూ తళుక్కున మెరుస్తోంది. […]

అరకొర దుస్తుల్లో శ్రుతి హాసన్ బోల్డ్ సెల్ఫీ.. షాక్ అవుతున్న నెటిజన్లు

శ్రుతి హాసన్ ఏ విషయాన్నైనా ధైర్యంగా బయటికి చెబుతుంది. అంతేకాదు, తన అందాలను ఆరబెట్టడంలోనూ ఈ ముద్దుగుమ్మ ధైర్యం చేస్తుంటుంది. తాజాగా ఈ అందాల తార తన ఎద అందాలు చూపించేస్తూ బోల్డ్‌గా వ్యవహరించింది. ఫస్ట్ నుంచీ తన సినిమాలలో ఎద, నడుము అందాలను చూపించేస్తూ సెగలు పుట్టించే ఈ ముద్దుగుమ్మ ఈమధ్య సోషల్ మీడియాలోనూ బీభత్సంగా ఎక్స్‌పోజింగ్ చేస్తోంది. తాజాగా ఈ స్టార్ యాక్ట్రెస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని సెల్ఫీ వీడియోలు పెట్టింది. అందులో ఈ […]

బన్నీ, మహేష్‌లపై మోజు పడుతున్న స్టార్ హీరోయిన్.. ఒక్కసారి ఛాన్స్ వస్తే!

సాయి మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ గని, మేజర్ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. చాలా అందంగా, క్యూట్‌గా ఉండే ఈ తార రెండు సినిమాలతోనే తెలుగువారికి ఎంతో దగ్గరయ్యింది. ఈ బాలీవుడ్ బ్యూటీ వరుణ్ తేజ్ నటించిన గని సినిమాతో టాలీవుడ్ స్క్రీన్‌కి పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది, అయినా ఆమె లుక్, నటన అందరికీ తెగ నచ్చేసింది. ఆపై అడివి శేష్ హీరోగా నటించిన […]